# బిచ్చగాళ్ల బాస్‌కు రోజుకు ₹50 వేలు: సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు షాక్

- Original post: https://www.twitter.com/i/status/2124066929338118649
- Source account: [@InterferonEi](https://x.com/InterferonEi)
- Source language: Telugu
- Duration: 5:19
- Published: 2026-11-21
- Canonical URL: https://www.translate.mom/transcript/NMbCIe3xq6E5/te/%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9A%E0%B1%8D%E0%B0%9A%E0%B0%97%E0%B0%BE%E0%B0%B3%E0%B1%8D%E0%B0%B2-%E0%B0%AC%E0%B0%BE%E0%B0%B8%E0%B1%8D-%E0%B0%95%E0%B1%81-%E0%B0%B0%E0%B1%8B%E0%B0%9C%E0%B1%81%E0%B0%95%E0%B1%81-50-%E0%B0%B5%E0%B1%87%E0%B0%B2%E0%B1%81-%E0%B0%B8%E0%B0%BE%E0%B0%AB%E0%B1%8D%E0%B0%9F%E0%B1%8D-%E0%B0%B5%E0%B1%87%E0%B0%B0%E0%B1%8D-%E0%B0%87%E0%B0%82%E0%B0%9C%E0%B0%A8%E0%B1%80%E0%B0%B0%E0%B1%8D-%E0%B0%95%E0%B1%81-%E0%B0%B7%E0%B0%BE%E0%B0%95%E0%B1%8D

## Transcript

[0:00](https://www.translate.mom/transcript/NMbCIe3xq6E5/te/%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9A%E0%B1%8D%E0%B0%9A%E0%B0%97%E0%B0%BE%E0%B0%B3%E0%B1%8D%E0%B0%B2-%E0%B0%AC%E0%B0%BE%E0%B0%B8%E0%B1%8D-%E0%B0%95%E0%B1%81-%E0%B0%B0%E0%B1%8B%E0%B0%9C%E0%B1%81%E0%B0%95%E0%B1%81-50-%E0%B0%B5%E0%B1%87%E0%B0%B2%E0%B1%81-%E0%B0%B8%E0%B0%BE%E0%B0%AB%E0%B1%8D%E0%B0%9F%E0%B1%8D-%E0%B0%B5%E0%B1%87%E0%B0%B0%E0%B1%8D-%E0%B0%87%E0%B0%82%E0%B0%9C%E0%B0%A8%E0%B1%80%E0%B0%B0%E0%B1%8D-%E0%B0%95%E0%B1%81-%E0%B0%B7%E0%B0%BE%E0%B0%95%E0%B1%8D) అన్నదాత సుఖీభవ

[0:18](https://www.translate.mom/transcript/NMbCIe3xq6E5/te/%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9A%E0%B1%8D%E0%B0%9A%E0%B0%97%E0%B0%BE%E0%B0%B3%E0%B1%8D%E0%B0%B2-%E0%B0%AC%E0%B0%BE%E0%B0%B8%E0%B1%8D-%E0%B0%95%E0%B1%81-%E0%B0%B0%E0%B1%8B%E0%B0%9C%E0%B1%81%E0%B0%95%E0%B1%81-50-%E0%B0%B5%E0%B1%87%E0%B0%B2%E0%B1%81-%E0%B0%B8%E0%B0%BE%E0%B0%AB%E0%B1%8D%E0%B0%9F%E0%B1%8D-%E0%B0%B5%E0%B1%87%E0%B0%B0%E0%B1%8D-%E0%B0%87%E0%B0%82%E0%B0%9C%E0%B0%A8%E0%B1%80%E0%B0%B0%E0%B1%8D-%E0%B0%95%E0%B1%81-%E0%B0%B7%E0%B0%BE%E0%B0%95%E0%B1%8D?t=18) అన్నదాత సుఖీభవ ఆ పదండి పదండిరా ఆ ఆగండి ఆగండి ఏం బాబు ఆకు ఒక్క తాంబూలం ఏమైనా ఇస్తారా కాదు కాదు ఓ నాలుగు ముక్కలు మీతో మాట్లాడాలి ఊ ఒరేయ్ ఎట్టాగో మనకి ఇప్పుడు lunch break కదారా

