Transcript · Telugu
A0hxwb
టాక్సీవాలా లాంటి ఒక film completely different period side
రావడానికి reason ఏంటి?
ఆ మధ్యలో శ్యామ్ సింగరాయ్ చేశాను.
ఉమ్
సో, అది చేసినప్పుడు second half అంతా కూడా
period film చేశాను.
ఉమ్
సో, నాకే చాలా beautiful గా అనిపించింది.
ఆ world building-
ఉమ్
sets
అదంతా. సో, ఎందుకు ఒక full సినిమాని period లో
చేద్దాము.
ఉమ్
ఆ అంటే period సినిమా చేయగలిగిన strength నాకు ఉందని నాకు అర్థమైంది.
సో, complete periodic film చేద్దాం ఒకటి అని
అనుకొని start చేశాను ఈ film.
సో, అక్కడ vision పడింది.
ఉమ్
సో, అక్కడ half carry చేయగలిగాము. సో, strength అక్కడ build
చేసుకొని-
Correct
ఉమ్ సో, ఆ రణబాలి అని అనుకున్న తర్వాత ఎంత time
పట్టింది? ఆ అనుకున్న దానికి execution కి.
Almost ఇది ఒక four years project అండి.
first నుంచి ideation దగ్గర నుంచి research, writing,
pre-production, production మొత్తం ఇప్పుడు audience ముందు
తీసుకురావడానికి almost
four, four and half years పట్టింది.
ఉమ్ and అసలు రణబాలి ఆలోచన మీ idea-- ఆ మీ mind లోకి అసలు
ఎప్పుడు వచ్చింది? And దాన్ని execute చేయగలరా అని అనుకున్నారా
first of all idea
వచ్చినప్పుడు?
అంటే ఆ first నేను ఒక బుర్రకథతో మొదలు
పెట్టానండి. అంటే కొన్ని ఏదో బుర్రకథలు వింటా ఉంటా
random గా.
ఒక బుర్రకథ విన్నప్పుడు ఆ నాకు చాలా బాగా నచ్చింది.
ఆ narration style, ఆ పాత language, ఆ
అందులో చెప్పిన
కథలు అంటే చాలా cinematic గా ఉండేవి.
ఆ
ఒక legendary కథలు, హీరోల కథలు, వీరుల కథలు
అందులో దేవుళ్ళు, రాక్షసులు అదంతా.
ఉమ్
సో, ఇలాంటిది ఒకటి చెప్దాం. అంటే next సినిమా ఈ type లోకి వెళ్దాం అంటే
ఆ బుర్రకథ
చెప్తే ఎంత cultural గా ఉంటది. సో, సినిమానే ఒక బుర్రకథ లాగా చెప్తే ఎలా ఉంటది
అన్న దగ్గర మొదలైంది.
ఉమ్
సరే అలా చెప్తాం సరే subject ఏంటి అని చూస్తున్నప్పుడు నేను research చేయడం మొదలు
పెట్టాకా ఈ కరువు గురించి చదవడం జరిగింది.
అదీ చదివి తెలుసుకున్నప్పుడు first భయమేసింది.
అంటే ఇది ఇప్పటి వరకు ఎవరు సినిమా తీయలేదు ఈ point మీద.
అంటే మన తెలుగులోనే కాదు India లోనే రాలేదు ఈ point మీద కథ.
సో, దీని మీద ఒక mainstream కథ చెప్పగలమా? చెప్తే correct గా చెప్పాలి.
అది కూడా చరిత్ర-- ఇంత దారుణమైన చరిత్ర కదా!
ఆ
ఆ facts, stats విన్నప్పుడు నాకు భయమేసింది.
అంటే చాలా ఇదేంటి నిజంగా మన world లో జరిగిందా?
మన ముత్తాతల కాలం అంటే ancestors కి ఇది జరిగిందా అని.
ముందు భయపడ్డా, కానీ as a film maker, as a story teller tempt అయ్యా.
ఖచ్చితంగా ఇది నేను చెప్పి తీరాలి. ఇది ప్రపంచానికి చెప్పాల్సిన కథ అని.
