# ప్రధాని కృషి, దేశాభివృద్ధి సవాళ్లపై మద్దతు

- Original post: https://www.twitter.com/i/status/2083475179808940394
- Source account: [@Mrsinha](https://x.com/Mrsinha)
- Source language: Telugu
- Duration: 1:01:01
- Published: 2026-08-01
- Canonical URL: https://www.translate.mom/transcript/ZxZ6ehGLQgZg/te/%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%A7%E0%B0%BE%E0%B0%A8%E0%B0%BF-%E0%B0%95%E0%B1%83%E0%B0%B7%E0%B0%BF-%E0%B0%A6%E0%B1%87%E0%B0%B6%E0%B0%BE%E0%B0%AD%E0%B0%BF%E0%B0%B5%E0%B1%83%E0%B0%A6%E0%B1%8D%E0%B0%A7%E0%B0%BF-%E0%B0%B8%E0%B0%B5%E0%B0%BE%E0%B0%B3%E0%B1%8D%E0%B0%B2%E0%B0%AA%E0%B1%88-%E0%B0%AE%E0%B0%A6%E0%B1%8D%E0%B0%A6%E0%B0%A4%E0%B1%81

## Transcript

[0:00](https://www.translate.mom/transcript/ZxZ6ehGLQgZg/te/%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%A7%E0%B0%BE%E0%B0%A8%E0%B0%BF-%E0%B0%95%E0%B1%83%E0%B0%B7%E0%B0%BF-%E0%B0%A6%E0%B1%87%E0%B0%B6%E0%B0%BE%E0%B0%AD%E0%B0%BF%E0%B0%B5%E0%B1%83%E0%B0%A6%E0%B1%8D%E0%B0%A7%E0%B0%BF-%E0%B0%B8%E0%B0%B5%E0%B0%BE%E0%B0%B3%E0%B1%8D%E0%B0%B2%E0%B0%AA%E0%B1%88-%E0%B0%AE%E0%B0%A6%E0%B1%8D%E0%B0%A6%E0%B0%A4%E0%B1%81) చాలా మంది ఆయన మీద మాటలు అంటా ఉంటే ఆయన్ని అనకూడని మాటలు అంటా ఉంటే నా గుండె కదిలించేసింది.

[0:11](https://www.translate.mom/transcript/ZxZ6ehGLQgZg/te/%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%A7%E0%B0%BE%E0%B0%A8%E0%B0%BF-%E0%B0%95%E0%B1%83%E0%B0%B7%E0%B0%BF-%E0%B0%A6%E0%B1%87%E0%B0%B6%E0%B0%BE%E0%B0%AD%E0%B0%BF%E0%B0%B5%E0%B1%83%E0%B0%A6%E0%B1%8D%E0%B0%A7%E0%B0%BF-%E0%B0%B8%E0%B0%B5%E0%B0%BE%E0%B0%B3%E0%B1%8D%E0%B0%B2%E0%B0%AA%E0%B1%88-%E0%B0%AE%E0%B0%A6%E0%B1%8D%E0%B0%A6%E0%B0%A4%E0%B1%81?t=11) నా కన్నీళ్లు వచ్చినాయి, బాధ వచ్చింది. దేశం కోసం కష్టపడే వారికి ఇదా చివరికి మనం ఇచ్చేది అని.

[0:18](https://www.translate.mom/transcript/ZxZ6ehGLQgZg/te/%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%A7%E0%B0%BE%E0%B0%A8%E0%B0%BF-%E0%B0%95%E0%B1%83%E0%B0%B7%E0%B0%BF-%E0%B0%A6%E0%B1%87%E0%B0%B6%E0%B0%BE%E0%B0%AD%E0%B0%BF%E0%B0%B5%E0%B1%83%E0%B0%A6%E0%B1%8D%E0%B0%A7%E0%B0%BF-%E0%B0%B8%E0%B0%B5%E0%B0%BE%E0%B0%B3%E0%B1%8D%E0%B0%B2%E0%B0%AA%E0%B1%88-%E0%B0%AE%E0%B0%A6%E0%B1%8D%E0%B0%A6%E0%B0%A4%E0%B1%81?t=18) కొత్త తరానికి ఏం తెలుసు? ఆయన పడ్డ కష్టం.

