# రామాయణ కథా వక్రీకరణ, ఆధునిక చిత్రాలపై విమర్శ

- Original post: https://www.twitter.com/i/status/2122919524836270125
- Source account: [@SriSamavedam](https://x.com/SriSamavedam)
- Source language: Telugu
- Duration: 2:31
- Published: 2026-11-18
- Canonical URL: https://www.translate.mom/transcript/aJzcKME4BIFm/te/%E0%B0%B0%E0%B0%BE%E0%B0%AE%E0%B0%BE%E0%B0%AF%E0%B0%A3-%E0%B0%95%E0%B0%A5%E0%B0%BE-%E0%B0%B5%E0%B0%95%E0%B1%8D%E0%B0%B0%E0%B1%80%E0%B0%95%E0%B0%B0%E0%B0%A3-%E0%B0%86%E0%B0%A7%E0%B1%81%E0%B0%A8%E0%B0%BF%E0%B0%95-%E0%B0%9A%E0%B0%BF%E0%B0%A4%E0%B1%8D%E0%B0%B0%E0%B0%BE%E0%B0%B2%E0%B0%AA%E0%B1%88-%E0%B0%B5%E0%B0%BF%E0%B0%AE%E0%B0%B0%E0%B1%8D%E0%B0%B6

## Transcript

[0:00](https://www.translate.mom/transcript/aJzcKME4BIFm/te/%E0%B0%B0%E0%B0%BE%E0%B0%AE%E0%B0%BE%E0%B0%AF%E0%B0%A3-%E0%B0%95%E0%B0%A5%E0%B0%BE-%E0%B0%B5%E0%B0%95%E0%B1%8D%E0%B0%B0%E0%B1%80%E0%B0%95%E0%B0%B0%E0%B0%A3-%E0%B0%86%E0%B0%A7%E0%B1%81%E0%B0%A8%E0%B0%BF%E0%B0%95-%E0%B0%9A%E0%B0%BF%E0%B0%A4%E0%B1%8D%E0%B0%B0%E0%B0%BE%E0%B0%B2%E0%B0%AA%E0%B1%88-%E0%B0%B5%E0%B0%BF%E0%B0%AE%E0%B0%B0%E0%B1%8D%E0%B0%B6) చెప్తారు రామాయణం వేదసమం అని తానే రెండు మూడు చోట్ల వాల్మీకి రామాయణంలో వాల్మీకి వారి చెప్పారు కనుక అది రామ కథే వేద స్వరూపం.

[0:09](https://www.translate.mom/transcript/aJzcKME4BIFm/te/%E0%B0%B0%E0%B0%BE%E0%B0%AE%E0%B0%BE%E0%B0%AF%E0%B0%A3-%E0%B0%95%E0%B0%A5%E0%B0%BE-%E0%B0%B5%E0%B0%95%E0%B1%8D%E0%B0%B0%E0%B1%80%E0%B0%95%E0%B0%B0%E0%B0%A3-%E0%B0%86%E0%B0%A7%E0%B1%81%E0%B0%A8%E0%B0%BF%E0%B0%95-%E0%B0%9A%E0%B0%BF%E0%B0%A4%E0%B1%8D%E0%B0%B0%E0%B0%BE%E0%B0%B2%E0%B0%AA%E0%B1%88-%E0%B0%B5%E0%B0%BF%E0%B0%AE%E0%B0%B0%E0%B1%8D%E0%B0%B6?t=9) ఇదే సందర్భంలో మరొకటి తెలుసుకోవాలి ఏంటంటే రామ కథని వక్రీకరించి కొత్త కొత్త కథలు సృష్టించి అధునాతనంగా technical knowledge పెరిగింది కనుక దానితో చేసి ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నటువంటి పద్ధతులు చాలా చాలా వచ్చాయి.