[0:37](https://www.translate.mom/transcript/NMbCIe3xq6E5/te/%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9A%E0%B1%8D%E0%B0%9A%E0%B0%97%E0%B0%BE%E0%B0%B3%E0%B1%8D%E0%B0%B2-%E0%B0%AC%E0%B0%BE%E0%B0%B8%E0%B1%8D-%E0%B0%95%E0%B1%81-%E0%B0%B0%E0%B1%8B%E0%B0%9C%E0%B1%81%E0%B0%95%E0%B1%81-50-%E0%B0%B5%E0%B1%87%E0%B0%B2%E0%B1%81-%E0%B0%B8%E0%B0%BE%E0%B0%AB%E0%B1%8D%E0%B0%9F%E0%B1%8D-%E0%B0%B5%E0%B1%87%E0%B0%B0%E0%B1%8D-%E0%B0%87%E0%B0%82%E0%B0%9C%E0%B0%A8%E0%B1%80%E0%B0%B0%E0%B1%8D-%E0%B0%95%E0%B1%81-%E0%B0%B7%E0%B0%BE%E0%B0%95%E0%B1%8D?t=37) అయ్యగారు ఏదో నాలుగు ముక్కలు మాట్లాడతాడట వినిపెడదాం రా ఆ చెప్పేసుకో బాబు

[0:43](https://www.translate.mom/transcript/NMbCIe3xq6E5/te/%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9A%E0%B1%8D%E0%B0%9A%E0%B0%97%E0%B0%BE%E0%B0%B3%E0%B1%8D%E0%B0%B2-%E0%B0%AC%E0%B0%BE%E0%B0%B8%E0%B1%8D-%E0%B0%95%E0%B1%81-%E0%B0%B0%E0%B1%8B%E0%B0%9C%E0%B1%81%E0%B0%95%E0%B1%81-50-%E0%B0%B5%E0%B1%87%E0%B0%B2%E0%B1%81-%E0%B0%B8%E0%B0%BE%E0%B0%AB%E0%B1%8D%E0%B0%9F%E0%B1%8D-%E0%B0%B5%E0%B1%87%E0%B0%B0%E0%B1%8D-%E0%B0%87%E0%B0%82%E0%B0%9C%E0%B0%A8%E0%B1%80%E0%B0%B0%E0%B1%8D-%E0%B0%95%E0%B1%81-%E0%B0%B7%E0%B0%BE%E0%B0%95%E0%B1%8D?t=43) అందరూ భోజనం చేసినట్టేనా ఆ భోజనం బాగుందా బాగుంది బాగుంది బాగుంది రోజు ఇలాంటి భోజనమే కావాలా కావాలి కావాలి అయితే నేను చెప్పేది వినండి చెప్పేసుకో నా పేరు సిద్ధు

[0:54](https://www.translate.mom/transcript/NMbCIe3xq6E5/te/%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9A%E0%B1%8D%E0%B0%9A%E0%B0%97%E0%B0%BE%E0%B0%B3%E0%B1%8D%E0%B0%B2-%E0%B0%AC%E0%B0%BE%E0%B0%B8%E0%B1%8D-%E0%B0%95%E0%B1%81-%E0%B0%B0%E0%B1%8B%E0%B0%9C%E0%B1%81%E0%B0%95%E0%B1%81-50-%E0%B0%B5%E0%B1%87%E0%B0%B2%E0%B1%81-%E0%B0%B8%E0%B0%BE%E0%B0%AB%E0%B1%8D%E0%B0%9F%E0%B1%8D-%E0%B0%B5%E0%B1%87%E0%B0%B0%E0%B1%8D-%E0%B0%87%E0%B0%82%E0%B0%9C%E0%B0%A8%E0%B1%80%E0%B0%B0%E0%B1%8D-%E0%B0%95%E0%B1%81-%E0%B0%B7%E0%B0%BE%E0%B0%95%E0%B1%8D?t=54) నేను ఒక software engineer ని నెలకి నా జీతం యాభై వేలు నేను వాడే shirt branded pant branded నేను వాడే mobile చూశారా Samsung smartphone నాకో Honda bike ఉంది సొంతంగా flat కూడా ఉంది

