Transcript · Telugu → English
Audience Support for New Telugu Film
Even when such a good film comes along,
some people spread negativity with no minimum common sense.
Without even knowing how to encourage a film, so many reviewers tried to make this
negative.
Even if they tried, no one can stop
a good film. It has been proven again.
Thanks to the entire Telugu audience!
The film is now getting very good reports from all regions.
Everyone is protecting and embracing this as their own, and defending it so much.
And now, seeing how they say how great the film is
by making and posting reels, we are very proud, all of us in the
unit. Thank you so much, everyone.
End of transcript · 111 words · machine translated
Original transcript (Telugu)
ఇలాంటి ఒక మంచి సినిమా వచ్చినప్పుడు కూడా కొంతమంది minimum common sense లేకుండా negativity spread చేశారు. ఒక సినిమాని encourage చేయాలని కూడా తెలియకుండా ఎంతోమంది reviewers దీన్ని negative చేయాలని చూసినా సరే ఒక మంచి సినిమాని ఎవరూ
ఆపలేరు అన్నది మళ్ళీ prove అయింది. Thanks to the entire తెలుగు audience! అన్ని ప్రాంతాల నుంచి సినిమాకి ఇప్పుడు చాలా మంచి reports వస్తున్నాయి. అందరూ ఆ audience దీన్ని ఎంతగా protect చేస్తున్నారు, ఎంతగా own చేసుకుని ఎంతగా defend చేసి ఇప్పుడు సినిమాని ఎంత గొప్పగుందో
ఒక్కొక్కరు reels చేసి పెడుతుంటే చూస్తుంటే మాకు చాలా గర్వంగా ఉంది మా unit అందరికీ. Thank you so much అండి అందరికీ.