Transcript · Telugu → English
Film Appreciation and Cultural Reflection
Whenever they're given a good film, the people of Rayalaseema
have once again proved they are the first to support it. Thank you so much.
It has once again been proven that no one can stop a good film.
Thanks to the entire Telugu audience.
We are now getting very good reports for the film from all regions.
The way the audience is protecting it and embracing it as their own,
and defending it,
and now, seeing each person make reels saying how great the film is,
makes our entire unit very proud.
This film was written from the memories I've had since childhood, from the place where I was born and raised, from my
memories, from the people I knew in my Rayalaseema villages,
the dialect, the food we eat, all our customs and traditions, and all my
memories. This is the script I wrote.
That's why, when you watch the film, it feels so beautiful, with our entire culture visible.
That's how the film turned out. So, I am once again repaying my debt to the land where I was born.
A small opportunity to fulfill it
was given to me by this film. First of all, to our
producers at Mythri Movie Makers, to Mr. Naveen and Mr. Ravi, I
would like to express my thanks. Thank you so much, sir!
End of transcript · 224 words · machine translated
Original transcript (Telugu)
ఒక మంచి సినిమా ఇస్తే ఎప్పుడైనా ఆదరించడానికి రాయలసీమ ప్రజలు first ఉంటారని మళ్ళీ నిరూపించారు. Thank you so much. మంచి సినిమాని ఎవరు ఆపలేరు అన్నది మళ్ళీ prove అయింది. Thanks to the entire తెలుగు audience. అన్ని ప్రాంతాల నుంచి సినిమాకి ఇప్పుడు చాలా మంచి reports వస్తున్నాయి.
Audience దీన్ని ఎంతగా protect చేస్తున్నారు, ఎంతగా own చేసుకొని, ఎంతగా defend చేసి ఇప్పుడు సినిమాని ఎంత గొప్పగుందో ఒక్కొక్కరు reels చేసి పెడుతుంటే చూస్తుంటే మాకు చాలా గర్వంగా ఉంది మా unit అందరికీ. ఈ సినిమా నేను చిన్నప్పటి నుంచి పుట్టి పెరిగిన నా
జ్ఞాపకాల నుంచి, నా రాయలసీమ పల్లెటూర్లలో నాకున్న మనుషులు, యాస, మనం తినే తిండి, ఆచార వ్యవహారాలన్నిటినీ, నా జ్ఞాపకాలన్నిటినీ పెట్టి రాసిన script ఇది. అందుకే మీకు సినిమా చూస్తే ఇప్పుడంత అందంగా మన culture అంతా కనబడేలాగా సినిమా అలా వచ్చింది. so పుట్టిన నేలకు మళ్ళీ తిరిగి రుణం
తీర్చుకునే ఒక చిన్న అవకాశాన్ని నాకు ఈ సినిమా కల్పించింది. దానికి మొట్టమొదటగా మా producers మైత్రి Movie Maker సంస్థకి, మా నవీన్ గారికి, రవి గారికి నేను thanks చెప్పుకుంటున్నాను. Thank you so much sir!