Transcript · Telugu → English

Discussion on Karma and Rebirth Principles

Look at some people.

They have no devotion to God, no concept of sin, virtue, or God,

They don't care about others at all, yet they are extremely wealthy.

While someone else lives a very pure life but remains poor.

Then people usually ask," If God exists,

why is this person like this and that person like that?"

- Correct, Guruji.- There is only one answer to this. The most vital

doctrine in Sanatana Dharma is the Law of Karma.

You must experience the fruits of the sins and virtues of your past

lives in this life.

He did good deeds in his past lives, and as a result, he is enjoying wealth now.

He is committing sins now,

and he will suffer the consequences of this later.

He is exhausting the sins of his past life now.

Yet, he is leading a pure life now, so he will reap its fruits in future lives.

Then, a warning to him, and to this person Placing a hand on the shoulder,

appreciating, and helping to walk in that same sacred path.

In the theory of reincarnation, karma is primary.

Neither you nor I established it, it is the main principle.

Because of that, sins and virtues…

End of transcript · 204 words · machine translated

Original transcript (Telugu)

ఒక్కొక్కడు చూడండి అసలు భగవద్భక్తి, పాపాలు, పుణ్యాలు, దేవుడు, ఒక్కొక్కడు చూడండి అసలు భగవద్భక్తి, పాపాలు, పుణ్యాలు, దేవుడు, పక్కవాడిని పట్టించుకోవడం ఏమీ ఉండదు. వాడు చాలా ఐశ్వర్యవంతుడిగా ఉంటాడు. ఒక్కొక్కడు చాలా పవిత్రమైన జీవితంతో ఉండి దరిద్రుడిగా ఉంటాడు. అప్పుడు సాధారణంగా ఏమంటారంటే ఏవండీ భగవంతుడన్నవాడు ఉంటే ఈయన ఇలా ఉండడమేంటి ఆయన అలా ఉండడమేంటి?

- కరెక్ట్ గురువుగారు. - దీనికి జవాబు ఒక్కటే. గత జన్మలలో మీరు చేసిన పాపపుణ్యాలు ఏమున్నాయో వాటిని మీరు ఈ జన్మలో అనుభవించాలి. ఆయన గత జన్మలలో పుణ్యం చేశాడు దాని ఫలితం ఇప్పుడు ఐశ్వర్యం అనుభవిస్తున్నాడు. ఆయన గత జన్మలలో పుణ్యం చేశాడు దాని ఫలితం ఇప్పుడు ఐశ్వర్యం అనుభవిస్తున్నాడు. ఇప్పుడు చేస్తున్నాడు పాపం, దీనిది అనుభవిస్తాడు.

ఇప్పుడు చేస్తున్నాడు పాపం, దీనిది అనుభవిస్తాడు. ఆయన గత జన్మలో పాపం ఇప్పుడు పూర్తి చేసేసుకుంటున్నాడు. అయినా ఇప్పుడు పవిత్ర జీవితం పొందున్నాడు, అందుకని దీని ఫలితం ఉత్తర జన్మలలో పొందుతాడు. అప్పుడు ఆయనకి హెచ్చరిక, ఈయనకి పునర్జన్మ సిద్ధాంతంలో కర్మ ప్రధానమై ఉంటుంది.

అది మీరు పెట్టలేదు నేను పెట్టలేదు, అది ప్రధాన సిద్ధాంతం అది. దానివలన పాపపుణ్యాలే

iPhone app Translate videos on your iPhone Paste a TikTok, Instagram or X link, add subtitles in your language and save the video to Photos.

Read any video in your language

Paste a link from X, TikTok, YouTube or Instagram. You get a page like this one.