Transcript · Telugu → English
Discussion on Movie Ratings and Reviews
Since this is being mentioned, I'll say one thing: an elderly gentleman.
He lives in the US and wrote some review.
He gave it a rating, okay, very good.
It wasn't a welcoming rating, but what shocked me was
there...
Morning— I mean, this movie wasn't released
in the US, this movie.
He generally lives in the US, right? How did he see this movie? How did he rate it?
I had my doubts that they had put it there. I genuinely had doubts.
Sir, this movie was never released in the US. How did you—
Hey, he wrote such a huge story.
The way he wrote about this, sir, he put, "It was watched in India."
Him.
Oh! Until now, I thought you were watching it.
I thought, "It was watched in
India," and thought it was fine. If it was in India, when, sir, who...
When I said, “Sir watched it,” he said, “No, I didn’t watch it. It was
some people from the industry who watched it, and they have told me.” Then I again
gave
clarification on that. Oh! So we thought you had watched it and were doing this.
We thought you
lived in the U.S. No, he said someone in India had
watched even an unreleased
film before its release, that our people had watched it.
He said that.
If they watch that unreleased, unfinished product and give each comment,
he writes a whole Mahabharata about that comment and gives it
a good rating, and if we see that and believe it,
thinking people won’t go to the movies— people aren’t fools.
Tonight, the second show of Melody was houseful.
If they hold a premiere in Vizag,
this morning
End of transcript · 285 words · machine translated
Original transcript (Telugu)
ఒక ఇది ఇది ప్రస్తావిస్తున్నారు కాబట్టి ఒకటి చెప్తా, ఒక పెద్దాయన US లో ఉంటారు ఆయన ఒక review ఏదో రాశారు అది అది ఆ ఒక ఒక rating ఇచ్చారు సరే very good నేను welcoming welcoming rating ఆ కాకపోతే నాకు ఒక shocking విషయం ఏంటంటే అక్కడ
మార్నింగ్-- అంటే మేము ఆ అసలు ఈ movie US లో release అవలేదండి movie ఇది. ఆయన generally US లో ఉంటారు కదా ఈ సినిమా ఎలా చూశారు ఈ సినిమాకి ఆయన rating ఎలా వేశారని నాకు doubt వచ్చింది genuine గా doubt వచ్చింది. సార్ ఈ movie US లో release ఏ కాలేదు సార్ మీరు ఎలాగా ఆ మీరు
రే-- మొత్తం అంత పెద్ద story రాశాడు ఆయన. దీని గురించి ఎంత సార్ ఎలా సార్ రాశారంటే "it was watched in India" అని పెట్టాడు ఆయన. ఓహ్! ఇప్పటివరకు నేను మీరు చూసి ఏస్తున్నారు అనుకున్నాను, కాదా it was watched in
India అనుకుని సరేలే అయితే India లో అంటే ఎప్పుడు సార్ ఎవరు సార్ watch చేసింది అని చెప్తే ఆయన అన్నాడు "నో నేను కాదు watch చేసింది అది some people from industry watched it and they have told me" అంటే నేను మళ్ళా దానికి clarity ఇచ్చా. ఓహో! అంటే ఇప్పటివరకు మీరు చూసి మీరు ఏస్తున్నారు
మీరు US లో ఉంటారు అనుకున్నాం, కాదు మీకు India లో ఎవరో ఒకళ్ళు ఉండి అది ఇంకా release కాని సినిమాకి కూడా అది release ముందే మా వాళ్ళు చూశారని చెప్పాడు ఆయన.
ఆ release కాని ఒక unfinished product ని చూసి ఒక ఒక comment ఇస్తే ఆ comment ఆయన ఒక పెద్ద చాట భారతం లాగా రాసి దానికి ఒక మంచి rating ఇస్తే దాన్ని మనం చూసి మనం believe చేసి సినిమాలకు జనాలు వెళ్ళరు అనుకుంటే సినిమా-- జనాలు ఏం పిచ్చోళ్ళు కాదు. night Melody second show housefull.
వైజాగ్ లో premiere వేస్తే, ఇవాళ morning