Transcript · Telugu → English
Birthday Celebration on Film Set
The birthday was spent on the set too.
The first birthday.
Yes, the first birthday.
Mhm. It seems Suriya sir gave a gold chain.
That was a complete shock.
Mhm.
Actually, there was a shoot even on that birthday.
We wore the costume, fed the pet in the morning,
and were in that rush. They called for the shot, so we went to the set.
Mhm.
Since it was the birthday,
some of our cousins and family friends came to the set. We asked...
...for permission,
and they said there would be celebrations.
Okay.
"Let's celebrate Charu's birthday here on the set."
Who said that? Was it Venky sir?
Not Venky sir. Usually, um...
...production managers...
Okay.
...ADs, co-directors, and like that...
...the production managers and all said so.
Okay.
"Since it's a celebration, your family friends and close ones..."
"...go ahead and invite them," they said.
"Let's plan the cake cutting when free, during lunch or some break,"
they said.
Mm.
We
were just casual and normal that day too.
Okay.
were just in the mindset that we had to go to the set by that time,
at least we were.
Mm.
I handed the baby over to Surya sir.
Okay.
As I did, he asked me to wait a moment and gave me a box.
Mm.
I was shocked. "Oh no, please, why all this fuss?"
I didn't even know what was in that box.
Mm-mm.
But I thought it might be some gold item.
Okay.
"Oh no, please don't. Why all this?"
I said.
Mm.
It was like, since he gave it in front of so many people, I was a bit...
I panicked.
Okay.
"Oh, why all this? Please don't," and all that.
But sir was like, "No, no, please take it."
End of transcript · 298 words · machine translated
Original transcript (Telugu)
బర్త్డే కూడా సెట్ లోనే అయిపోయింది. ఫస్ట్ బర్త్డే ఆ ఫస్ట్ బర్త్డే. మ్మ్. సూర్య గారు గోల్డ్ చైన్ ఇచ్చినట్టున్నారు. That was completely shock.
మ్మ్ అసలు బర్త్డే ఆరోజు కూడా షూటింగ్ ఉంది. మేము కాస్ట్యూమ్ వేసి మార్నింగ్ పెట్కి ఆహ్ ఫుడ్ పెట్టేసి ఆ హడావిడిలో ఉన్నాము. షాట్ కి రమ్మన్నారు. వెళ్ళాం సెట్ కి. మ్మ్
ఆ బర్త్డే కాబట్టి మా కజిన్స్ కొంతమంది వచ్చారు. ఫ్యామిలీ ఫ్రెండ్స్ సెట్ కి మేము పర్మిషన్ అడిగి celebrations అని చెప్పారు. ఓకే
చారుకి బర్త్డే ఇక్కడ celebrate చేసుకుందాము సెట్ మీద అని ఎవరు చెప్పారు? వెంకీ గారా? వెంకీ గారు కాదు. మామూలుగా ఆ production managers ఓకే
ADs, co-directors అలా production manager వీళ్ళంతా చెప్పారు. ఓకే Celebration కాబట్టి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ close ones వరకు మేము మీరు పిలవండి invite చేయండి అని అన్నారు.
ఫ్రీ ఉన్నప్పుడు lunch time లోనో ఏదో ఒక break లో cake cutting అది ప్లాన్ చేద్దాం అన్నారు. మ్మ్ మేము common గా normalగానే ఉన్నాం ఆరోజు కూడా.
ఓకే సెట్ ఆ timeకి మనం అక్కడికి వెళ్ళాలి అనే mood లోనే ఉన్నాం మేమైతే. మ్మ్ సూర్య గారికి handover చేశాను బాబుని.
ఓకే ఇస్తుంటే ఒక్క నిమిషం ఆగమని చెప్పి box ఇచ్చారు. మ్మ్ షాక్ అయిపోయా. అయ్యో వద్దండి ఎందుకింత వింత అసలు ఆ box లో ఏముందో కూడా తెలియదు నాకు.
మ్మ్ మ్ But అది gold ఏదైనా ఉండొచ్చు అని అనుకున్నాను. ఓకే ఏ వద్దులెండి ఎందుకండీ అన్నాను.
మ్మ్ It was like అంతమంది ముందు ఇచ్చేసరికి నాకు కొంచెం పానిక్ అయ్యా నేను. ఓకే ఏ ఎందుకండీ వద్దుండి ఇట్లా అవన్నీ అని.
కానీ sir was like "లేదు లేదు తీసుకోండి"