Transcript · Telugu → English

Debate on Umar Khalid's Allegations

No. Umar Khalid is an Indian.

As far as I know, he is still an Indian.

See, there are two types of people.

One type labels you if they don't like you, and those who

genuinely... Anyone who supports terrorists is not an Indian. For your sake, don't

say Umar Khalid is an Indian. He is already facing... - That's what I'm saying,

Umar Khalid...- Fans, I am not talking to you, please mute yourself.

Fans, I am not talking to you.

I have no interest in debating... Who... Who?

No one is a thief until proven in court, Mr. Sai Baba.

Please wait until it's proven in court.

Okay? Until then, stop all this fuss. Don't debate with me.

I have a different opinion about him.

You have a different opinion about him.

If he were someone who supported terrorists,

many leaders from all over the world wouldn't write letters supporting him.

Are you saying they are also terrorists now? That's what I'm saying. What we are...

Who are these leaders from all over the world who wrote letters to him?

Tell me which world wrote them. By" many," I mean... I want those country names.

The Mayor of New York wrote a letter. - Okay.- Yes.- Who else?

- I heard it somewhere like...

I will recall and send it to you.

I have those reels, I will send them.- G3, okay, you are saying not to debate...

- I will send them to you.

I promise I will send them.

Sure, sure.- Please send them.

End of transcript · 254 words · machine translated

Original transcript (Telugu)

లేదు. ఉమర్ ఖాలిద్ ఈజ్ ఆన్ ఇండియన్ అండి. నాకు తెలిసినంతవరకు హి ఈజ్ స్టిల్ ఆన్ ఇండియన్. సీ, దేర్ ఆర్ టూ టైప్స్ ఆఫ్ పీపుల్ అండి. మీకు నచ్చకపోతే మీరు స్టాంప్ వేసేవాళ్ళు ఒకళ్ళు, వాళ్ళు జెన్యూన్ గా కూడా... టెర్రరిస్టులని సపోర్ట్ చేసేవాడు ఎవడు ఇండియన్ కాదండి. ఫర్ యువర్ సేక్. డోంట్ టెల్ ఉమర్ ఖాలిద్ ఈజ్ ఆన్ ఇండియన్. హి ఈజ్ ఆల్రెడీ ఫేసింగ్... - నేను అదే అంటున్నాను ఉమర్ ఖాలిద్... - ఫ్యాన్స్ ఐ యామ్ నాట్ టాకింగ్ టు యు ప్లీజ్ మ్యూట్ యువర్ సెల్ఫ్. ఫ్యాన్స్ ఐ యామ్ నాట్ టాకింగ్ టు యు. ఐ డోంట్ హావ్ ఇంట్రెస్ట్ టు డిబేట్...

ఎవరు ఎవరు ఇప్పుడు కోర్టులో ప్రూవ్ అయ్యేవరకు ఎవరు దొంగ కాదండి, సాయి బాబా గారు. ప్లీజ్. కోర్టులో ప్రూవ్ అయ్యేవరకు ఆగండి. ఒకే? అప్పటివరకు ఈ గోలంతా వద్దు. మీరు నాతో డిబేట్ చేయొద్దు. ఐ హావ్ ఏ డిఫరెంట్ ఒపీనియన్ అబౌట్ హిమ్. యు హావ్ ఏ డిఫరెంట్ ఒపీనియన్ అబౌట్ హిమ్. అతను టెర్రరిస్టులని సపోర్ట్ చేసేవాడైతే ప్రపంచమంతా చాలామంది లీడర్స్ అతనికి రాయరు లెటర్లు సపోర్ట్ అని చెప్పి. వాళ్ళు వాళ్ళు టెర్రరిస్టులే అంటారా ఏంటి ఇప్పుడు కొంపతీసి? నేను అదే అంటున్నాను. మనం మనం ఏంటంటే... ప్రపంచమంతా ఉన్న లీడర్స్ అంటే ఎవరండి రాసింది ఆయనకు లెటర్స్? ఏ ప్రపంచం రాసింది నాకు చెప్పండి.

న్యూయార్క్ న్యూయార్క్ మేయర్ రాశారండి లెటర్. - ఆ ఐ హర్డ్ ఇన్ సం వేర్ లైక్ ఆ... నేను మీకు గుర్తుచేసుకొని ఒకసారి పంపిస్తానండి. ఆ రీల్స్ ఉన్నాయి నా దగ్గర నేను పంపిస్తాను. - జీ త్రీ గారు, సరే మీరు డిబేట్ చేయొద్దంటున్నారు... - మీకు పంపిస్తాను. ప్రామిస్ గా పంపించినవి నేను మీకు పంపిస్తాను. షూర్ షూర్. - పంపిచండి.

iPhone app Translate videos on your iPhone Paste a TikTok, Instagram or X link, add subtitles in your language and save the video to Photos.

Read any video in your language

Paste a link from X, TikTok, YouTube or Instagram. You get a page like this one.