సో, మీరు అన్నట్టుగా a lot of things ఉన్నాయి.
ఆ only కరువు నేపథ్యం మీదే తీయాలని ఎందుకు
అనిపించింది?
అదే నేను విన్న ఎన్నో చరిత్రలో ఎన్నో points ఉన్నాయి కానీ ఇది చాలా hard hitting
fact.
ఉమ్
అంటే ఆ statistics చూసినప్పుడు ఇది నేను నమ్మలేకపోయా.
ఎందుకంటే మనం చాలా హిట్లర్ చేసిన ఆకృత్యాలు ఇలాంటివి చదువుకున్నాం, చూశాం.
సినిమాలు తీశారు వాటి మీద. ఆ చాలా western movies
చేశారు Jews వాళ్ళకి జరిగిన అన్యాయాల పైన.
కానీ భారతీయులు ఎప్పుడూ తమకు జరిగిన అన్యాయాలు-- అంటే ఎంతసేపు మనం ఆ
independence point of view లోనే చూశాం కదా!
స్వాతంత్ర పోరాటాల గురించి లేదంటే freedom struggles గురించి.
అదే చూశాం కానీ దానికి ముందు ఇంకా రెండు వందల ఏళ్ళు మనల్ని పాలించారు British
వాళ్ళు.
వాళ్ళు అందులో చేసిన ఎన్నో దారుణాల్లో కరువులు అనేది ఒక భయంకరమైన
దారుణం. అది ఒకటి కాదు. ఇప్పుడు నేను ఒక సినిమా లో only మద్రాస్
కరువు గురించి
మాట్లాడాను గాని అలాంటి ఒక సుమారు పన్నెండు, పద్దెనిమిది మహా కరువులు జరిగాయి.
దాని వల్ల చనిపోయిన వాళ్ళ సంఖ్య అసలు unbelievable ఉంది.
ఈ subject ఇప్పటివరకు discuss చేయలేదు కదా!
దీని మీద చెప్దాం అని-
ఉమ్
తీసుకున్నా.
And regular commercial సినిమాలు అంటే ఆ ఒక నాలుగు fights లు, రెండు పాటలు, ఒక
love story. సో, ఇలా వెళ్ళిపోతూ ఉంటుంది.
But ఇలా history related తీయాలి అనంటే we have a lot of hard
work చేయాల్సి ఉంటుంది. సో, రణబాలి వెనకాల ఎంత hard work ఉంది?
ఆ research ఎక్కడి నుంచి start చేశారు అసలు?
అంటే ఇది historical ఒకటే కాదు. మీరు అందుకే సినిమా చూస్తే only
historical గా తీస్తే boring ఉంటది.
ఉమ్
Documentary లా అలాంటి feel రాకూడదనే ఇదొక beautiful love story.
ఉమ్
రణబాలి, జయమ్మల ఒక అద్భుతమైన ప్రేమకథ కూడా. ఒక భార్యాభర్తల ఇది. అది కూడా చూశాం.
అందుకే songs అన్నీ hit అయ్యాయి.
ఉమ్
ఇప్పుడు వాళ్ళిద్దరీ track ఎంత మంచి appreciation కూడా వస్తుంది సినిమాలో.
అవును
So but at the same time historical
angle కూడా సినిమాలో చెప్పడానికి చాలా extensive research చేశాం.
ఎందుకంటే మొదటిసారి ఈ topic మీద చెప్తున్నాం. ఒక్కటి కూడా తప్పు చెప్పకూడదు.
ఎక్కువ చెప్పకూడదు, తక్కువ చెప్పకూడదు.
సో, దాని గురించి చాలా libraries వెళ్ళాం, researchలకు
వెళ్ళాం, collectorates వెళ్ళాం, gazettes refer చేశాం,
archaeological departments
వెళ్ళాం, ఆ museums వెళ్ళాం. maximum ఒక two years
exclusive collection data ని collect చేయడానికే spend చేసి-
ఉమ్
చాలా చాలా detail గా ఎంత అవసరమో అంత చెప్పుకుంటాం.
End of transcript · 669 words