Transcript · Telugu → English
Opening Ceremony at Ramoji Film City
He directed it.
I still remember that day vividly.
I had to wake up at dawn
and go to the Ramoji Film City opening.
Mom said she wouldn't come because she had never gone out before.
Mom said she wouldn't come.
My father, too,
said we should stand on our own feet, so he didn't come either.
“You go yourself.
You fall on your own, you get up yourself, you rise on your own.
You do everything yourself,” my father said,
so he didn't come either.
I went to that opening all alone.
There was no one there.
For some reason, that day,
I felt a little sad.
Why did I go all alone? There was no one!
There wasn't even a single family member to hold me
and bless me.
I felt sad that there was no one to encourage me.
After that,
perhaps God heard me.
Perhaps nature heard me.
It brought all of you to me.
All your love, all your admiration,
all your affection, it made all of you stand by me like a backbone.
That God made it happen.
Maybe he thought it wasn't enough?
As I said earlier, you are my strength, the family God gave me.
My Jakkanna, my Keeravani garu's family.
2001, I said it earlier, right? So many firsts happened.
So many firsts happened.
Again, our first.
Not a single day, after the film Studio Number One became a success, then…
Whether it was the first anniversary, the second anniversary, or ten years,
or 15 years, never once did we celebrate.
Today, for the very first time, my whole family and I are standing with my
Jakkanna.
We are happily celebrating 25 years of Studio Number One today,
this celebration, this Don't Trouble the Trouble Stage…
End of transcript · 295 words · machine translated
Original transcript (Telugu)
దర్శకత్వం వహించారు. ఆ రోజు నాకు ఇంకా బాగా గుర్తుంది. తెల్లవారుజామునే లేచి రామోజీ ఫిలిం సిటీకి opening కి వెళ్ళాలి. అమ్మ రానంది ఎందుకనంటే అమ్మ ఎప్పుడూ బయటికి రాలేదు.
అమ్మ రానంది. నాన్న ఎప్పుడూ కూడా మా కాళ్ళ మీద మేము నిలబడాలి అని నాన్న కూడా రాలేదు. నువ్వే వెళ్ళు, నువ్వే కింద పడు, నువ్వే మీద, నువ్వే పైకి లే,
నువ్వే చేస్కో అన్నీ అని నాన్న కూడా రాలేదు. ఒక్కడినే వెళ్ళాను ఆ opening కి. ఎవ్వరూ లేరు. ఆ రోజు ఎందుకో
ఓ చిన్న బాధ కలిగింది. ఒక్కడినే వెళ్ళాను ఏంటి? ఎవ్వరూ లేరే! కుటుంబ సభ్యులు ఎవ్వరూ లేరు కూడా కదా నన్ను పట్టుకొని ఆశీర్వదించడానికి. నాకు ధైర్యం చెప్పడానికి ఎవరు లేరే అని బాధపడ్డాను.
దాని తర్వాత బహుశా దేవుడు విన్నాడేమో? ఈ nature వినిందేమో? మీ అందరినీ తీసుకొచ్చి నాకు ఇచ్చింది. మీ అందరి ప్రేమని, మీ అందరి అభిమానాన్ని,
మీ అందరి వాత్సల్యాన్ని మీ అందరూ నాకొక వెన్నుముక్కలా నిల్చేలా చేశాడు ఆ దేవుడు. సరిపోలేదు అనుకున్నాడేమో? మీరు నా శక్తి అయితే నేను ఇందాకే చెప్పాను నాకు దేవుడిచ్చిన కుటుంబం నా జక్కన్న, నా కీరవాణి గారి కుటుంబం.
రెండు వేల ఒకటి ఇందాకే చెప్పాను కదా మొదటి సార్లని చాలా మొదట్లు జరిగాయని. Again our first. ఏ రోజు కూడా స్టూడియో నెంబర్ వన్ చిత్రం విజయం సాధించిన తర్వాత, తర్వాత ఏ రోజు మొదటి సంవత్సరం గాని, రెండవ సంవత్సరం గాని, పది సంవత్సరాలు గాని,
పదిహేను సంవత్సరాలు గాని ఏ రోజు ఎప్పుడూ జరుపుకోలేదు. ఈరోజు మొట్టమొదటి సారి కుటుంబం మొత్తం నేను నా జక్కన్నతో నిల్చొని ఇరవై ఐదు సంవత్సరాల స్టూడియో నెంబర్ వన్ ని మేము ఈరోజు ఆనందంగా ఈ వేడుకని ఈ Don't Trouble the Trouble Stage ని