[0:25](https://www.translate.mom/transcript/aJzcKME4BIFm/te/%E0%B0%B0%E0%B0%BE%E0%B0%AE%E0%B0%BE%E0%B0%AF%E0%B0%A3-%E0%B0%95%E0%B0%A5%E0%B0%BE-%E0%B0%B5%E0%B0%95%E0%B1%8D%E0%B0%B0%E0%B1%80%E0%B0%95%E0%B0%B0%E0%B0%A3-%E0%B0%86%E0%B0%A7%E0%B1%81%E0%B0%A8%E0%B0%BF%E0%B0%95-%E0%B0%9A%E0%B0%BF%E0%B0%A4%E0%B1%8D%E0%B0%B0%E0%B0%BE%E0%B0%B2%E0%B0%AA%E0%B1%88-%E0%B0%B5%E0%B0%BF%E0%B0%AE%E0%B0%B0%E0%B1%8D%E0%B0%B6?t=25) దానిలో కథలు మార్చేస్తారు అటు ఇటు మార్చేస్తారు నాస్తిక బుద్ధి లేనిది అందులో పెడతారు.

[0:29](https://www.translate.mom/transcript/aJzcKME4BIFm/te/%E0%B0%B0%E0%B0%BE%E0%B0%AE%E0%B0%BE%E0%B0%AF%E0%B0%A3-%E0%B0%95%E0%B0%A5%E0%B0%BE-%E0%B0%B5%E0%B0%95%E0%B1%8D%E0%B0%B0%E0%B1%80%E0%B0%95%E0%B0%B0%E0%B0%A3-%E0%B0%86%E0%B0%A7%E0%B1%81%E0%B0%A8%E0%B0%BF%E0%B0%95-%E0%B0%9A%E0%B0%BF%E0%B0%A4%E0%B1%8D%E0%B0%B0%E0%B0%BE%E0%B0%B2%E0%B0%AA%E0%B1%88-%E0%B0%B5%E0%B0%BF%E0%B0%AE%E0%B0%B0%E0%B1%8D%E0%B0%B6?t=29) ఇలాంటి వాటి ప్రభావం ఎక్కువ పడిపోతుంది యువతరం మీద.

[0:33](https://www.translate.mom/transcript/aJzcKME4BIFm/te/%E0%B0%B0%E0%B0%BE%E0%B0%AE%E0%B0%BE%E0%B0%AF%E0%B0%A3-%E0%B0%95%E0%B0%A5%E0%B0%BE-%E0%B0%B5%E0%B0%95%E0%B1%8D%E0%B0%B0%E0%B1%80%E0%B0%95%E0%B0%B0%E0%B0%A3-%E0%B0%86%E0%B0%A7%E0%B1%81%E0%B0%A8%E0%B0%BF%E0%B0%95-%E0%B0%9A%E0%B0%BF%E0%B0%A4%E0%B1%8D%E0%B0%B0%E0%B0%BE%E0%B0%B2%E0%B0%AA%E0%B1%88-%E0%B0%B5%E0%B0%BF%E0%B0%AE%E0%B0%B0%E0%B1%8D%E0%B0%B6?t=33) ఆ ఒక దులుపు దులుపు ఇప్పుడు సరే అని ఎక్కించాలంటే మా బోటిగాళ్ళకి పడే శ్రమ అంతా ఇంతా కాదు.

[0:37](https://www.translate.mom/transcript/aJzcKME4BIFm/te/%E0%B0%B0%E0%B0%BE%E0%B0%AE%E0%B0%BE%E0%B0%AF%E0%B0%A3-%E0%B0%95%E0%B0%A5%E0%B0%BE-%E0%B0%B5%E0%B0%95%E0%B1%8D%E0%B0%B0%E0%B1%80%E0%B0%95%E0%B0%B0%E0%B0%A3-%E0%B0%86%E0%B0%A7%E0%B1%81%E0%B0%A8%E0%B0%BF%E0%B0%95-%E0%B0%9A%E0%B0%BF%E0%B0%A4%E0%B1%8D%E0%B0%B0%E0%B0%BE%E0%B0%B2%E0%B0%AA%E0%B1%88-%E0%B0%B5%E0%B0%BF%E0%B0%AE%E0%B0%B0%E0%B1%8D%E0%B0%B6?t=37) తరం మారుతున్న కొద్దీ దుష్టత్వం ఒక రూపంతో వచ్చి ఆ తరం బుద్ధుల్ని పాడు చేస్తున్న ఉన్నది.

