Transcript · Telugu

E2jqmv

చిన్న rapid fire conclude చేద్దాం.

Box office collection లో ఒక సినిమా విజయాన్ని decide చేస్తాయా లేక ప్రేక్షకుల

చర్చే అసలైన విజయమా?

ప్రేక్షకుల చర్చ

సూపర్. ఈ సినిమా మళ్ళీ తీసే chance వస్తే

దర్శకుడిగా మీరేం

మారుస్తారు? changes ఏమన్నా చేయాలనుకుంటారా?

ఉమ్

No hundred percent sure about the film

యా

Okay. ఈ సినిమా తర్వాత కథల ఎంపికలో మీ working

style వచ్చే ప్రధాన

మార్పు ఏంటి? next film లో మేము ఏం expect చేయొచ్చు?

change over

ఇంకొంచెం fast గా

ఇంకా fast గా తీయడానికి so four years of time waste చేయకో-చేపించుకోకుండా.

రణభీమి సినిమా సమాజానికి ప్రేక్షకులకు ఇవ్వాలనుకుంటున్న సందేశం ఏంటి?

చరిత్ర

మ్ మనం మనకి చాలా చరిత్ర మనం చదువుకోలేదు

చెప్పలేదు లేదా తప్పుగా చెప్పబడింది so దాన్ని correct చేసే చిత్రాలు కొన్నే

వస్తాయి వచ్చినప్పుడు దాన్ని ఖచ్చితంగా మన ముందు generation లకి మన

చూపించాలి.

ఉమ్

అలాంటి చిత్రం రణభాలి ఖచ్చితంగా చూడండి

అండ్ సినిమా చూసి theatre నుంచి బయటికి వచ్చే audience తో పాటు వెళ్లే ఆలోచన

ఏంటి? after

watched రణభాలి తర్వాత.

ఒక

సంపూర్ణమైన ఒక

complete cinematic experience

ఉమ్

చూసిన సినిమా

అని feel

అండ్ చరిత్రలోని విషాదాన్ని గుర్తు చేయడమా లేక ఆ పరిస్థితులకు కారణమైన

వ్యవస్థను ప్రశ్నించడమా మీ ఉద్దేశం?

రెండు

రెండు.

రెండు చేద్దామనుకున్నారు ఈ సినిమాతో.

యా

దర్శకుడిగా మీ పూర్తి career లో రణభాలి సినిమాకి ఏ స్థానం ఇస్తారు?

complete ఆ ఇప్పటికైతే first position doubt లేదు

next future లో ఏమన్నా films వస్తే ఆ priority అనేది change అవుతూ వస్తదా?

ఖచ్చితంగా top three లో అయితే ఉంటది.

Okay. చివరిగా సినిమా ఇంకా చూడని audience కి

దర్శకుడిగా మీరు

చెప్పాలనుకునే ఒక మాట

ఇది

big scale కోసం తీసిన సినిమా అండి అంటే అంటే even technically గా

మాట్లాడినా ఒక ఆ

ఏమంటారు ఆ anamorphic lens లో తీసింది అంటే

hollywood లో western films అంటారు ఆ wide landscapes ని పెట్టి అదే పనిగా extra

canvas లో పెట్టి తీసింది and

అంత easy గా రావు ఈ సినిమాలు అంటే నా సినిమా అని చెప్పట్లేదు గాని technically

brilliant film కూడా అంటే ఒక experience cinematic experience కోసం

చూడాల్సిన సినిమా so దయచేసి big screen లో చూడండి.

తర్వాత OTT లో వచ్చిన తర్వాత obviously చూడొచ్చు but you will miss something for

sure

if you don't see it on the screen

ఉమ్

యా

End of transcript · 310 words

iPhone app Translate videos on your iPhone Paste a TikTok, Instagram or X link, add subtitles in your language and save the video to Photos.

Read any video in your language

Paste a link from X, TikTok, YouTube or Instagram. You get a page like this one.