# ఆషాఢ మాసంలో కొత్త దంపతులను ఎందుకు వేరుగా ఉంచుతారు

- Original post: https://www.twitter.com/i/status/2077390466446950908
- Source account: [@pravachanaaalu](https://x.com/pravachanaaalu)
- Source language: Telugu
- Duration: 1:29
- Published: 2026-07-15
- Canonical URL: https://www.translate.mom/transcript/5cOgE9o6HvKl/te/%E0%B0%86%E0%B0%B7%E0%B0%BE%E0%B0%A2-%E0%B0%AE%E0%B0%BE%E0%B0%B8%E0%B0%82%E0%B0%B2%E0%B1%8B-%E0%B0%95%E0%B1%8A%E0%B0%A4%E0%B1%8D%E0%B0%A4-%E0%B0%A6%E0%B0%82%E0%B0%AA%E0%B0%A4%E0%B1%81%E0%B0%B2%E0%B0%A8%E0%B1%81-%E0%B0%8E%E0%B0%82%E0%B0%A6%E0%B1%81%E0%B0%95%E0%B1%81-%E0%B0%B5%E0%B1%87%E0%B0%B0%E0%B1%81%E0%B0%97%E0%B0%BE-%E0%B0%89%E0%B0%82%E0%B0%9A%E0%B1%81%E0%B0%A4%E0%B0%BE%E0%B0%B0%E0%B1%81

## Transcript

[0:00](https://www.translate.mom/transcript/5cOgE9o6HvKl/te/%E0%B0%86%E0%B0%B7%E0%B0%BE%E0%B0%A2-%E0%B0%AE%E0%B0%BE%E0%B0%B8%E0%B0%82%E0%B0%B2%E0%B1%8B-%E0%B0%95%E0%B1%8A%E0%B0%A4%E0%B1%8D%E0%B0%A4-%E0%B0%A6%E0%B0%82%E0%B0%AA%E0%B0%A4%E0%B1%81%E0%B0%B2%E0%B0%A8%E0%B1%81-%E0%B0%8E%E0%B0%82%E0%B0%A6%E0%B1%81%E0%B0%95%E0%B1%81-%E0%B0%B5%E0%B1%87%E0%B0%B0%E0%B1%81%E0%B0%97%E0%B0%BE-%E0%B0%89%E0%B0%82%E0%B0%9A%E0%B1%81%E0%B0%A4%E0%B0%BE%E0%B0%B0%E0%B1%81) ఆషాఢ మాసం వచ్చేటప్పటికి కొత్తగా పెళ్ళయినటువంటి దంపతుల్ని ఒకచోట ఉండొద్దు అంటారు.

[0:05](https://www.translate.mom/transcript/5cOgE9o6HvKl/te/%E0%B0%86%E0%B0%B7%E0%B0%BE%E0%B0%A2-%E0%B0%AE%E0%B0%BE%E0%B0%B8%E0%B0%82%E0%B0%B2%E0%B1%8B-%E0%B0%95%E0%B1%8A%E0%B0%A4%E0%B1%8D%E0%B0%A4-%E0%B0%A6%E0%B0%82%E0%B0%AA%E0%B0%A4%E0%B1%81%E0%B0%B2%E0%B0%A8%E0%B1%81-%E0%B0%8E%E0%B0%82%E0%B0%A6%E0%B1%81%E0%B0%95%E0%B1%81-%E0%B0%B5%E0%B1%87%E0%B0%B0%E0%B1%81%E0%B0%97%E0%B0%BE-%E0%B0%89%E0%B0%82%E0%B0%9A%E0%B1%81%E0%B0%A4%E0%B0%BE%E0%B0%B0%E0%B1%81?t=5) ఒకచోట కొత్తగా పెళ్ళయిన దంపతులు ఉండవద్దు అనడానికి అసలు కారణం ఏమిటంటే, ఏదో అంతకుముందు పెళ్ళవుతుంది, ఏ చైత్ర మాసంలోనో, వైశాఖ మాసంలోనో పెళ్ళయింది అనుకోండి.

