Transcript · Telugu
Promotion Announcement and Guidelines
చాలా సంతోషంగా ఉంది. అందరికీ ప్రమోషన్స్ వచ్చినాయి.
అండ్ మీరు అనుకున్నట్లే ఏ రికమండేషన్స్ ఏమీ లేకుండా
మీరు ఎవరూ రూపాయి ఖర్చు పెట్టకుండా
ప్రమోషన్స్ ఇచ్చాము. కొన్ని జిల్లాలకి కేటాయించాము.
జిల్లాల్లో మళ్ళీ పోస్టింగ్స్ కూడా రేపు కౌన్సిలింగ్ పెట్టి ఇస్తున్నారు.
అంటే దీని మీనింగ్ ఏంటి అంటే
మేము మీ దగ్గర రూపాయి తీసుకోలేదు కాబట్టి
మీరు కూడా జనాల నుంచి రూపాయి ఆశించకూడదు.
అంతే కదా?
End of transcript · 50 words · machine translated