Transcript · Telugu → English

Discussion on Conversion Mafia Allegations

I'm telling you for sure, this is a conversion mafia.

Nirmala Vidyalayam is a conversion mafia.

They beat them for not coming to church. Is this what you do, Madam?

Is this the mafia, Madam? Is this it, Madam?

I'm telling you for sure, this is a conversion mafia.

I'm saying Nirmala Vidyalayam is a conversion mafia.

I am absolutely saying this is a conversion mafia.

What, will you beat them if they don't come to church?

Who are you to beat them if they don't come? I didn't beat them.

I'm asking, who are you to beat them? Your management…

Look, all of them are saying it.

Did they beat them, brother? Yes, they did.

They beat them for not coming to church. I didn't beat them.

Who gave the punishment?

Who gave the punishment?

This. Look, they are all saying it right in front of you.

I'm not lying. Who are you to beat them? Is this for education?

Or have you set this up for religious conversion?

End of transcript · 170 words · machine translated

Original transcript (Telugu)

పక్కా చెప్తున్నా కన్వర్షన్ మాఫియా ఇది. నిర్మల విద్యాలయం కన్వర్షన్ మాఫియా. చర్చికి రానందుకు కొట్టారు. ఇదా మేడం మీరు చేసేది? ఇదా మేడం మాఫియా ఇది. ఇదా మేడం. పక్కా చెప్తున్నా కన్వర్షన్ మాఫియా ఇది. నిర్మల విద్యాలయం కన్వర్షన్ మాఫియా అని నేను చెప్తున్నా. బరాబర్ కన్వర్షన్ మాఫియా అని నేను చెప్తున్నా.

ఏంది చర్చికి రాకపోతే కొడతారా? చర్చికి రాకపోతే... మీరెవరు కొట్టడానికి? నేను కొట్టలేదు. మీరెవరు కొట్టడానికి అంటున్నా? నేను కొట్టలేదు. మీరెవరు కొట్టడానికి అంటున్నా? మీ మేనేజ్మెంట్... వీళ్ళందరూ చెప్తున్నారు చూడు. కొట్టిండ్రా అన్న? కొట్టిండ్రు.

చర్చికి రాలేదని కొట్టిండ్రు. నేను కొట్టలేదు. పనిష్మెంట్ ఎవరు ఇచ్చిండ్రు? పనిష్మెంట్ ఎవరు ఇచ్చిండ్రు? ఇది. ఇగో వీళ్ళందరూ నీ ముందే చెప్తున్నారు కదా. నేనేం అబద్ధం ఆడతలేదు. మీరెవరు కొట్టడానికి వాళ్ళని? చదువుకోడానికా? మతమార్పిడి పెట్టుకున్నారా ఇది?

iPhone app Translate videos on your iPhone Paste a TikTok, Instagram or X link, add subtitles in your language and save the video to Photos.

Read any video in your language

Paste a link from X, TikTok, YouTube or Instagram. You get a page like this one.