[0:15](https://www.translate.mom/transcript/5cOgE9o6HvKl/te/%E0%B0%86%E0%B0%B7%E0%B0%BE%E0%B0%A2-%E0%B0%AE%E0%B0%BE%E0%B0%B8%E0%B0%82%E0%B0%B2%E0%B1%8B-%E0%B0%95%E0%B1%8A%E0%B0%A4%E0%B1%8D%E0%B0%A4-%E0%B0%A6%E0%B0%82%E0%B0%AA%E0%B0%A4%E0%B1%81%E0%B0%B2%E0%B0%A8%E0%B1%81-%E0%B0%8E%E0%B0%82%E0%B0%A6%E0%B1%81%E0%B0%95%E0%B1%81-%E0%B0%B5%E0%B1%87%E0%B0%B0%E0%B1%81%E0%B0%97%E0%B0%BE-%E0%B0%89%E0%B0%82%E0%B0%9A%E0%B1%81%E0%B0%A4%E0%B0%BE%E0%B0%B0%E0%B1%81?t=15) అయితే కొత్తగా పెళ్ళయింది కదూ, వాళ్ళిద్దరికీ సంతోషంగా ఉంటుంది.

[0:19](https://www.translate.mom/transcript/5cOgE9o6HvKl/te/%E0%B0%86%E0%B0%B7%E0%B0%BE%E0%B0%A2-%E0%B0%AE%E0%B0%BE%E0%B0%B8%E0%B0%82%E0%B0%B2%E0%B1%8B-%E0%B0%95%E0%B1%8A%E0%B0%A4%E0%B1%8D%E0%B0%A4-%E0%B0%A6%E0%B0%82%E0%B0%AA%E0%B0%A4%E0%B1%81%E0%B0%B2%E0%B0%A8%E0%B1%81-%E0%B0%8E%E0%B0%82%E0%B0%A6%E0%B1%81%E0%B0%95%E0%B1%81-%E0%B0%B5%E0%B1%87%E0%B0%B0%E0%B1%81%E0%B0%97%E0%B0%BE-%E0%B0%89%E0%B0%82%E0%B0%9A%E0%B1%81%E0%B0%A4%E0%B0%BE%E0%B0%B0%E0%B1%81?t=19) ఇవతల శ్రావణ మాసం వచ్చేటప్పటికి వాన పడుతుంది. ఈ వాన పడేటప్పటికి విత్తనాలు చల్లాలి, లేకపోతే పంట రాదు.

[0:24](https://www.translate.mom/transcript/5cOgE9o6HvKl/te/%E0%B0%86%E0%B0%B7%E0%B0%BE%E0%B0%A2-%E0%B0%AE%E0%B0%BE%E0%B0%B8%E0%B0%82%E0%B0%B2%E0%B1%8B-%E0%B0%95%E0%B1%8A%E0%B0%A4%E0%B1%8D%E0%B0%A4-%E0%B0%A6%E0%B0%82%E0%B0%AA%E0%B0%A4%E0%B1%81%E0%B0%B2%E0%B0%A8%E0%B1%81-%E0%B0%8E%E0%B0%82%E0%B0%A6%E0%B1%81%E0%B0%95%E0%B1%81-%E0%B0%B5%E0%B1%87%E0%B0%B0%E0%B1%81%E0%B0%97%E0%B0%BE-%E0%B0%89%E0%B0%82%E0%B0%9A%E0%B1%81%E0%B0%A4%E0%B0%BE%E0%B0%B0%E0%B1%81?t=24) రైతు తెల్లవారుజామున ఏ మూడు గంటలకో ఆకాశం మబ్బేసి, గాలి వేసి, చినుకులు టప టప పడుతుంటే, గబగబా ఇంట్లో పెద్దాయన నాగలి పట్టుకుని పొలానికి పరిగెడతాడు.

[0:34](https://www.translate.mom/transcript/5cOgE9o6HvKl/te/%E0%B0%86%E0%B0%B7%E0%B0%BE%E0%B0%A2-%E0%B0%AE%E0%B0%BE%E0%B0%B8%E0%B0%82%E0%B0%B2%E0%B1%8B-%E0%B0%95%E0%B1%8A%E0%B0%A4%E0%B1%8D%E0%B0%A4-%E0%B0%A6%E0%B0%82%E0%B0%AA%E0%B0%A4%E0%B1%81%E0%B0%B2%E0%B0%A8%E0%B1%81-%E0%B0%8E%E0%B0%82%E0%B0%A6%E0%B1%81%E0%B0%95%E0%B1%81-%E0%B0%B5%E0%B1%87%E0%B0%B0%E0%B1%81%E0%B0%97%E0%B0%BE-%E0%B0%89%E0%B0%82%E0%B0%9A%E0%B1%81%E0%B0%A4%E0%B0%BE%E0%B0%B0%E0%B1%81?t=34) కొడుకు కొత్తగా పెళ్ళయింది, తండ్రి వెంట వెళ్ళాలి. కానీ కొత్తగా పెళ్ళయింది కదూ, భార్యతో కలిసి పడుకుని ఉండిపోతాడు.