[0:43](https://www.translate.mom/transcript/aJzcKME4BIFm/te/%E0%B0%B0%E0%B0%BE%E0%B0%AE%E0%B0%BE%E0%B0%AF%E0%B0%A3-%E0%B0%95%E0%B0%A5%E0%B0%BE-%E0%B0%B5%E0%B0%95%E0%B1%8D%E0%B0%B0%E0%B1%80%E0%B0%95%E0%B0%B0%E0%B0%A3-%E0%B0%86%E0%B0%A7%E0%B1%81%E0%B0%A8%E0%B0%BF%E0%B0%95-%E0%B0%9A%E0%B0%BF%E0%B0%A4%E0%B1%8D%E0%B0%B0%E0%B0%BE%E0%B0%B2%E0%B0%AA%E0%B1%88-%E0%B0%B5%E0%B0%BF%E0%B0%AE%E0%B0%B0%E0%B1%8D%E0%B0%B6?t=43) ఇప్పుడు ఈ తరం బుద్ధుల్ని ఎవరు పాడు చేస్తున్నారో నేను చెప్పక్కర్లేదు మీ అందరికీ తెలుసు.

[0:48](https://www.translate.mom/transcript/aJzcKME4BIFm/te/%E0%B0%B0%E0%B0%BE%E0%B0%AE%E0%B0%BE%E0%B0%AF%E0%B0%A3-%E0%B0%95%E0%B0%A5%E0%B0%BE-%E0%B0%B5%E0%B0%95%E0%B1%8D%E0%B0%B0%E0%B1%80%E0%B0%95%E0%B0%B0%E0%B0%A3-%E0%B0%86%E0%B0%A7%E0%B1%81%E0%B0%A8%E0%B0%BF%E0%B0%95-%E0%B0%9A%E0%B0%BF%E0%B0%A4%E0%B1%8D%E0%B0%B0%E0%B0%BE%E0%B0%B2%E0%B0%AA%E0%B1%88-%E0%B0%B5%E0%B0%BF%E0%B0%AE%E0%B0%B0%E0%B1%8D%E0%B0%B6?t=48) సాంకేతికంగా గొప్పగా కనబడగానే పొలోమని పరిగెత్తి వెళ్ళిపోయి వాడు 3D బాగా చూపించాడు graphics బాగా చూపించాడు మురిసిపోతున్న వాళ్ళకి చెప్తున్నది ఏంటంటే అలాంటి వాటిని నిషేధం చేయాలని చెప్తున్నాను ఇక్కడ వాటిని చూడరాదని.

[1:02](https://www.translate.mom/transcript/aJzcKME4BIFm/te/%E0%B0%B0%E0%B0%BE%E0%B0%AE%E0%B0%BE%E0%B0%AF%E0%B0%A3-%E0%B0%95%E0%B0%A5%E0%B0%BE-%E0%B0%B5%E0%B0%95%E0%B1%8D%E0%B0%B0%E0%B1%80%E0%B0%95%E0%B0%B0%E0%B0%A3-%E0%B0%86%E0%B0%A7%E0%B1%81%E0%B0%A8%E0%B0%BF%E0%B0%95-%E0%B0%9A%E0%B0%BF%E0%B0%A4%E0%B1%8D%E0%B0%B0%E0%B0%BE%E0%B0%B2%E0%B0%AA%E0%B1%88-%E0%B0%B5%E0%B0%BF%E0%B0%AE%E0%B0%B0%E0%B1%8D%E0%B0%B6?t=62) ఇలాంటి మార్పులు గాని ఇతర మత గ్రంథాల మీద కొంచెం చేసినా ఈ పాటికి ఆ చిత్రాలు రూపొందించిన వాళ్ళు భూమి మీద బతికి బట్టకట్టగలిగేవారు కారణం అందరికీ తెలుసు.