[0:24](https://www.translate.mom/transcript/ZxZ6ehGLQgZg/te/%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%A7%E0%B0%BE%E0%B0%A8%E0%B0%BF-%E0%B0%95%E0%B1%83%E0%B0%B7%E0%B0%BF-%E0%B0%A6%E0%B1%87%E0%B0%B6%E0%B0%BE%E0%B0%AD%E0%B0%BF%E0%B0%B5%E0%B1%83%E0%B0%A6%E0%B1%8D%E0%B0%A7%E0%B0%BF-%E0%B0%B8%E0%B0%B5%E0%B0%BE%E0%B0%B3%E0%B1%8D%E0%B0%B2%E0%B0%AA%E0%B1%88-%E0%B0%AE%E0%B0%A6%E0%B1%8D%E0%B0%A6%E0%B0%A4%E0%B1%81?t=24) ఒక్క రోజు కూడా సెలవు తీసుకోలేదు మన ప్రధానమంత్రి గారు.

[0:27](https://www.translate.mom/transcript/ZxZ6ehGLQgZg/te/%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%A7%E0%B0%BE%E0%B0%A8%E0%B0%BF-%E0%B0%95%E0%B1%83%E0%B0%B7%E0%B0%BF-%E0%B0%A6%E0%B1%87%E0%B0%B6%E0%B0%BE%E0%B0%AD%E0%B0%BF%E0%B0%B5%E0%B1%83%E0%B0%A6%E0%B1%8D%E0%B0%A7%E0%B0%BF-%E0%B0%B8%E0%B0%B5%E0%B0%BE%E0%B0%B3%E0%B1%8D%E0%B0%B2%E0%B0%AA%E0%B1%88-%E0%B0%AE%E0%B0%A6%E0%B1%8D%E0%B0%A6%E0%B0%A4%E0%B1%81?t=27) ఈ రోజు పెట్టుబడులు వస్తున్నాయి మనకి. ఒక్క రోజు కూడా సెలవు తీసుకోలేదు.

[0:32](https://www.translate.mom/transcript/ZxZ6ehGLQgZg/te/%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%A7%E0%B0%BE%E0%B0%A8%E0%B0%BF-%E0%B0%95%E0%B1%83%E0%B0%B7%E0%B0%BF-%E0%B0%A6%E0%B1%87%E0%B0%B6%E0%B0%BE%E0%B0%AD%E0%B0%BF%E0%B0%B5%E0%B1%83%E0%B0%A6%E0%B1%8D%E0%B0%A7%E0%B0%BF-%E0%B0%B8%E0%B0%B5%E0%B0%BE%E0%B0%B3%E0%B1%8D%E0%B0%B2%E0%B0%AA%E0%B1%88-%E0%B0%AE%E0%B0%A6%E0%B1%8D%E0%B0%A6%E0%B0%A4%E0%B1%81?t=32) శత్రు దేశాలు, మన అభివృద్ధికి ఈర్ష్య పడే పశ్చిమ దేశాలు, వీటన్నిటినీ తట్టుకొని, ఒకవైపు విదేశాల్లో ఉండే శత్రువులతో పోరాడాలి, దేశాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్తా ఉంటే అంతర్గత శత్రువులతో పోరాడాలి.

[0:48](https://www.translate.mom/transcript/ZxZ6ehGLQgZg/te/%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%A7%E0%B0%BE%E0%B0%A8%E0%B0%BF-%E0%B0%95%E0%B1%83%E0%B0%B7%E0%B0%BF-%E0%B0%A6%E0%B1%87%E0%B0%B6%E0%B0%BE%E0%B0%AD%E0%B0%BF%E0%B0%B5%E0%B1%83%E0%B0%A6%E0%B1%8D%E0%B0%A7%E0%B0%BF-%E0%B0%B8%E0%B0%B5%E0%B0%BE%E0%B0%B3%E0%B1%8D%E0%B0%B2%E0%B0%AA%E0%B1%88-%E0%B0%AE%E0%B0%A6%E0%B1%8D%E0%B0%A6%E0%B0%A4%E0%B1%81?t=48) అలాంటి వ్యక్తికి మనం ఇవ్వగలిగేది కేవలం "మేమున్నాం మీ వెంట, మీ మీద మాట పడితే అది మా మీద పడ్డట్టే" అదే మనం వారికి ఇవ్వాల్సింది.