[1:06](https://www.translate.mom/transcript/NMbCIe3xq6E5/te/%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9A%E0%B1%8D%E0%B0%9A%E0%B0%97%E0%B0%BE%E0%B0%B3%E0%B1%8D%E0%B0%B2-%E0%B0%AC%E0%B0%BE%E0%B0%B8%E0%B1%8D-%E0%B0%95%E0%B1%81-%E0%B0%B0%E0%B1%8B%E0%B0%9C%E0%B1%81%E0%B0%95%E0%B1%81-50-%E0%B0%B5%E0%B1%87%E0%B0%B2%E0%B1%81-%E0%B0%B8%E0%B0%BE%E0%B0%AB%E0%B1%8D%E0%B0%9F%E0%B1%8D-%E0%B0%B5%E0%B1%87%E0%B0%B0%E0%B1%8D-%E0%B0%87%E0%B0%82%E0%B0%9C%E0%B0%A8%E0%B1%80%E0%B0%B0%E0%B1%8D-%E0%B0%95%E0%B1%81-%E0%B0%B7%E0%B0%BE%E0%B0%95%E0%B1%8D?t=66) చూశారా నా lifestyle ఎంత బాగుందో మీరు కూడా అడుక్కు తినడం మానేసి ఏ ఉద్యోగమో వ్యాపారమో చేసుకోండి ఎన్నాళ్ళు ఈ చాలీ చాలని బట్టలతో అర్ధాకలితో పస్తులు ఉంటారు చెప్పండి

[1:15](https://www.translate.mom/transcript/NMbCIe3xq6E5/te/%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9A%E0%B1%8D%E0%B0%9A%E0%B0%97%E0%B0%BE%E0%B0%B3%E0%B1%8D%E0%B0%B2-%E0%B0%AC%E0%B0%BE%E0%B0%B8%E0%B1%8D-%E0%B0%95%E0%B1%81-%E0%B0%B0%E0%B1%8B%E0%B0%9C%E0%B1%81%E0%B0%95%E0%B1%81-50-%E0%B0%B5%E0%B1%87%E0%B0%B2%E0%B1%81-%E0%B0%B8%E0%B0%BE%E0%B0%AB%E0%B1%8D%E0%B0%9F%E0%B1%8D-%E0%B0%B5%E0%B1%87%E0%B0%B0%E0%B1%8D-%E0%B0%87%E0%B0%82%E0%B0%9C%E0%B0%A8%E0%B1%80%E0%B0%B0%E0%B1%8D-%E0%B0%95%E0%B1%81-%E0%B0%B7%E0%B0%BE%E0%B0%95%E0%B1%8D?t=75) మిమ్మల్ని చూస్తే నాకు చాలా జాలేస్తుంది రండి నాతో పాటు గుడిలోకి రండి వెంకటేశ్వర స్వామి మీద ప్రమాణం చేసి చెప్పండి ఈ రోజు నుంచి ఎవ్వరం అడుక్కోమని రండి లేవండి

[1:26](https://www.translate.mom/transcript/NMbCIe3xq6E5/te/%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9A%E0%B1%8D%E0%B0%9A%E0%B0%97%E0%B0%BE%E0%B0%B3%E0%B1%8D%E0%B0%B2-%E0%B0%AC%E0%B0%BE%E0%B0%B8%E0%B1%8D-%E0%B0%95%E0%B1%81-%E0%B0%B0%E0%B1%8B%E0%B0%9C%E0%B1%81%E0%B0%95%E0%B1%81-50-%E0%B0%B5%E0%B1%87%E0%B0%B2%E0%B1%81-%E0%B0%B8%E0%B0%BE%E0%B0%AB%E0%B1%8D%E0%B0%9F%E0%B1%8D-%E0%B0%B5%E0%B1%87%E0%B0%B0%E0%B1%8D-%E0%B0%87%E0%B0%82%E0%B0%9C%E0%B0%A8%E0%B1%80%E0%B0%B0%E0%B1%8D-%E0%B0%95%E0%B1%81-%E0%B0%B7%E0%B0%BE%E0%B0%95%E0%B1%8D?t=86) బాబు అయిపోయిందా ఇంకా ఏమైనా ఉందా అంతే పదండి అయితే okay నాన్న సుబ్బు what dad నువ్వు పెళ్లి చూపులకు వెళ్ళాలి కదరా ఓ yeah తొందరగా ready అవ్వు okay dad get ready