[1:15](https://www.translate.mom/transcript/aJzcKME4BIFm/te/%E0%B0%B0%E0%B0%BE%E0%B0%AE%E0%B0%BE%E0%B0%AF%E0%B0%A3-%E0%B0%95%E0%B0%A5%E0%B0%BE-%E0%B0%B5%E0%B0%95%E0%B1%8D%E0%B0%B0%E0%B1%80%E0%B0%95%E0%B0%B0%E0%B0%A3-%E0%B0%86%E0%B0%A7%E0%B1%81%E0%B0%A8%E0%B0%BF%E0%B0%95-%E0%B0%9A%E0%B0%BF%E0%B0%A4%E0%B1%8D%E0%B0%B0%E0%B0%BE%E0%B0%B2%E0%B0%AA%E0%B1%88-%E0%B0%B5%E0%B0%BF%E0%B0%AE%E0%B0%B0%E0%B1%8D%E0%B0%B6?t=75) చిత్రం ఏంటంటే ఇలాగ వక్రీకరించిన కథల్ని మన వాళ్ళే వెళ్లి చూస్తూ చప్పట్లు కొడుతూ పిల్లలకు కూడా జ్ఞానం కలిగించాలని తీసుకెళ్తున్నాం అనే భ్రాంతితో పాడు చేస్తున్నారు.

[1:26](https://www.translate.mom/transcript/aJzcKME4BIFm/te/%E0%B0%B0%E0%B0%BE%E0%B0%AE%E0%B0%BE%E0%B0%AF%E0%B0%A3-%E0%B0%95%E0%B0%A5%E0%B0%BE-%E0%B0%B5%E0%B0%95%E0%B1%8D%E0%B0%B0%E0%B1%80%E0%B0%95%E0%B0%B0%E0%B0%A3-%E0%B0%86%E0%B0%A7%E0%B1%81%E0%B0%A8%E0%B0%BF%E0%B0%95-%E0%B0%9A%E0%B0%BF%E0%B0%A4%E0%B1%8D%E0%B0%B0%E0%B0%BE%E0%B0%B2%E0%B0%AA%E0%B1%88-%E0%B0%B5%E0%B0%BF%E0%B0%AE%E0%B0%B0%E0%B1%8D%E0%B0%B6?t=86) ఎందుకంటే ఇది live చూస్తున్న వాళ్ళు ఉన్నారు తర్వాత record కూడా వినే వాళ్ళు ఉంటారు గనుక ఇది తెలుసుకోవాలి.

[1:30](https://www.translate.mom/transcript/aJzcKME4BIFm/te/%E0%B0%B0%E0%B0%BE%E0%B0%AE%E0%B0%BE%E0%B0%AF%E0%B0%A3-%E0%B0%95%E0%B0%A5%E0%B0%BE-%E0%B0%B5%E0%B0%95%E0%B1%8D%E0%B0%B0%E0%B1%80%E0%B0%95%E0%B0%B0%E0%B0%A3-%E0%B0%86%E0%B0%A7%E0%B1%81%E0%B0%A8%E0%B0%BF%E0%B0%95-%E0%B0%9A%E0%B0%BF%E0%B0%A4%E0%B1%8D%E0%B0%B0%E0%B0%BE%E0%B0%B2%E0%B0%AA%E0%B1%88-%E0%B0%B5%E0%B0%BF%E0%B0%AE%E0%B0%B0%E0%B1%8D%E0%B0%B6?t=90) అయితే వాళ్ళకి వచ్చే ప్రాచుర్యం మా వాళ్ళ మా వంటి వాళ్ళకి వస్తుందా అంటే అసత్యం చేసే చప్పుడు సత్యం చేయదు.

[1:39](https://www.translate.mom/transcript/aJzcKME4BIFm/te/%E0%B0%B0%E0%B0%BE%E0%B0%AE%E0%B0%BE%E0%B0%AF%E0%B0%A3-%E0%B0%95%E0%B0%A5%E0%B0%BE-%E0%B0%B5%E0%B0%95%E0%B1%8D%E0%B0%B0%E0%B1%80%E0%B0%95%E0%B0%B0%E0%B0%A3-%E0%B0%86%E0%B0%A7%E0%B1%81%E0%B0%A8%E0%B0%BF%E0%B0%95-%E0%B0%9A%E0%B0%BF%E0%B0%A4%E0%B1%8D%E0%B0%B0%E0%B0%BE%E0%B0%B2%E0%B0%AA%E0%B1%88-%E0%B0%B5%E0%B0%BF%E0%B0%AE%E0%B0%B0%E0%B1%8D%E0%B0%B6?t=99) సత్యం అలాగే ఉంటుంది కానీ సత్యం తెలియాలి.

