Transcript · Telugu → English

The Importance of Spirituality in Life

Be it any industry, any profession,

any profession, any field, be it cinema,

business,

or politics, those who rise to the top

must come down.

Except for one field.

Except for just one, only one field, and that is spirituality.

Spirituality.

Spirituality, spirituality, only spirituality.

The one who rises stays at the top, going even higher, but never coming down.

You might say then,

"Look at so many great billionaires.

When they died, as billionaires

they died.

Look at so many prime ministers, who, when dying, as prime ministers

died. Chief ministers who, when dying, as chief ministers

died." That is only for onlookers. Position, money,

that is. But inner satisfaction, peace of mind,

and happiness would have died long ago.

End of transcript · 121 words · machine translated

Original transcript (Telugu)

ఏ పరిశ్రమ కానీ, ఏ వృత్తి కానీ, ఏ ఒక Profession కానీ, ఏ Field కానీ, సినిమా కానీ, Business కానీ, Politics కానీ పైన పోయిన వాళ్ళు కింద దిగాలి.

ఒక Field తప్ప. ఒకే ఒక, ఒకే ఒక Field తప్ప. అది ఆధ్యాత్మికం. Spirituality. Spirituality ఆధ్యాత్మికం, ఆధ్యాత్మికం మాత్రం. పైన వెళ్ళేవాడు పైనే ఉంటాడు, ఇంకా పైనే పోతాడు గానీ కింద రాడు.

అప్పుడు అనువచ్చు మీరు, అప్పుడు వచ్చి ఆహ్ పెద్ద పెద్ద Billionaires ఎంత ఉన్నారు. చచ్చిపోయేటప్పుడు Billionaires గానే చచ్చిపోయారు. పెద్ద ప్రైమ్ మినిస్టర్స్ ఎంత ఉన్నారో చచ్చిపోయేటప్పుడు ప్రైమ్ మినిస్టర్స్ గానే

చచ్చిపోయారు. చీఫ్ మినిస్టర్స్ చచ్చిపోయే, చచ్చిపోయేటప్పుడు చీఫ్ మినిస్టర్స్ గానే చచ్చిపోయారని. అది చూసే వాళ్ళకి. పదవి అనేది, డబ్బు అనేది. కానీ ఆత్మ తృప్తి, ఒక మనశ్శాంతి, సంతోషం అనేది ఎప్పుడో చచ్చిపోయి ఉంటుంది.

iPhone app Translate videos on your iPhone Paste a TikTok, Instagram or X link, add subtitles in your language and save the video to Photos.

Read any video in your language

Paste a link from X, TikTok, YouTube or Instagram. You get a page like this one.