# చెన్నై పవర్ కట్, విజయ్‌పై విమర్శలు: రాజకీయ చర్చ

- Original post: https://www.twitter.com/i/status/2069989851316007133
- Source account: [@kavitha_priyan](https://x.com/kavitha_priyan)
- Source language: Telugu
- Duration: 1:28
- Published: 2026-06-25
- Canonical URL: https://www.translate.mom/transcript/FskcW0HUTYmP/te/%E0%B0%9A%E0%B1%86%E0%B0%A8%E0%B1%8D%E0%B0%A8%E0%B1%88-%E0%B0%AA%E0%B0%B5%E0%B0%B0%E0%B1%8D-%E0%B0%95%E0%B0%9F%E0%B1%8D-%E0%B0%B5%E0%B0%BF%E0%B0%9C%E0%B0%AF%E0%B1%8D-%E0%B0%AA%E0%B1%88-%E0%B0%B5%E0%B0%BF%E0%B0%AE%E0%B0%B0%E0%B1%8D%E0%B0%B6%E0%B0%B2%E0%B1%81-%E0%B0%B0%E0%B0%BE%E0%B0%9C%E0%B0%95%E0%B1%80%E0%B0%AF-%E0%B0%9A%E0%B0%B0%E0%B1%8D%E0%B0%9A

## Transcript

[0:00](https://www.translate.mom/transcript/FskcW0HUTYmP/te/%E0%B0%9A%E0%B1%86%E0%B0%A8%E0%B1%8D%E0%B0%A8%E0%B1%88-%E0%B0%AA%E0%B0%B5%E0%B0%B0%E0%B1%8D-%E0%B0%95%E0%B0%9F%E0%B1%8D-%E0%B0%B5%E0%B0%BF%E0%B0%9C%E0%B0%AF%E0%B1%8D-%E0%B0%AA%E0%B1%88-%E0%B0%B5%E0%B0%BF%E0%B0%AE%E0%B0%B0%E0%B1%8D%E0%B0%B6%E0%B0%B2%E0%B1%81-%E0%B0%B0%E0%B0%BE%E0%B0%9C%E0%B0%95%E0%B1%80%E0%B0%AF-%E0%B0%9A%E0%B0%B0%E0%B1%8D%E0%B0%9A) మొన్న ఏదో చెన్నైలో ఇది పవర్ కట్ గురించి ఏదో కామెంట్ చేయటం ఫుల్ ఏంటి అసలుకి?

[0:05](https://www.translate.mom/transcript/FskcW0HUTYmP/te/%E0%B0%9A%E0%B1%86%E0%B0%A8%E0%B1%8D%E0%B0%A8%E0%B1%88-%E0%B0%AA%E0%B0%B5%E0%B0%B0%E0%B1%8D-%E0%B0%95%E0%B0%9F%E0%B1%8D-%E0%B0%B5%E0%B0%BF%E0%B0%9C%E0%B0%AF%E0%B1%8D-%E0%B0%AA%E0%B1%88-%E0%B0%B5%E0%B0%BF%E0%B0%AE%E0%B0%B0%E0%B1%8D%E0%B0%B6%E0%B0%B2%E0%B1%81-%E0%B0%B0%E0%B0%BE%E0%B0%9C%E0%B0%95%E0%B1%80%E0%B0%AF-%E0%B0%9A%E0%B0%B0%E0%B1%8D%E0%B0%9A?t=5) సార్, మనం జనాల కష్టాన్ని గురించి మాట్లాడుతున్నాం సార్.

[0:09](https://www.translate.mom/transcript/FskcW0HUTYmP/te/%E0%B0%9A%E0%B1%86%E0%B0%A8%E0%B1%8D%E0%B0%A8%E0%B1%88-%E0%B0%AA%E0%B0%B5%E0%B0%B0%E0%B1%8D-%E0%B0%95%E0%B0%9F%E0%B1%8D-%E0%B0%B5%E0%B0%BF%E0%B0%9C%E0%B0%AF%E0%B1%8D-%E0%B0%AA%E0%B1%88-%E0%B0%B5%E0%B0%BF%E0%B0%AE%E0%B0%B0%E0%B1%8D%E0%B0%B6%E0%B0%B2%E0%B1%81-%E0%B0%B0%E0%B0%BE%E0%B0%9C%E0%B0%95%E0%B1%80%E0%B0%AF-%E0%B0%9A%E0%B0%B0%E0%B1%8D%E0%B0%9A?t=9) సరేనా? సరే మహేంద్రన్ మాట్లాడాడు కదా, సరే మహేంద్రన్ ని కొంచెం యూస్ చేద్దాం అని చెప్పేసి కొంతమంది ప్లాన్ చేసినప్పుడు మనం ఏం చేస్తాం సార్?