[1:50](https://www.translate.mom/transcript/NMbCIe3xq6E5/te/%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9A%E0%B1%8D%E0%B0%9A%E0%B0%97%E0%B0%BE%E0%B0%B3%E0%B1%8D%E0%B0%B2-%E0%B0%AC%E0%B0%BE%E0%B0%B8%E0%B1%8D-%E0%B0%95%E0%B1%81-%E0%B0%B0%E0%B1%8B%E0%B0%9C%E0%B1%81%E0%B0%95%E0%B1%81-50-%E0%B0%B5%E0%B1%87%E0%B0%B2%E0%B1%81-%E0%B0%B8%E0%B0%BE%E0%B0%AB%E0%B1%8D%E0%B0%9F%E0%B1%8D-%E0%B0%B5%E0%B1%87%E0%B0%B0%E0%B1%8D-%E0%B0%87%E0%B0%82%E0%B0%9C%E0%B0%A8%E0%B1%80%E0%B0%B0%E0%B1%8D-%E0%B0%95%E0%B1%81-%E0%B0%B7%E0%B0%BE%E0%B0%95%E0%B1%8D?t=110) Dad I am not Supi సుభాష్ not BA MBA ఇక్కడ Dad shouting అక్కడ అమ్మాయి waiting let's move Dad చూశావా నా కొడుకు shirt చూశావా మీకంటే branded pant super brand phone iPhone latest model

[2:12](https://www.translate.mom/transcript/NMbCIe3xq6E5/te/%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9A%E0%B1%8D%E0%B0%9A%E0%B0%97%E0%B0%BE%E0%B0%B3%E0%B1%8D%E0%B0%B2-%E0%B0%AC%E0%B0%BE%E0%B0%B8%E0%B1%8D-%E0%B0%95%E0%B1%81-%E0%B0%B0%E0%B1%8B%E0%B0%9C%E0%B1%81%E0%B0%95%E0%B1%81-50-%E0%B0%B5%E0%B1%87%E0%B0%B2%E0%B1%81-%E0%B0%B8%E0%B0%BE%E0%B0%AB%E0%B1%8D%E0%B0%9F%E0%B1%8D-%E0%B0%B5%E0%B1%87%E0%B0%B0%E0%B1%8D-%E0%B0%87%E0%B0%82%E0%B0%9C%E0%B0%A8%E0%B1%80%E0%B0%B0%E0%B1%8D-%E0%B0%95%E0%B1%81-%E0%B0%B7%E0%B0%BE%E0%B0%95%E0%B1%8D?t=132) ఒరేయ్ yes dad బండి మీద okay bye-bye just జాగ్రత్త okay రా కొత్త బండి కోడు మొన్ననే కొన్నా వీడు కోటి గాడు కోటి area president వీడు అంజి గాడు పంజాగుట్ట ఆడు వెంకటేశు కూకట్ పల్లి

