# శివ స్తోత్రం: శ్రీకంఠ లోకేశ మహాదేవుని స్తుతి

- Original post: https://www.twitter.com/i/status/2120711278859804681
- Source account: [@Nationalist_HND](https://x.com/Nationalist_HND)
- Source language: Telugu
- Duration: 1:10
- Published: 2026-11-12
- Canonical URL: https://www.translate.mom/transcript/FzL0EdoXOl8c/te/%E0%B0%B6%E0%B0%BF%E0%B0%B5-%E0%B0%B8%E0%B1%8D%E0%B0%A4%E0%B1%8B%E0%B0%A4%E0%B1%8D%E0%B0%B0%E0%B0%82-%E0%B0%B6%E0%B1%8D%E0%B0%B0%E0%B1%80%E0%B0%95%E0%B0%82%E0%B0%A0-%E0%B0%B2%E0%B1%8B%E0%B0%95%E0%B1%87%E0%B0%B6-%E0%B0%AE%E0%B0%B9%E0%B0%BE%E0%B0%A6%E0%B1%87%E0%B0%B5%E0%B1%81%E0%B0%A8%E0%B0%BF-%E0%B0%B8%E0%B1%8D%E0%B0%A4%E0%B1%81%E0%B0%A4%E0%B0%BF

## Transcript

[0:00](https://www.translate.mom/transcript/FzL0EdoXOl8c/te/%E0%B0%B6%E0%B0%BF%E0%B0%B5-%E0%B0%B8%E0%B1%8D%E0%B0%A4%E0%B1%8B%E0%B0%A4%E0%B1%8D%E0%B0%B0%E0%B0%82-%E0%B0%B6%E0%B1%8D%E0%B0%B0%E0%B1%80%E0%B0%95%E0%B0%82%E0%B0%A0-%E0%B0%B2%E0%B1%8B%E0%B0%95%E0%B1%87%E0%B0%B6-%E0%B0%AE%E0%B0%B9%E0%B0%BE%E0%B0%A6%E0%B1%87%E0%B0%B5%E0%B1%81%E0%B0%A8%E0%B0%BF-%E0%B0%B8%E0%B1%8D%E0%B0%A4%E0%B1%81%E0%B0%A4%E0%B0%BF) శ్రీకంఠ లోకేశ లోకోద్భవ స్థాన సంహార హారీ మురారి ప్రియా చంద్రధారీ మహేంద్రాది బృందారకానంద సందోహ సంధాయి పుణ్య స్వరూపా విరూపాక్షా దక్షాధ్వర ధ్వంసకా దేవా

[0:10](https://www.translate.mom/transcript/FzL0EdoXOl8c/te/%E0%B0%B6%E0%B0%BF%E0%B0%B5-%E0%B0%B8%E0%B1%8D%E0%B0%A4%E0%B1%8B%E0%B0%A4%E0%B1%8D%E0%B0%B0%E0%B0%82-%E0%B0%B6%E0%B1%8D%E0%B0%B0%E0%B1%80%E0%B0%95%E0%B0%82%E0%B0%A0-%E0%B0%B2%E0%B1%8B%E0%B0%95%E0%B1%87%E0%B0%B6-%E0%B0%AE%E0%B0%B9%E0%B0%BE%E0%B0%A6%E0%B1%87%E0%B0%B5%E0%B1%81%E0%B0%A8%E0%B0%BF-%E0%B0%B8%E0%B1%8D%E0%B0%A4%E0%B1%81%E0%B0%A4%E0%B0%BF?t=10) నీదైన తత్త్వంబు భావించి బుద్ధి ప్రధానంబు కర్మంబు విజ్ఞాన మధ్యత్మ యోగంబు సర్వ క్రియ కారణంబు అంచు నానా ప్రకారంబులన్ బుద్ధిమంతులు విచారించుచు నిన్ను భావింతురీశాన సర్వేశ్వరా

[0:21](https://www.translate.mom/transcript/FzL0EdoXOl8c/te/%E0%B0%B6%E0%B0%BF%E0%B0%B5-%E0%B0%B8%E0%B1%8D%E0%B0%A4%E0%B1%8B%E0%B0%A4%E0%B1%8D%E0%B0%B0%E0%B0%82-%E0%B0%B6%E0%B1%8D%E0%B0%B0%E0%B1%80%E0%B0%95%E0%B0%82%E0%B0%A0-%E0%B0%B2%E0%B1%8B%E0%B0%95%E0%B1%87%E0%B0%B6-%E0%B0%AE%E0%B0%B9%E0%B0%BE%E0%B0%A6%E0%B1%87%E0%B0%B5%E0%B1%81%E0%B0%A8%E0%B0%BF-%E0%B0%B8%E0%B1%8D%E0%B0%A4%E0%B1%81%E0%B0%A4%E0%B0%BF?t=21) సర్వ సర్వజ్ఞ సర్వాత్మకా నిర్వికార ప్రభావా భవానీ పతీ నీవు లోక త్రయీ వర్తనంబుల్ మహా వాయు ఖాతాగ్ని సోమార్క తోయంబులన్ జేసి సంసార చక్ర క్రియాయంత్ర బాహుండవై తాది దేవాది దేవా