[0:15](https://www.translate.mom/transcript/FskcW0HUTYmP/te/%E0%B0%9A%E0%B1%86%E0%B0%A8%E0%B1%8D%E0%B0%A8%E0%B1%88-%E0%B0%AA%E0%B0%B5%E0%B0%B0%E0%B1%8D-%E0%B0%95%E0%B0%9F%E0%B1%8D-%E0%B0%B5%E0%B0%BF%E0%B0%9C%E0%B0%AF%E0%B1%8D-%E0%B0%AA%E0%B1%88-%E0%B0%B5%E0%B0%BF%E0%B0%AE%E0%B0%B0%E0%B1%8D%E0%B0%B6%E0%B0%B2%E0%B1%81-%E0%B0%B0%E0%B0%BE%E0%B0%9C%E0%B0%95%E0%B1%80%E0%B0%AF-%E0%B0%9A%E0%B0%B0%E0%B1%8D%E0%B0%9A?t=15) కానీ మీకు పాపం మీకు కొద్దిగా అక్కడ... నో ప్రాబ్లం సార్, లేదు సార్ లేదు.

[0:19](https://www.translate.mom/transcript/FskcW0HUTYmP/te/%E0%B0%9A%E0%B1%86%E0%B0%A8%E0%B1%8D%E0%B0%A8%E0%B1%88-%E0%B0%AA%E0%B0%B5%E0%B0%B0%E0%B1%8D-%E0%B0%95%E0%B0%9F%E0%B1%8D-%E0%B0%B5%E0%B0%BF%E0%B0%9C%E0%B0%AF%E0%B1%8D-%E0%B0%AA%E0%B1%88-%E0%B0%B5%E0%B0%BF%E0%B0%AE%E0%B0%B0%E0%B1%8D%E0%B0%B6%E0%B0%B2%E0%B1%81-%E0%B0%B0%E0%B0%BE%E0%B0%9C%E0%B0%95%E0%B1%80%E0%B0%AF-%E0%B0%9A%E0%B0%B0%E0%B1%8D%E0%B0%9A?t=19) ఇబ్బంది ఎందుకంటే యాక్చువల్ గా చెప్పాలంటే ఇప్పుడు గవర్నమెంట్ వచ్చింది కూడా ఒక సినిమా ఇండస్ట్రీ వచ్చినటువంటి ఆ విజయ్ గారు.

[0:24](https://www.translate.mom/transcript/FskcW0HUTYmP/te/%E0%B0%9A%E0%B1%86%E0%B0%A8%E0%B1%8D%E0%B0%A8%E0%B1%88-%E0%B0%AA%E0%B0%B5%E0%B0%B0%E0%B1%8D-%E0%B0%95%E0%B0%9F%E0%B1%8D-%E0%B0%B5%E0%B0%BF%E0%B0%9C%E0%B0%AF%E0%B1%8D-%E0%B0%AA%E0%B1%88-%E0%B0%B5%E0%B0%BF%E0%B0%AE%E0%B0%B0%E0%B1%8D%E0%B0%B6%E0%B0%B2%E0%B1%81-%E0%B0%B0%E0%B0%BE%E0%B0%9C%E0%B0%95%E0%B1%80%E0%B0%AF-%E0%B0%9A%E0%B0%B0%E0%B1%8D%E0%B0%9A?t=24) ఆయన స్థానం ఇప్పుడు చెన్నైలో ఇట్లా పవర్ కట్ ఇలా మీరు అంటే అది వ్యంగ్యంగా ఉండటం కొంత ఇదైంది అనేసి బాగా ఇది ట్రోల్ అవుతుంది.

[0:29](https://www.translate.mom/transcript/FskcW0HUTYmP/te/%E0%B0%9A%E0%B1%86%E0%B0%A8%E0%B1%8D%E0%B0%A8%E0%B1%88-%E0%B0%AA%E0%B0%B5%E0%B0%B0%E0%B1%8D-%E0%B0%95%E0%B0%9F%E0%B1%8D-%E0%B0%B5%E0%B0%BF%E0%B0%9C%E0%B0%AF%E0%B1%8D-%E0%B0%AA%E0%B1%88-%E0%B0%B5%E0%B0%BF%E0%B0%AE%E0%B0%B0%E0%B1%8D%E0%B0%B6%E0%B0%B2%E0%B1%81-%E0%B0%B0%E0%B0%BE%E0%B0%9C%E0%B0%95%E0%B1%80%E0%B0%AF-%E0%B0%9A%E0%B0%B0%E0%B1%8D%E0%B0%9A?t=29) ఏంటంటే సార్, 75 ఇయర్స్ సార్. 75 ఇయర్స్ నుంచి తమిళనాడుని ఏలింది ఇద్దరు.

