Transcript · Telugu → English

Cultural Practices in Marriage and Agriculture

By the time the month of Ashadha arrives,

newlywed couples are told not to stay together.

The real reason why they say newlyweds shouldn't stay together is...

Suppose they got married before that,

say in the month of Chaitra or Vaishakha.

Since they are newly married, they will both be very happy.

By the time Shravana month arrives, it rains.

We must sow seeds then, or there will be no harvest.

Around 3: 00 a.m., when the sky is cloudy, the wind blows, and raindrops

start pattering,

The elder of the house quickly grabs the plow and runs to the field.

The son should go with his father, but being newly married,

he stays in bed with his wife.

If he stays in bed, the mother- in- law gets angry.

She says," The elder and father- in- law have gone.

Shouldn't you get up and tell your husband,' You go too,' and send him?

Instead, you are just lying there with your husband."

If they stay apart during this one month of Ashadha,

they will get enough harvest to eat for six months.

That is why they are asked to stay apart for this one month,

so that there will be no misunderstandings,

and the mother- in- law and daughter- in- law will all live happily,

and they were told to stay apart to avoid the very reason for fighting.

If there is a custom,

we must think about the broad humanitarian perspective behind it, rather than...

If you don't know anything, that is not a mistake.

But since you don't know,

condemning what someone said as not a good practice or

as wrong is the ultimate form of bad practice and narrow- mindedness in the world.

End of transcript · 287 words · machine translated

Original transcript (Telugu)

ఆషాఢ మాసం వచ్చేటప్పటికి కొత్తగా పెళ్ళయినటువంటి దంపతుల్ని ఒకచోట ఉండొద్దు అంటారు. ఒకచోట కొత్తగా పెళ్ళయిన దంపతులు ఉండవద్దు అనడానికి అసలు కారణం ఏమిటంటే, ఏదో అంతకుముందు పెళ్ళవుతుంది, ఏ చైత్ర మాసంలోనో, వైశాఖ మాసంలోనో పెళ్ళయింది అనుకోండి. అయితే కొత్తగా పెళ్ళయింది కదూ, వాళ్ళిద్దరికీ సంతోషంగా ఉంటుంది. ఇవతల శ్రావణ మాసం వచ్చేటప్పటికి వాన పడుతుంది. ఈ వాన పడేటప్పటికి విత్తనాలు చల్లాలి, లేకపోతే పంట రాదు.

రైతు తెల్లవారుజామున ఏ మూడు గంటలకో ఆకాశం మబ్బేసి, గాలి వేసి, చినుకులు టప టప పడుతుంటే, గబగబా ఇంట్లో పెద్దాయన నాగలి పట్టుకుని పొలానికి పరిగెడతాడు. గబగబా ఇంట్లో పెద్దాయన నాగలి పట్టుకుని పొలానికి పరిగెడతాడు. కొడుకు కొత్తగా పెళ్ళయింది, తండ్రి వెంట వెళ్ళాలి. కానీ కొత్తగా పెళ్ళయింది కదూ, భార్యతో కలిసి పడుకుని ఉండిపోతాడు. పడుకుని ఉండిపోతే అత్తగారికి కోపం వస్తుంది.

"పెద్దాయన, మామగారు వెళ్ళారు, ఏ నువ్వు లేచి మీ ఆయన్ని వెళ్ళండి మీరు కూడా అని చెప్పి పంపించొద్దా? నువ్వు అలా పడుకున్నావు మీ ఆయనతోటి" అంటుంది. ఈ ఒక్క నెల ఆషాఢ మాసంలో కానీ వాళ్ళిద్దరూ వేరుగా ఉన్నారనుకోండి, ఆరు నెలలు తినడానికి కావలసినటువంటి పంట వస్తుంది. అందుకని ఈ ఒక్క నెల దూరంగా ఉండండి అని, అలా ఉంటే అరమరికలు రాకుండా అత్తగారు, కోడలు అందరూ సంతోషంగా ఉంటారని,

దెబ్బలాడుకోవడానికి కారణం ఏదుందో ఆ కారణాన్ని పరిహరించడానికి వేరుగా ఉండమని చెప్పారు. ఆచారం ఏదైనా ఉంటే దాని వెనుక ఎంత విశాలమైన మానవతా దృక్పథంతో పెట్టారో ఆలోచించాలి తప్ప, ఆచారం ఏదైనా ఉంటే దాని వెనుక ఎంత విశాలమైన మానవతా దృక్పథంతో పెట్టారో ఆలోచించాలి తప్ప, నీకేమీ తెలియకపోతే అదేం తప్పు కాదు. కానీ నీకు తెలియదు కాబట్టి ఎవరో ఒకడు చెప్పింది మాత్రం అది సదాచారం కాదు, తప్పు అని ఖండించడం కన్నా దురాచారం, అల్పబుద్ధి మాత్రం ప్రపంచంలో ఇంకొకటి ఉండదు.

కానీ నీకు తెలియదు కాబట్టి ఎవరో ఒకడు చెప్పింది మాత్రం అది సదాచారం కాదు, తప్పు అని ఖండించడం కన్నా దురాచారం, అల్పబుద్ధి మాత్రం ప్రపంచంలో ఇంకొకటి ఉండదు.

iPhone app Translate videos on your iPhone Paste a TikTok, Instagram or X link, add subtitles in your language and save the video to Photos.

Read any video in your language

Paste a link from X, TikTok, YouTube or Instagram. You get a page like this one.