# Bl3h0y

- Original post: https://www.twitter.com/i/status/2117846369906135410
- Source account: [@surya_says1](https://x.com/surya_says1)
- Source language: Telugu
- Duration: 0:37
- Published: 2026-11-06
- Canonical URL: https://www.translate.mom/transcript/fgzDwEuucPBy/te/transcript-of-bl3h0y

## Transcript

[0:00](https://www.translate.mom/transcript/fgzDwEuucPBy/te/transcript-of-bl3h0y) వనవన్ లో తను ఒక shot ఒకటి ఇలాగ నడుము ఊపుతూ back shot అన్నమాట. దూరం గా అటు చెన్న ఉంటాడు మేము camera ని ఇలా ఉన్నాం.

[0:07](https://www.translate.mom/transcript/fgzDwEuucPBy/te/transcript-of-bl3h0y?t=7) ఇలా చూస్తుంటే తను చేసిన grace గాని ఆ body ఆ ఊపిన విధానం గాని చూస్తుంటే mesmerize అయిపోయాను.

[0:14](https://www.translate.mom/transcript/fgzDwEuucPBy/te/transcript-of-bl3h0y?t=14) అప్పుడు చేసి fantastic చేసి ఎంత graceful గా చేసావ్, చాలా చాలా బాగుంది. ఈ shot ఏమన్నా cut చేద్దామని మీ talent చూపిస్తారేమో, ఇక్కడ artist wonderful గా తన talent చూపిస్తుంది.

[0:25](https://www.translate.mom/transcript/fgzDwEuucPBy/te/transcript-of-bl3h0y?t=25) కాబట్టి అసలు cut వదిలేయండి. ఇప్పుడు నేను ఈ shot ని అలా కళ్ళప్పగించి ఎలా చూశానో ఇప్పుడు audience అలా చూస్తారు. number of cuts cut చేయొద్దన్న. సరే సార్ ఆ shot అలాగే ఉంచాను మీ మీద గౌరవం తోటి.

[0:36](https://www.translate.mom/transcript/fgzDwEuucPBy/te/transcript-of-bl3h0y?t=36) అలాగా
