Transcript · Telugu
Telugu transcript
ఒక అబ్బాయి తన ఫోన్ని ఫ్రిజ్లో పెట్టాడు.
ఎందుకు? ఫ్రిజ్లోనే ఎందుకు పెట్టాడు?
ఫోన్ తడిసిపోయినట్టుంది. బర్న్ అయిందేమో?
ఎవరన్నా ఫ్రిజ్లో పెడతారా
ఫోన్?
తడిసిపోతే పెడతారు డ్రై అవ్వడానికి. నేను పెట్టా
టూ త్రీ టైమ్స్ పెట్టా. తడిసిపోతే పెట్టారా?
ఆ తడిసిపోతే అది ఫ్రీజర్లో పెడతాం...
కొంచెం సేపు పెట్టొచ్చు లైక్ ఒక సెకండ్స్ కొన్ని సెకండ్స్ పెట్టొచ్చు.
అసలు ఫోన్ ఎందుకు తడిసిపోద్ది? నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేటా.
అది
కాదు ఆన్సరు? నో. నేనే చెప్పనా? ఎందుకంటే ఆ అబ్బాయి ఫోన్లో నా హాట్ ఫోటోస్ ఉన్నాయి
కాబట్టి.
End of transcript · 68 words