Transcript · Telugu → English
Analysis of a War-Themed Film
Even when he spoke to the producers on set, they said it was on a different scale, a visual treat.
That's what they're saying.
Exactly.
A visual treat.
A situation where he took a stand and went off ready for war.
Hmm.
Like the label Gandhi gave to the Communists.
Hmm.
He cooked up something by mixing all this together.
Exactly.
This isn't just a soldier's story.
There are many aspects to it.
The entire backdrop of World War II, all kinds of characters…
Starting with the Azad Hind Fauj, there will be the FAR EAST bloc and all that.
In the film. That's why it'll be a very different film.
It's going to look different. The film has a different canvas.
End of transcript · 122 words · machine translated
Original transcript (Telugu)
యూనిట్ నుంచి producers తో మాట్లాడినప్పటికి అది వేరే range అండి visual treat అంటున్నారు. అదేండి Visual treat ఒక్క stand తీసుకుని యుద్ధానికి సిద్ధమై పోయినటువంటి సందర్భం.
ఉమ్ గాంధీ గారు కమ్యూనిస్టుల మీద వేసినటువంటి ముద్ర ఆ type లోనే. ఉమ్ ఇవన్నీ కలగలిపి ఏదో వండాడు ఆయన. అదే అండి.
ఇది కేవలం సైనికుడి కథ మాత్రమే కాదు. చాలా విషయాలు రెండో ప్రపంచ యుద్ధ నేపథ్యం మొత్తం అన్ని రకాల పాత్రలు అది ఆజాద్ హింద్ ఫౌజ్ దగ్గర నుంచి మొదలు పెడితే FAR EAST బ్లాక్ ఇవన్నీ ఉంటాయి సినిమాలో. అందుకని చాలా different సినిమాగా
కనిపించబోతోంది. ఒక different canvas లో వెళ్తోంది సినిమా.