Transcript · Telugu → English

Understanding Friendship and Relationships

They say you should always have Na good friend in life.

A true friend is different from a companion.

NYou must know the difference between the two.

You can have any number of friends.

But you must choose a true friend very carefully Nand

introduce them as your true friend.

A true friend is one who can lead you Nfrom limitation to the ultimate truth.

Friendship simply means being attached.

They greet each other happily, Nwhich is good,

I am not finding fault with that.

But friendship is limited to just that.

You cannot achieve any new growth through it.

NYou can just go to a farmers' market together. But a true friend is different.

What a true friend does is' Mitham', Nwhich means…

what you do not have, Nwhat is impossible for you to obtain,

that which you have Nin very small, limited quantities, greatly increasing it,

speaking in a way Nthat shapes your life to realize the truth,

and one who can shape your life Nis called a true friend.

He leads from the finite to the cosmic order.

End of transcript · 181 words · machine translated

Original transcript (Telugu)

జీవితంలో ఎప్పుడూ కూడా ఒక మంచి మిత్రుడు ఉండాలి అంటారు. మిత్రుడు వేరు, స్నేహితుడు వేరు. మీరు ఈ రెండింటికీ తేడా తెలుసుకోవాలి. స్నేహితులు ఎంతమందైనా ఉండొచ్చు. స్నేహితులు ఎంతమందైనా ఉండొచ్చు. మిత్రుడు మాత్రం చాలా జాగ్రత్తగా మీరు నిర్ణయించుకుని ఈయన నా మిత్రుడు అని పరిచయం చేయాలి.

మితము నుంచి ఋతం లోకి తీసుకువెళ్ళగలిగినవాడైతే మిత్రుడు. స్నేహము అంటే అంటుకుని ఉండడం. కాకపోతే సంతోషంగా పలకరించుకుంటారు, మంచిదే నేనేం దాన్ని తప్పు పట్టట్లేదు. కానీ అక్కడివరకే స్నేహం. దానివలన మీరు ఏదో కొత్తగా ఎదుగుదల సాధించడం అనేటటువంటిది కుదరదు. ఇద్దరూ కలిసి ఓ రైతుబజార్ కి వెళ్ళొచ్చు.

మిత్రుడు ఏం చేస్తాడంటే మితము, అంటే మీకు లేనిది, మీరు పొందడం సాధ్యం కానిది, మీరు చాలా తక్కువగా పరిమితంగా మీ దగ్గర ఉన్నదాన్ని చాలా పెంచి, సత్యమును తెలుసుకోవడానికి వీలైన ప్రవర్తనగా మీ జీవితాన్ని దిద్దేటట్టు మాట్లాడగలిగిన, దిద్దగలిగినవాడిని మిత్రుడు అంటారు.

మితము నుండి ఋతం లోకి తీసుకువెళ్తాడు.

iPhone app Translate videos on your iPhone Paste a TikTok, Instagram or X link, add subtitles in your language and save the video to Photos.

Read any video in your language

Paste a link from X, TikTok, YouTube or Instagram. You get a page like this one.