Transcript · Telugu → English
Changes in Parliamentary Standing Committees
Anakapalli MP C.M. Ramesh was removed from the Railway Standing Committee chairman/member post.
The Parliamentary Standing Committees were reconstituted.
A bulletin was issued today
on commerce, education, women, youth, sports, health and family
welfare, home affairs, industries, and law, along with several
standing committees. For 2026–27,
members and chairman posts were reconstituted.
As part of this, MP C.M. Ramesh was removed from the Railway Standing Committee chairman/member post.
Lok Sabha MP Sudhir Gupta was appointed in his place,
according to a statement released by Parliament.
Those serving as standing committee chairmen or members are removed when specific
allegations or controversies arise against them,
and the standing
committees are reconstituted.
Also, TDP Rajya Sabha member Sanal Satish was appointed to the Parliamentary Commerce Standing Committee.
He was appointed as a member. In the Parliamentary Industry Standing Committee,
Rajya Sabha MPs Beeda Mastan Rao and Chintakayala Vijay were given positions.
Rajya Sabha and Lok Sabha members are appointed to various parliamentary
standing committees
to work toward improving the performance
of the respective ministries.
End of transcript · 174 words · machine translated
Original transcript (Telugu)
అనకాపల్లి MP CM రమేష్ ని railway standing committee chairman member పదవి నుంచి తొలగించారు. Parliamentary standing committee ను పునర్వ్యవస్థీకరిస్తూ ఇవాళ bulletin విడుదలైంది. వాణిజ్య, విద్య, మహిళా, యువత, క్రీడలు, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ, home శాఖ వ్యవహారాలు, పరిశ్రమలు, న్యాయ శాఖతో పాటు పలు
స్థాయి సంఘాల్లో 2026-27 గాను సభ్యులు chairman పదవులను పునర్వ్యవస్థీకరించారు. దీనిలో భాగంగా railway standing committee chairman member పదవి నుంచి MP CM రమేష్ ని తొలగిస్తూ ఆయన స్థానంలో లోక్సభ MP సుధీర్ గుప్తాను నియమిస్తున్నట్లు parliament విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు.
Standing committee chairman లేదా member పదవులు నిర్వహిస్తున్న వారిపై ప్రత్యేకమైన ఆరోపణలు, వివాదాలు వచ్చినప్పుడు వాళ్లను తొలగించి స్థాయి సంఘాలను పునర్వ్యవస్థీకరించడం జరుగుతుంది. అలాగే parliamentary వాణిజ్య స్థాయి సంఘంలో TDP రాజ్యసభ సభ్యుడు సానల్ సతీష్
ను సభ్యుడిగా నియమించారు. Parliamentary పరిశ్రమల స్థాయి సంఘంలో రాజ్యసభ MPలు బీదా మస్తాన్ రావు, చింతకాయల విజయ్ కి స్థానం లభించింది. రాజ్యసభ, లోక్సభ సభ్యులను వివిధ parliamentary standing committee లో నియమించి ఆయా మంత్రిత్వ శాఖల పనితీరును మెరుగుపరచడానికి
కృషి జరుగుతుంది.