[0:40](https://www.translate.mom/transcript/5cOgE9o6HvKl/te/%E0%B0%86%E0%B0%B7%E0%B0%BE%E0%B0%A2-%E0%B0%AE%E0%B0%BE%E0%B0%B8%E0%B0%82%E0%B0%B2%E0%B1%8B-%E0%B0%95%E0%B1%8A%E0%B0%A4%E0%B1%8D%E0%B0%A4-%E0%B0%A6%E0%B0%82%E0%B0%AA%E0%B0%A4%E0%B1%81%E0%B0%B2%E0%B0%A8%E0%B1%81-%E0%B0%8E%E0%B0%82%E0%B0%A6%E0%B1%81%E0%B0%95%E0%B1%81-%E0%B0%B5%E0%B1%87%E0%B0%B0%E0%B1%81%E0%B0%97%E0%B0%BE-%E0%B0%89%E0%B0%82%E0%B0%9A%E0%B1%81%E0%B0%A4%E0%B0%BE%E0%B0%B0%E0%B1%81?t=40) పడుకుని ఉండిపోతే అత్తగారికి కోపం వస్తుంది.

[0:43](https://www.translate.mom/transcript/5cOgE9o6HvKl/te/%E0%B0%86%E0%B0%B7%E0%B0%BE%E0%B0%A2-%E0%B0%AE%E0%B0%BE%E0%B0%B8%E0%B0%82%E0%B0%B2%E0%B1%8B-%E0%B0%95%E0%B1%8A%E0%B0%A4%E0%B1%8D%E0%B0%A4-%E0%B0%A6%E0%B0%82%E0%B0%AA%E0%B0%A4%E0%B1%81%E0%B0%B2%E0%B0%A8%E0%B1%81-%E0%B0%8E%E0%B0%82%E0%B0%A6%E0%B1%81%E0%B0%95%E0%B1%81-%E0%B0%B5%E0%B1%87%E0%B0%B0%E0%B1%81%E0%B0%97%E0%B0%BE-%E0%B0%89%E0%B0%82%E0%B0%9A%E0%B1%81%E0%B0%A4%E0%B0%BE%E0%B0%B0%E0%B1%81?t=43) "పెద్దాయన, మామగారు వెళ్ళారు, ఏ నువ్వు లేచి మీ ఆయన్ని వెళ్ళండి మీరు కూడా అని చెప్పి పంపించొద్దా? నువ్వు అలా పడుకున్నావు మీ ఆయనతోటి" అంటుంది.

[0:50](https://www.translate.mom/transcript/5cOgE9o6HvKl/te/%E0%B0%86%E0%B0%B7%E0%B0%BE%E0%B0%A2-%E0%B0%AE%E0%B0%BE%E0%B0%B8%E0%B0%82%E0%B0%B2%E0%B1%8B-%E0%B0%95%E0%B1%8A%E0%B0%A4%E0%B1%8D%E0%B0%A4-%E0%B0%A6%E0%B0%82%E0%B0%AA%E0%B0%A4%E0%B1%81%E0%B0%B2%E0%B0%A8%E0%B1%81-%E0%B0%8E%E0%B0%82%E0%B0%A6%E0%B1%81%E0%B0%95%E0%B1%81-%E0%B0%B5%E0%B1%87%E0%B0%B0%E0%B1%81%E0%B0%97%E0%B0%BE-%E0%B0%89%E0%B0%82%E0%B0%9A%E0%B1%81%E0%B0%A4%E0%B0%BE%E0%B0%B0%E0%B1%81?t=50) ఈ ఒక్క నెల ఆషాఢ మాసంలో కానీ వాళ్ళిద్దరూ వేరుగా ఉన్నారనుకోండి, ఆరు నెలలు తినడానికి కావలసినటువంటి పంట వస్తుంది.

