# తెలంగాణ కోడలిగా తొలి బతుకమ్మ: నేర్చుకుంటానంటున్న కొత్త కోడలు

- Original post: https://www.twitter.com/i/status/2111840737906286598
- Source account: [@SureshPRO\_](https://x.com/SureshPRO_)
- Source language: Telugu
- Duration: 1:00
- Published: 2026-10-18
- Canonical URL: https://www.translate.mom/transcript/NcazRiPr7r2d/te/%E0%B0%A4%E0%B1%86%E0%B0%B2%E0%B0%82%E0%B0%97%E0%B0%BE%E0%B0%A3-%E0%B0%95%E0%B1%8B%E0%B0%A1%E0%B0%B2%E0%B0%BF%E0%B0%97%E0%B0%BE-%E0%B0%A4%E0%B1%8A%E0%B0%B2%E0%B0%BF-%E0%B0%AC%E0%B0%A4%E0%B1%81%E0%B0%95%E0%B0%AE%E0%B1%8D%E0%B0%AE-%E0%B0%A8%E0%B1%87%E0%B0%B0%E0%B1%8D%E0%B0%9A%E0%B1%81%E0%B0%95%E0%B1%81%E0%B0%82%E0%B0%9F%E0%B0%BE%E0%B0%A8%E0%B0%82%E0%B0%9F%E0%B1%81%E0%B0%A8%E0%B1%8D%E0%B0%A8-%E0%B0%95%E0%B1%8A%E0%B0%A4%E0%B1%8D%E0%B0%A4-%E0%B0%95%E0%B1%8B%E0%B0%A1%E0%B0%B2%E0%B1%81

## Transcript

[0:00](https://www.translate.mom/transcript/NcazRiPr7r2d/te/%E0%B0%A4%E0%B1%86%E0%B0%B2%E0%B0%82%E0%B0%97%E0%B0%BE%E0%B0%A3-%E0%B0%95%E0%B1%8B%E0%B0%A1%E0%B0%B2%E0%B0%BF%E0%B0%97%E0%B0%BE-%E0%B0%A4%E0%B1%8A%E0%B0%B2%E0%B0%BF-%E0%B0%AC%E0%B0%A4%E0%B1%81%E0%B0%95%E0%B0%AE%E0%B1%8D%E0%B0%AE-%E0%B0%A8%E0%B1%87%E0%B0%B0%E0%B1%8D%E0%B0%9A%E0%B1%81%E0%B0%95%E0%B1%81%E0%B0%82%E0%B0%9F%E0%B0%BE%E0%B0%A8%E0%B0%82%E0%B0%9F%E0%B1%81%E0%B0%A8%E0%B1%8D%E0%B0%A8-%E0%B0%95%E0%B1%8A%E0%B0%A4%E0%B1%8D%E0%B0%A4-%E0%B0%95%E0%B1%8B%E0%B0%A1%E0%B0%B2%E0%B1%81) ఆడడానికి మీతో పాటు మంచిగా ఆడదామని వచ్చినా గానీ ఇప్పుడు stage మీద ఎక్కేసి ఆ-మాట్లాడమంటున్నారు.

[0:07](https://www.translate.mom/transcript/NcazRiPr7r2d/te/%E0%B0%A4%E0%B1%86%E0%B0%B2%E0%B0%82%E0%B0%97%E0%B0%BE%E0%B0%A3-%E0%B0%95%E0%B1%8B%E0%B0%A1%E0%B0%B2%E0%B0%BF%E0%B0%97%E0%B0%BE-%E0%B0%A4%E0%B1%8A%E0%B0%B2%E0%B0%BF-%E0%B0%AC%E0%B0%A4%E0%B1%81%E0%B0%95%E0%B0%AE%E0%B1%8D%E0%B0%AE-%E0%B0%A8%E0%B1%87%E0%B0%B0%E0%B1%8D%E0%B0%9A%E0%B1%81%E0%B0%95%E0%B1%81%E0%B0%82%E0%B0%9F%E0%B0%BE%E0%B0%A8%E0%B0%82%E0%B0%9F%E0%B1%81%E0%B0%A8%E0%B1%8D%E0%B0%A8-%E0%B0%95%E0%B1%8A%E0%B0%A4%E0%B1%8D%E0%B0%A4-%E0%B0%95%E0%B1%8B%E0%B0%A1%E0%B0%B2%E0%B1%81?t=7) So ఏం generally నాకేం తెలవదు stage మీద ఏం మాట్లాడాలో కానీ ఈ రోజు ఇంకా దే-- ఏం అర్థం అవ్వట్లేదు. కానీ ఆ-పెళ్లైన తర్వాత first విజు వచ్చి ఆ- బతుకమ్మ ఎక్కడ ఎక్కడ పెద్దగా చేస్తున్నారు అక్కడ తీసుకెళ్తా అక్కడ ను మంచిగా ఆ-బతుకమ్మ ఆడాలి అన్నారు. So ఆ-పెళ్లైన్-- అవ్వంగానే first బతుకమ్మ.

[0:34](https://www.translate.mom/transcript/NcazRiPr7r2d/te/%E0%B0%A4%E0%B1%86%E0%B0%B2%E0%B0%82%E0%B0%97%E0%B0%BE%E0%B0%A3-%E0%B0%95%E0%B1%8B%E0%B0%A1%E0%B0%B2%E0%B0%BF%E0%B0%97%E0%B0%BE-%E0%B0%A4%E0%B1%8A%E0%B0%B2%E0%B0%BF-%E0%B0%AC%E0%B0%A4%E0%B1%81%E0%B0%95%E0%B0%AE%E0%B1%8D%E0%B0%AE-%E0%B0%A8%E0%B1%87%E0%B0%B0%E0%B1%8D%E0%B0%9A%E0%B1%81%E0%B0%95%E0%B1%81%E0%B0%82%E0%B0%9F%E0%B0%BE%E0%B0%A8%E0%B0%82%E0%B0%9F%E0%B1%81%E0%B0%A8%E0%B1%8D%E0%B0%A8-%E0%B0%95%E0%B1%8A%E0%B0%A4%E0%B1%8D%E0%B0%A4-%E0%B0%95%E0%B1%8B%E0%B0%A1%E0%B0%B2%E0%B1%81?t=34) So నేను మీ-మిమ్మల్ని చూసుకుని నేను నేర్చుకుంటా నాకు నేర్పియండి and ఇంట్లో ఆ-అత్తయ్య ఆ-family తో పాటు అందరూ బతుకమ్మ ఆడేవాళ్ళు ఆ-ఇంట్లో So అది కొంచెం, కొంచెం తెలుసు కానీ ఈరోజు official గా తెలంగాణ కోడల్లా నేను బతుకమ్మ ఆడుతున్న. So చాలా nervous గా ఉంది కానీ చాలా excited గా ఉన్న. ఆ
