Transcript · Telugu → English
Philosophical Insights on Human Existence
But if you ever pray, you should not ask,'
O Lord, let everything go in my favor.'
For you to ask for everything to go well, and to be happy with things as you wish...
everything you did must have been virtuous. Think about it.
If it were all virtue, you wouldn't be born as a human.
You would be celestial beings.
If it is all virtue, you become gods.
If it is all sin, you will be born as lower animals.
If there is both virtue and sin,
you are born as a human. If you cry today, you laugh tomorrow.
There is darkness and light,
ups and downs. So when a trouble comes, say,' O Lord, you are generous,
removing my sin.'
' But Father, ensure that I do not falter in holding onto your feet.'
If you can ask for this,
it means you have achieved the purpose of human birth.
This is the true purpose of human birth.
End of transcript · 161 words · machine translated
Original transcript (Telugu)
కానీ మీరు ఎప్పుడైనా అడిగితే ఈశ్వరా నాకు అన్నీ కలిసి రావాలని అడగకూడదు. అన్నీ కలిసి రావాలని మీరు అడగడానికి మీకు అన్నీ మీరు కోరుకున్నట్టు ఉంటే మీరు సంతోషించి సుఖమును పొందాలంటే మీరు చేసినదంతా పుణ్యమే అయ్యుండాలి. మీరు ఆలోచించండి. అంతా పుణ్యమే అయితే మీరు మనుష్య జన్మలోకి రారు. మీరు దేవతలయ్యుంటారు. అంతా పుణ్యమే అయితే దేవతలవుతారు.
అంతా పాపమే అయితే తిర్యక్కులవుతారు. పుణ్యము పాపము కూడా ఉంటే మనుష్యుడిగా వస్తారు. ఇవాళ ఏడిస్తే రేపు నవ్వుతారు. చీకటుంటే వెన్నెలుంటుంది. ఎత్తుంటే పల్లముంటుంది. కాబట్టి ఓ కష్టం వచ్చింది, ఓ ఈశ్వరా ఉదారుడవు నా పాపం తీసేస్తున్నావు. కానీ తండ్రి నీ పాదములను పట్టుకోవడంలో వైక్లబ్యం రాకుండా చూడు.
కానీ తండ్రి నీ పాదములను పట్టుకోవడంలో వైక్లబ్యం రాకుండా చూడు. ఇది మీరు అడగగలిగారనుకోండి, మనుష్య జన్మ యొక్క సార్థకతను పొందినట్టు. ఇది మీరు అడగగలిగారనుకోండి, మనుష్య జన్మ యొక్క సార్థకతను పొందినట్టు. ఇది మనుష్య జన్మ యొక్క సార్థకత.