[0:31](https://www.translate.mom/transcript/FzL0EdoXOl8c/te/%E0%B0%B6%E0%B0%BF%E0%B0%B5-%E0%B0%B8%E0%B1%8D%E0%B0%A4%E0%B1%8B%E0%B0%A4%E0%B1%8D%E0%B0%B0%E0%B0%82-%E0%B0%B6%E0%B1%8D%E0%B0%B0%E0%B1%80%E0%B0%95%E0%B0%82%E0%B0%A0-%E0%B0%B2%E0%B1%8B%E0%B0%95%E0%B1%87%E0%B0%B6-%E0%B0%AE%E0%B0%B9%E0%B0%BE%E0%B0%A6%E0%B1%87%E0%B0%B5%E0%B1%81%E0%B0%A8%E0%B0%BF-%E0%B0%B8%E0%B1%8D%E0%B0%A4%E0%B1%81%E0%B0%A4%E0%B0%BF?t=31) మహాదేవా నిత్యంబు నత్యంత యోగ స్థితి నిర్మల జ్ఞాన దీప ప్రభా జ్వాల విధ్వస్త నిస్సార సంసార మాయాంధకారుడిత క్రోధ రాగాది దోషులు యతీంద్రులు యతాత్ములు

[0:41](https://www.translate.mom/transcript/FzL0EdoXOl8c/te/%E0%B0%B6%E0%B0%BF%E0%B0%B5-%E0%B0%B8%E0%B1%8D%E0%B0%A4%E0%B1%8B%E0%B0%A4%E0%B1%8D%E0%B0%B0%E0%B0%82-%E0%B0%B6%E0%B1%8D%E0%B0%B0%E0%B1%80%E0%B0%95%E0%B0%82%E0%B0%A0-%E0%B0%B2%E0%B1%8B%E0%B0%95%E0%B1%87%E0%B0%B6-%E0%B0%AE%E0%B0%B9%E0%B0%BE%E0%B0%A6%E0%B1%87%E0%B0%B5%E0%B1%81%E0%B0%A8%E0%B0%BF-%E0%B0%B8%E0%B1%8D%E0%B0%A4%E0%B1%81%E0%B0%A4%E0%B0%BF?t=41) భవత్పాద పంకేరుహ ధ్యాన డిండీర ధారానుభూతిన్ సదా తృప్తులై రవ్యయా భవ్య సేవ్యా భవా భర్గ భట్టారకా భార్గవాగత్ సకుచ్ఛాది నానా ముని స్తోత్ర దత్తావధానా లలాటే క్షణోగ్రగ్ని భస్మీకృతానంగ

[0:52](https://www.translate.mom/transcript/FzL0EdoXOl8c/te/%E0%B0%B6%E0%B0%BF%E0%B0%B5-%E0%B0%B8%E0%B1%8D%E0%B0%A4%E0%B1%8B%E0%B0%A4%E0%B1%8D%E0%B0%B0%E0%B0%82-%E0%B0%B6%E0%B1%8D%E0%B0%B0%E0%B1%80%E0%B0%95%E0%B0%82%E0%B0%A0-%E0%B0%B2%E0%B1%8B%E0%B0%95%E0%B1%87%E0%B0%B6-%E0%B0%AE%E0%B0%B9%E0%B0%BE%E0%B0%A6%E0%B1%87%E0%B0%B5%E0%B1%81%E0%B0%A8%E0%B0%BF-%E0%B0%B8%E0%B1%8D%E0%B0%A4%E0%B1%81%E0%B0%A4%E0%B0%BF?t=52) భస్మానులిప్తాంగ గంగాధరా నీ ప్రసాదంబులన్ సర్వ గీర్వాణ గంధర్వులున్ సిద్ధ సాధ్యోరగేంద్రా మహేంద్రాదులు నిశాశ్వత ఐశ్వర్య సంప్రాప్తులైరీశ్వరా విశ్వకర్తా సురభ్యర్థితా నాకవభ్యర్థితంబుల్

[1:04](https://www.translate.mom/transcript/FzL0EdoXOl8c/te/%E0%B0%B6%E0%B0%BF%E0%B0%B5-%E0%B0%B8%E0%B1%8D%E0%B0%A4%E0%B1%8B%E0%B0%A4%E0%B1%8D%E0%B0%B0%E0%B0%82-%E0%B0%B6%E0%B1%8D%E0%B0%B0%E0%B1%80%E0%B0%95%E0%B0%82%E0%B0%A0-%E0%B0%B2%E0%B1%8B%E0%B0%95%E0%B1%87%E0%B0%B6-%E0%B0%AE%E0%B0%B9%E0%B0%BE%E0%B0%A6%E0%B1%87%E0%B0%B5%E0%B1%81%E0%B0%A8%E0%B0%BF-%E0%B0%B8%E0%B1%8D%E0%B0%A4%E0%B1%81%E0%B0%A4%E0%B0%BF?t=64) ప్రసాదింపు కారుణ్య మూర్తీ త్రిలోకైక నాథా మహాదేవ దేవా నమస్తే నమస్తే నమః