[1:00](https://www.translate.mom/transcript/5cOgE9o6HvKl/te/%E0%B0%86%E0%B0%B7%E0%B0%BE%E0%B0%A2-%E0%B0%AE%E0%B0%BE%E0%B0%B8%E0%B0%82%E0%B0%B2%E0%B1%8B-%E0%B0%95%E0%B1%8A%E0%B0%A4%E0%B1%8D%E0%B0%A4-%E0%B0%A6%E0%B0%82%E0%B0%AA%E0%B0%A4%E0%B1%81%E0%B0%B2%E0%B0%A8%E0%B1%81-%E0%B0%8E%E0%B0%82%E0%B0%A6%E0%B1%81%E0%B0%95%E0%B1%81-%E0%B0%B5%E0%B1%87%E0%B0%B0%E0%B1%81%E0%B0%97%E0%B0%BE-%E0%B0%89%E0%B0%82%E0%B0%9A%E0%B1%81%E0%B0%A4%E0%B0%BE%E0%B0%B0%E0%B1%81?t=60) అందుకని ఈ ఒక్క నెల దూరంగా ఉండండి అని, అలా ఉంటే అరమరికలు రాకుండా అత్తగారు, కోడలు అందరూ సంతోషంగా ఉంటారని, దెబ్బలాడుకోవడానికి కారణం ఏదుందో ఆ కారణాన్ని పరిహరించడానికి వేరుగా ఉండమని చెప్పారు.

[1:13](https://www.translate.mom/transcript/5cOgE9o6HvKl/te/%E0%B0%86%E0%B0%B7%E0%B0%BE%E0%B0%A2-%E0%B0%AE%E0%B0%BE%E0%B0%B8%E0%B0%82%E0%B0%B2%E0%B1%8B-%E0%B0%95%E0%B1%8A%E0%B0%A4%E0%B1%8D%E0%B0%A4-%E0%B0%A6%E0%B0%82%E0%B0%AA%E0%B0%A4%E0%B1%81%E0%B0%B2%E0%B0%A8%E0%B1%81-%E0%B0%8E%E0%B0%82%E0%B0%A6%E0%B1%81%E0%B0%95%E0%B1%81-%E0%B0%B5%E0%B1%87%E0%B0%B0%E0%B1%81%E0%B0%97%E0%B0%BE-%E0%B0%89%E0%B0%82%E0%B0%9A%E0%B1%81%E0%B0%A4%E0%B0%BE%E0%B0%B0%E0%B1%81?t=73) ఆచారం ఏదైనా ఉంటే దాని వెనుక ఎంత విశాలమైన మానవతా దృక్పథంతో పెట్టారో ఆలోచించాలి తప్ప, నీకేమీ తెలియకపోతే అదేం తప్పు కాదు.

[1:21](https://www.translate.mom/transcript/5cOgE9o6HvKl/te/%E0%B0%86%E0%B0%B7%E0%B0%BE%E0%B0%A2-%E0%B0%AE%E0%B0%BE%E0%B0%B8%E0%B0%82%E0%B0%B2%E0%B1%8B-%E0%B0%95%E0%B1%8A%E0%B0%A4%E0%B1%8D%E0%B0%A4-%E0%B0%A6%E0%B0%82%E0%B0%AA%E0%B0%A4%E0%B1%81%E0%B0%B2%E0%B0%A8%E0%B1%81-%E0%B0%8E%E0%B0%82%E0%B0%A6%E0%B1%81%E0%B0%95%E0%B1%81-%E0%B0%B5%E0%B1%87%E0%B0%B0%E0%B1%81%E0%B0%97%E0%B0%BE-%E0%B0%89%E0%B0%82%E0%B0%9A%E0%B1%81%E0%B0%A4%E0%B0%BE%E0%B0%B0%E0%B1%81?t=81) కానీ నీకు తెలియదు కాబట్టి ఎవరో ఒకడు చెప్పింది మాత్రం అది సదాచారం కాదు, తప్పు అని ఖండించడం కన్నా దురాచారం, అల్పబుద్ధి మాత్రం ప్రపంచంలో ఇంకొకటి ఉండదు.