[0:37](https://www.translate.mom/transcript/FskcW0HUTYmP/te/%E0%B0%9A%E0%B1%86%E0%B0%A8%E0%B1%8D%E0%B0%A8%E0%B1%88-%E0%B0%AA%E0%B0%B5%E0%B0%B0%E0%B1%8D-%E0%B0%95%E0%B0%9F%E0%B1%8D-%E0%B0%B5%E0%B0%BF%E0%B0%9C%E0%B0%AF%E0%B1%8D-%E0%B0%AA%E0%B1%88-%E0%B0%B5%E0%B0%BF%E0%B0%AE%E0%B0%B0%E0%B1%8D%E0%B0%B6%E0%B0%B2%E0%B1%81-%E0%B0%B0%E0%B0%BE%E0%B0%9C%E0%B0%95%E0%B1%80%E0%B0%AF-%E0%B0%9A%E0%B0%B0%E0%B1%8D%E0%B0%9A?t=37) కరెక్ట్ గా మనం ఆలోచిస్తే రెండు పార్టీస్ సార్. హి ఈజ్ వెరీ న్యూ. వచ్చి ఒక 35 డేస్ అయింది సార్.

[0:44](https://www.translate.mom/transcript/FskcW0HUTYmP/te/%E0%B0%9A%E0%B1%86%E0%B0%A8%E0%B1%8D%E0%B0%A8%E0%B1%88-%E0%B0%AA%E0%B0%B5%E0%B0%B0%E0%B1%8D-%E0%B0%95%E0%B0%9F%E0%B1%8D-%E0%B0%B5%E0%B0%BF%E0%B0%9C%E0%B0%AF%E0%B1%8D-%E0%B0%AA%E0%B1%88-%E0%B0%B5%E0%B0%BF%E0%B0%AE%E0%B0%B0%E0%B1%8D%E0%B0%B6%E0%B0%B2%E0%B1%81-%E0%B0%B0%E0%B0%BE%E0%B0%9C%E0%B0%95%E0%B1%80%E0%B0%AF-%E0%B0%9A%E0%B0%B0%E0%B1%8D%E0%B0%9A?t=44) 75 ఇయర్స్ నుంచి చేసిన వాళ్ళని వాళ్ళని అడగాల్సిన క్వశ్చన్స్ మనం అప్పుడు వదిలేసి, 35 డేస్ ఓల్డ్ సీఎం ని వచ్చేసి ఎందుకు పవర్ పోయింది ఎందుకు పవర్ పోయింది అని ఎలా సమాధానం చెప్తారు సార్? - ఎస్, కరెక్ట్.

[0:54](https://www.translate.mom/transcript/FskcW0HUTYmP/te/%E0%B0%9A%E0%B1%86%E0%B0%A8%E0%B1%8D%E0%B0%A8%E0%B1%88-%E0%B0%AA%E0%B0%B5%E0%B0%B0%E0%B1%8D-%E0%B0%95%E0%B0%9F%E0%B1%8D-%E0%B0%B5%E0%B0%BF%E0%B0%9C%E0%B0%AF%E0%B1%8D-%E0%B0%AA%E0%B1%88-%E0%B0%B5%E0%B0%BF%E0%B0%AE%E0%B0%B0%E0%B1%8D%E0%B0%B6%E0%B0%B2%E0%B1%81-%E0%B0%B0%E0%B0%BE%E0%B0%9C%E0%B0%95%E0%B1%80%E0%B0%AF-%E0%B0%9A%E0%B0%B0%E0%B1%8D%E0%B0%9A?t=54) కదా? ఒక అబ్బాయి ఒకళ్ళకి పెళ్ళయ్యి ఆ ఒక అబ్బాయి పుట్టాలి ఒక పాప పుట్టాలంటేనే నైన్ మంత్స్ కావాలి. పెళ్ళైన నెక్స్ట్ డే పుట్టేస్తారా పిల్లలు? మనకు రిజల్ట్ వచ్చేస్తుందా? - ఎస్, కరెక్ట్.

[1:01](https://www.translate.mom/transcript/FskcW0HUTYmP/te/%E0%B0%9A%E0%B1%86%E0%B0%A8%E0%B1%8D%E0%B0%A8%E0%B1%88-%E0%B0%AA%E0%B0%B5%E0%B0%B0%E0%B1%8D-%E0%B0%95%E0%B0%9F%E0%B1%8D-%E0%B0%B5%E0%B0%BF%E0%B0%9C%E0%B0%AF%E0%B1%8D-%E0%B0%AA%E0%B1%88-%E0%B0%B5%E0%B0%BF%E0%B0%AE%E0%B0%B0%E0%B1%8D%E0%B0%B6%E0%B0%B2%E0%B1%81-%E0%B0%B0%E0%B0%BE%E0%B0%9C%E0%B0%95%E0%B1%80%E0%B0%AF-%E0%B0%9A%E0%B0%B0%E0%B1%8D%E0%B0%9A?t=61) ఇది సార్ నా ప్రాబ్లం. నాకేంటంటే క్వశ్చన్ అడగాలి సార్. క్వశ్చన్ ఇది ఇది ఈ దేశం వచ్చేసి జనాల కోసం ఉన్న దేశం అది.