[2:27](https://www.translate.mom/transcript/NMbCIe3xq6E5/te/%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9A%E0%B1%8D%E0%B0%9A%E0%B0%97%E0%B0%BE%E0%B0%B3%E0%B1%8D%E0%B0%B2-%E0%B0%AC%E0%B0%BE%E0%B0%B8%E0%B1%8D-%E0%B0%95%E0%B1%81-%E0%B0%B0%E0%B1%8B%E0%B0%9C%E0%B1%81%E0%B0%95%E0%B1%81-50-%E0%B0%B5%E0%B1%87%E0%B0%B2%E0%B1%81-%E0%B0%B8%E0%B0%BE%E0%B0%AB%E0%B1%8D%E0%B0%9F%E0%B1%8D-%E0%B0%B5%E0%B1%87%E0%B0%B0%E0%B1%8D-%E0%B0%87%E0%B0%82%E0%B0%9C%E0%B0%A8%E0%B1%80%E0%B0%B0%E0%B1%8D-%E0%B0%95%E0%B1%81-%E0%B0%B7%E0%B0%BE%E0%B0%95%E0%B1%8D?t=147) వీడు నాగలింగం బేగంపేట మస్తాన్ బాయి ఓల్డ్ సిటీ వీళ్ళంతా వాళ్ళ వాళ్ళ area లల్లా bigger president లు మరి నీ గురించి చెప్పవండి అన్నా మన గురించి మనం చెప్పుకుంటే ఏం బాగుంటుందిరా

[2:41](https://www.translate.mom/transcript/NMbCIe3xq6E5/te/%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9A%E0%B1%8D%E0%B0%9A%E0%B0%97%E0%B0%BE%E0%B0%B3%E0%B1%8D%E0%B0%B2-%E0%B0%AC%E0%B0%BE%E0%B0%B8%E0%B1%8D-%E0%B0%95%E0%B1%81-%E0%B0%B0%E0%B1%8B%E0%B0%9C%E0%B1%81%E0%B0%95%E0%B1%81-50-%E0%B0%B5%E0%B1%87%E0%B0%B2%E0%B1%81-%E0%B0%B8%E0%B0%BE%E0%B0%AB%E0%B1%8D%E0%B0%9F%E0%B1%8D-%E0%B0%B5%E0%B1%87%E0%B0%B0%E0%B1%8D-%E0%B0%87%E0%B0%82%E0%B0%9C%E0%B0%A8%E0%B1%80%E0%B0%B0%E0%B1%8D-%E0%B0%95%E0%B1%81-%E0%B0%B7%E0%B0%BE%E0%B0%95%E0%B1%8D?t=161) ఈయన మా అందరికీ boss David Mangola యా ఊరు ఒంగోలా ఆ కాదు భాగ్యనగర్ పాదుషా జూబ్లీ హిల్స్ బంజారా హిల్స్ హైటెక్ సిటీ మొత్తం area లన్నీ మా అన్న జాగీరే

[2:56](https://www.translate.mom/transcript/NMbCIe3xq6E5/te/%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9A%E0%B1%8D%E0%B0%9A%E0%B0%97%E0%B0%BE%E0%B0%B3%E0%B1%8D%E0%B0%B2-%E0%B0%AC%E0%B0%BE%E0%B0%B8%E0%B1%8D-%E0%B0%95%E0%B1%81-%E0%B0%B0%E0%B1%8B%E0%B0%9C%E0%B1%81%E0%B0%95%E0%B1%81-50-%E0%B0%B5%E0%B1%87%E0%B0%B2%E0%B1%81-%E0%B0%B8%E0%B0%BE%E0%B0%AB%E0%B1%8D%E0%B0%9F%E0%B1%8D-%E0%B0%B5%E0%B1%87%E0%B0%B0%E0%B1%8D-%E0%B0%87%E0%B0%82%E0%B0%9C%E0%B0%A8%E0%B1%80%E0%B0%B0%E0%B1%8D-%E0%B0%95%E0%B1%81-%E0%B0%B7%E0%B0%BE%E0%B0%95%E0%B1%8D?t=176) మాకందరికీ ఒక్కొక్క గుడి దగ్గర ఒక్కొక్క మెట్టు ఉంటే అన్నకి యాభై గుళ్ళు దగ్గర యాభై మెట్లు ఉన్నాయి ఇదిగో అన్నకి రోజుకి income ఎంతో తెలుసా యాభై వేలు యాభై వేలా అన్న

