Transcript · Telugu → English
Speech on Agricultural Program Importance
Listen to me.
Listen to me for one minute.
Listen to me for one minute.
Listen to me, I’m talking about those who have done us good.
Brothers.
Please sit down. You are not correct.
Here,
a program that will bring change to the lives of Rayalaseema farmers.
Program.
The Union Minister’s message is also very important.
Please sit down. I understand your enthusiasm, but
Sit down. We’ll come outside later, then, if you want,
you can raise as many slogans as you want, but not here. Sit down.
Please.
Hey, brothers, get down.
What you’re saying is only for yourselves.
You must listen. My—
We are speaking respectfully. You must show respect.
If you don’t show respect, Madanapalle
even outsiders will think so. Sit quietly. You must sit down in one minute.
You too, brother.
Listen to what I’m saying, please.
Listen to me.
Either I or Pawan Kalyan will come and be here sometime.
We have a rare opportunity to hear the Union Minister's very important message.
Please listen.
Everyone, please take a seat.
to this Indian Institute of Agriculture
completely
suppo—
End of transcript · 184 words · machine translated
Original transcript (Telugu)
మాట వినండి. ఒక్క నిమిషం మాట వినండి. ఒక్క నిమిషం మాట వినండి. మాట వినండి మనకు మంచి చేసిన వాళ్ళ గురించి మాట్లాడుతున్నా. తమ్ముళ్లు
దయచేసి కూర్చోవాలి మీరు correct కాదు. ఇక్కడ రాయలసీమ రైతు జీవితాల్లో మార్పు వచ్చే కార్యక్రమం అందులో కూడా కేంద్ర మంత్రి గారి యొక్క సందేశం చాలా ముఖ్యం.
దయచేసి కూర్చోవాలి మీ ఉత్సాహం నాకు అర్థమైంది కానీ కూర్చోవాలి తర్వాత మేము బయట వస్తాం అప్పుడు కావాలంటే ఎంత కావాలంటే అంత మీరు slogans ఇద్దురు గాని ఇక్కడ కాదు కూర్చోవాలి దయచేసి. ఏయ్ తమ్ముళ్లు దిగండి.
మీరే మీకు చెప్పేది మీకే. మీరు వినాలి. నా-- మేము గౌరవంగా చెప్తున్నాం గౌరవం ఇవ్వాలి మీరు. గౌరవం ఇవ్వకపోతే మదనపల్లి బయట వాళ్ళు కూడా అనుకుంటారు గమ్మున కూర్చోవాలి one minute లో కూర్చోవాలి
మీరన్నయ్యా. చెప్పింది వినాలి please రా. నా మాట వినండి. నేను గాని పవన్ కళ్యాణ్ గాని ఎప్పుడో వస్తా ఉంటాం. మనకు ఒక అరుదైన అవకాశం కేంద్ర మంత్రి గారు చెప్పే
సందేశం చాలా ముఖ్యమైంది. దయచేసి వినాలి. అందరూ కూర్చోవాలి. ఈ Indian Institute of Agriculture ki పూర్తిగా suppo--