[1:10](https://www.translate.mom/transcript/FskcW0HUTYmP/te/%E0%B0%9A%E0%B1%86%E0%B0%A8%E0%B1%8D%E0%B0%A8%E0%B1%88-%E0%B0%AA%E0%B0%B5%E0%B0%B0%E0%B1%8D-%E0%B0%95%E0%B0%9F%E0%B1%8D-%E0%B0%B5%E0%B0%BF%E0%B0%9C%E0%B0%AF%E0%B1%8D-%E0%B0%AA%E0%B1%88-%E0%B0%B5%E0%B0%BF%E0%B0%AE%E0%B0%B0%E0%B1%8D%E0%B0%B6%E0%B0%B2%E0%B1%81-%E0%B0%B0%E0%B0%BE%E0%B0%9C%E0%B0%95%E0%B1%80%E0%B0%AF-%E0%B0%9A%E0%B0%B0%E0%B1%8D%E0%B0%9A?t=70) జనాల్లో హ్యుమానిటీ వాళ్ళకి రైట్స్ ఉంది. క్వశ్చన్ చేయడానికి రైట్స్ ఉంది. అదీ ఈ కంట్రీ.

[1:15](https://www.translate.mom/transcript/FskcW0HUTYmP/te/%E0%B0%9A%E0%B1%86%E0%B0%A8%E0%B1%8D%E0%B0%A8%E0%B1%88-%E0%B0%AA%E0%B0%B5%E0%B0%B0%E0%B1%8D-%E0%B0%95%E0%B0%9F%E0%B1%8D-%E0%B0%B5%E0%B0%BF%E0%B0%9C%E0%B0%AF%E0%B1%8D-%E0%B0%AA%E0%B1%88-%E0%B0%B5%E0%B0%BF%E0%B0%AE%E0%B0%B0%E0%B1%8D%E0%B0%B6%E0%B0%B2%E0%B1%81-%E0%B0%B0%E0%B0%BE%E0%B0%9C%E0%B0%95%E0%B1%80%E0%B0%AF-%E0%B0%9A%E0%B0%B0%E0%B1%8D%E0%B0%9A?t=75) వాళ్ళు క్వశ్చన్ చేయకూడదు అంటున్నారు. - ఎస్. - అదే నాకు ప్రాబ్లం.

[1:18](https://www.translate.mom/transcript/FskcW0HUTYmP/te/%E0%B0%9A%E0%B1%86%E0%B0%A8%E0%B1%8D%E0%B0%A8%E0%B1%88-%E0%B0%AA%E0%B0%B5%E0%B0%B0%E0%B1%8D-%E0%B0%95%E0%B0%9F%E0%B1%8D-%E0%B0%B5%E0%B0%BF%E0%B0%9C%E0%B0%AF%E0%B1%8D-%E0%B0%AA%E0%B1%88-%E0%B0%B5%E0%B0%BF%E0%B0%AE%E0%B0%B0%E0%B1%8D%E0%B0%B6%E0%B0%B2%E0%B1%81-%E0%B0%B0%E0%B0%BE%E0%B0%9C%E0%B0%95%E0%B1%80%E0%B0%AF-%E0%B0%9A%E0%B0%B0%E0%B1%8D%E0%B0%9A?t=78) కాకపోతే కొద్దిగా పొలిటికల్ టార్గెట్ అయ్యారు మీరు అక్కడ.

[1:20](https://www.translate.mom/transcript/FskcW0HUTYmP/te/%E0%B0%9A%E0%B1%86%E0%B0%A8%E0%B1%8D%E0%B0%A8%E0%B1%88-%E0%B0%AA%E0%B0%B5%E0%B0%B0%E0%B1%8D-%E0%B0%95%E0%B0%9F%E0%B1%8D-%E0%B0%B5%E0%B0%BF%E0%B0%9C%E0%B0%AF%E0%B1%8D-%E0%B0%AA%E0%B1%88-%E0%B0%B5%E0%B0%BF%E0%B0%AE%E0%B0%B0%E0%B1%8D%E0%B0%B6%E0%B0%B2%E0%B1%81-%E0%B0%B0%E0%B0%BE%E0%B0%9C%E0%B0%95%E0%B1%80%E0%B0%AF-%E0%B0%9A%E0%B0%B0%E0%B1%8D%E0%B0%9A?t=80) సార్, నేనేంటి సార్? విజయ్ గారు సినిమా నుంచి వచ్చారు ఆయన కోసం మాట్లాడితే పొలిటికల్. - అంతే. - యా.