[3:10](https://www.translate.mom/transcript/NMbCIe3xq6E5/te/%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9A%E0%B1%8D%E0%B0%9A%E0%B0%97%E0%B0%BE%E0%B0%B3%E0%B1%8D%E0%B0%B2-%E0%B0%AC%E0%B0%BE%E0%B0%B8%E0%B1%8D-%E0%B0%95%E0%B1%81-%E0%B0%B0%E0%B1%8B%E0%B0%9C%E0%B1%81%E0%B0%95%E0%B1%81-50-%E0%B0%B5%E0%B1%87%E0%B0%B2%E0%B1%81-%E0%B0%B8%E0%B0%BE%E0%B0%AB%E0%B1%8D%E0%B0%9F%E0%B1%8D-%E0%B0%B5%E0%B1%87%E0%B0%B0%E0%B1%8D-%E0%B0%87%E0%B0%82%E0%B0%9C%E0%B0%A8%E0%B1%80%E0%B0%B0%E0%B1%8D-%E0%B0%95%E0%B1%81-%E0%B0%B7%E0%B0%BE%E0%B0%95%E0%B1%8D?t=190) మా ముష్టోళ్ళ సంఘానికి lifetime గౌరవాధ్యక్షుడు David Mangola జిందాబాద్ David Mangola జిందాబాద్ David Mangola జిందాబాద్ ఒరేయ్ కోటి అన్నా party

[3:38](https://www.translate.mom/transcript/NMbCIe3xq6E5/te/%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9A%E0%B1%8D%E0%B0%9A%E0%B0%97%E0%B0%BE%E0%B0%B3%E0%B1%8D%E0%B0%B2-%E0%B0%AC%E0%B0%BE%E0%B0%B8%E0%B1%8D-%E0%B0%95%E0%B1%81-%E0%B0%B0%E0%B1%8B%E0%B0%9C%E0%B1%81%E0%B0%95%E0%B1%81-50-%E0%B0%B5%E0%B1%87%E0%B0%B2%E0%B1%81-%E0%B0%B8%E0%B0%BE%E0%B0%AB%E0%B1%8D%E0%B0%9F%E0%B1%8D-%E0%B0%B5%E0%B1%87%E0%B0%B0%E0%B1%8D-%E0%B0%87%E0%B0%82%E0%B0%9C%E0%B0%A8%E0%B1%80%E0%B0%B0%E0%B1%8D-%E0%B0%95%E0%B1%81-%E0%B0%B7%E0%B0%BE%E0%B0%95%E0%B1%8D?t=218) ఇదిగో ఏంటిది మీరంతా హోటల్ కి వెళ్లి భోజనం చేసినాక ఇస్తారే tip అదన్నమాట మా అందరికీ భోజనాలు పెట్టావు కదా మేమందరం కలిసి ఇదిగో ఇప్పిస్తున్నాం ఎంతో తెలుసా యాభై వేలు

[3:52](https://www.translate.mom/transcript/NMbCIe3xq6E5/te/%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9A%E0%B1%8D%E0%B0%9A%E0%B0%97%E0%B0%BE%E0%B0%B3%E0%B1%8D%E0%B0%B2-%E0%B0%AC%E0%B0%BE%E0%B0%B8%E0%B1%8D-%E0%B0%95%E0%B1%81-%E0%B0%B0%E0%B1%8B%E0%B0%9C%E0%B1%81%E0%B0%95%E0%B1%81-50-%E0%B0%B5%E0%B1%87%E0%B0%B2%E0%B1%81-%E0%B0%B8%E0%B0%BE%E0%B0%AB%E0%B1%8D%E0%B0%9F%E0%B1%8D-%E0%B0%B5%E0%B1%87%E0%B0%B0%E0%B1%8D-%E0%B0%87%E0%B0%82%E0%B0%9C%E0%B0%A8%E0%B1%80%E0%B0%B0%E0%B1%8D-%E0%B0%95%E0%B1%81-%E0%B0%B7%E0%B0%BE%E0%B0%95%E0%B1%8D?t=232) నీ one month salary అన్నమాట తీసుకో enjoy చేసుకో పో ఏ తీసుకోమంటుంటే మండుగా తీసుకో పో పో పో ఇది నా కష్టార్జితం ఇది చాలు నాకు ఇది నీ ముష్టి డబ్బు నాకు అక్కర్లేదు ఆహా