[1:43](https://www.translate.mom/transcript/aJzcKME4BIFm/te/%E0%B0%B0%E0%B0%BE%E0%B0%AE%E0%B0%BE%E0%B0%AF%E0%B0%A3-%E0%B0%95%E0%B0%A5%E0%B0%BE-%E0%B0%B5%E0%B0%95%E0%B1%8D%E0%B0%B0%E0%B1%80%E0%B0%95%E0%B0%B0%E0%B0%A3-%E0%B0%86%E0%B0%A7%E0%B1%81%E0%B0%A8%E0%B0%BF%E0%B0%95-%E0%B0%9A%E0%B0%BF%E0%B0%A4%E0%B1%8D%E0%B0%B0%E0%B0%BE%E0%B0%B2%E0%B0%AA%E0%B1%88-%E0%B0%B5%E0%B0%BF%E0%B0%AE%E0%B0%B0%E0%B1%8D%E0%B0%B6?t=103) ఇక్కడ ఉన్న ప్రతి వారూ పది మందికి తెలియజేయాలి ఏదో సరదాగా కాశీకి వచ్చాం రెండు రెండు రోజులు ఇక్కడ కూర్చుని అలా ఉండి అలా వెళ్ళిపోతాం అనే వాళ్ళ కోసం నేను చెప్పట్లేదు వాళ్ళ ధర్మం పట్ల వాళ్ళకి ఏమి నిబద్ధత లేదు ధర్మం కోసం ఏం చేయరు కూడా వాళ్ళు మాకు తెలుసు.

[1:57](https://www.translate.mom/transcript/aJzcKME4BIFm/te/%E0%B0%B0%E0%B0%BE%E0%B0%AE%E0%B0%BE%E0%B0%AF%E0%B0%A3-%E0%B0%95%E0%B0%A5%E0%B0%BE-%E0%B0%B5%E0%B0%95%E0%B1%8D%E0%B0%B0%E0%B1%80%E0%B0%95%E0%B0%B0%E0%B0%A3-%E0%B0%86%E0%B0%A7%E0%B1%81%E0%B0%A8%E0%B0%BF%E0%B0%95-%E0%B0%9A%E0%B0%BF%E0%B0%A4%E0%B1%8D%E0%B0%B0%E0%B0%BE%E0%B0%B2%E0%B0%AA%E0%B1%88-%E0%B0%B5%E0%B0%BF%E0%B0%AE%E0%B0%B0%E0%B1%8D%E0%B0%B6?t=117) వాళ్ళ పిల్లలకు కూడా వాళ్ళు నేర్పరు కానీ నిజాయితీ పరులు కొంతమందైనా ఉంటారు అనేటువంటి ఆశతో అసలు రామాయణం తెలుసుకోవాలి అని ఉద్దేశంతో చెప్పడం జరిగింది కానీ విషయం పక్కన పెట్టి మాట్లాడుతున్నాను అనుకోవద్దు ఎంత కాదన్నా ఉన్న లోకంలో బ్రతుకుతున్నప్పుడు కనబడుతున్న విషయాలు ఎక్కడ మానవులు బుద్ధుల్ని పాడు చేస్తాయి అన్న బాధతో

[2:16](https://www.translate.mom/transcript/aJzcKME4BIFm/te/%E0%B0%B0%E0%B0%BE%E0%B0%AE%E0%B0%BE%E0%B0%AF%E0%B0%A3-%E0%B0%95%E0%B0%A5%E0%B0%BE-%E0%B0%B5%E0%B0%95%E0%B1%8D%E0%B0%B0%E0%B1%80%E0%B0%95%E0%B0%B0%E0%B0%A3-%E0%B0%86%E0%B0%A7%E0%B1%81%E0%B0%A8%E0%B0%BF%E0%B0%95-%E0%B0%9A%E0%B0%BF%E0%B0%A4%E0%B1%8D%E0%B0%B0%E0%B0%BE%E0%B0%B2%E0%B0%AA%E0%B1%88-%E0%B0%B5%E0%B0%BF%E0%B0%AE%E0%B0%B0%E0%B1%8D%E0%B0%B6?t=136) కాశీలో విశ్వనాథుడి చెవిలో మొర పెట్టుకుంటే కాలభైరవుడు విజృంభించి దుష్ట శక్తులను నిర్మూలిస్తాడని ఆశిస్తున్నాను.