[4:08](https://www.translate.mom/transcript/NMbCIe3xq6E5/te/%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9A%E0%B1%8D%E0%B0%9A%E0%B0%97%E0%B0%BE%E0%B0%B3%E0%B1%8D%E0%B0%B2-%E0%B0%AC%E0%B0%BE%E0%B0%B8%E0%B1%8D-%E0%B0%95%E0%B1%81-%E0%B0%B0%E0%B1%8B%E0%B0%9C%E0%B1%81%E0%B0%95%E0%B1%81-50-%E0%B0%B5%E0%B1%87%E0%B0%B2%E0%B1%81-%E0%B0%B8%E0%B0%BE%E0%B0%AB%E0%B1%8D%E0%B0%9F%E0%B1%8D-%E0%B0%B5%E0%B1%87%E0%B0%B0%E0%B1%8D-%E0%B0%87%E0%B0%82%E0%B0%9C%E0%B0%A8%E0%B1%80%E0%B0%B0%E0%B1%8D-%E0%B0%95%E0%B1%81-%E0%B0%B7%E0%B0%BE%E0%B0%95%E0%B1%8D?t=248) ఇది నీ కష్టార్జితం ఇది మా ముష్టార్జితం అంతే కదా ఉమ్ ఉమ్ ఉమ్ ఉమ్ ఉమ్

[4:19](https://www.translate.mom/transcript/NMbCIe3xq6E5/te/%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9A%E0%B1%8D%E0%B0%9A%E0%B0%97%E0%B0%BE%E0%B0%B3%E0%B1%8D%E0%B0%B2-%E0%B0%AC%E0%B0%BE%E0%B0%B8%E0%B1%8D-%E0%B0%95%E0%B1%81-%E0%B0%B0%E0%B1%8B%E0%B0%9C%E0%B1%81%E0%B0%95%E0%B1%81-50-%E0%B0%B5%E0%B1%87%E0%B0%B2%E0%B1%81-%E0%B0%B8%E0%B0%BE%E0%B0%AB%E0%B1%8D%E0%B0%9F%E0%B1%8D-%E0%B0%B5%E0%B1%87%E0%B0%B0%E0%B1%8D-%E0%B0%87%E0%B0%82%E0%B0%9C%E0%B0%A8%E0%B1%80%E0%B0%B0%E0%B1%8D-%E0%B0%95%E0%B1%81-%E0%B0%B7%E0%B0%BE%E0%B0%95%E0%B1%8D?t=259) ఆ ఇందులో నీ కష్టార్జితం ఏదో నువ్వు తీసుకో మిగిలిన మా ముష్టార్జితం తీసుకొని నేను వెళ్ళిపోతాను తీసుకో చెయ్యి

[4:37](https://www.translate.mom/transcript/NMbCIe3xq6E5/te/%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9A%E0%B1%8D%E0%B0%9A%E0%B0%97%E0%B0%BE%E0%B0%B3%E0%B1%8D%E0%B0%B2-%E0%B0%AC%E0%B0%BE%E0%B0%B8%E0%B1%8D-%E0%B0%95%E0%B1%81-%E0%B0%B0%E0%B1%8B%E0%B0%9C%E0%B1%81%E0%B0%95%E0%B1%81-50-%E0%B0%B5%E0%B1%87%E0%B0%B2%E0%B1%81-%E0%B0%B8%E0%B0%BE%E0%B0%AB%E0%B1%8D%E0%B0%9F%E0%B1%8D-%E0%B0%B5%E0%B1%87%E0%B0%B0%E0%B1%8D-%E0%B0%87%E0%B0%82%E0%B0%9C%E0%B0%A8%E0%B1%80%E0%B0%B0%E0%B1%8D-%E0%B0%95%E0%B1%81-%E0%B0%B7%E0%B0%BE%E0%B0%95%E0%B1%8D?t=277) Hello shock అయ్యావా మా ముష్టోళ్ళని underestimate చేయబాకు underwear చిరిగిపోద్ది My name is Mangola My name Manglenewala
