Transcript · Telugu
Telugu transcript
అండ్ చరిత్రని సినిమాగా తీస్తున్నప్పుడు కొంచెం ఆ freedom of
telling అనేది కొంచెం తక్కువగానే ఉంటుందని చెప్పాలి actually గా.
సో మీకేం అనిపించింది? అండ్ తీసేటప్పుడు ఆ freedom కొంచెం
తగ్గిందని చెప్పాలా అండ్
execution లో full fledged గా చూపించలేము అని అనే concept ఎక్కడైనా
వచ్చిందా while making?
Freedom తీసుకోవాల్సిన అవసరం రాలేదు.
ఉమ్
ఎందుకంటే చరిత్రలో జరిగింది ఇప్పటికి మేము చూపించింది చాలా తక్కువ.
అంతకు మించిన దారుణాలు జరిగాయి.
ఆ...
for example ఈ సినిమా interval scene ఏదైతే ఉంటదో చిన్నపిల్లల మీద జరిగేది ఏదైతే ఉందో
అది real జరిగిన విషయం.
ఉమ్
నిజంగా అలా railway camp లో fence లు దాటి వచ్చిన పిల్లల మీద అలా చేసి వాళ్ళని
అలా మూడు, నాలుగు రోజులు అలా హింసించి వాళ్ళ ప్రాణాలు
కోల్పోయారు.
అది నేను చదివినప్పుడు దాన్ని as it is గా నేను interval block గా develop
చేసుకున్నాను.
ఉమ్
సో ఎక్కడా నేను exaggerate చేసుకోవాల్సిన అవసరం రాలేదు.
ఇంకా చాలా విషయాలు చెప్పలేనివి. మీరు second question కి answer అదే.
ఉమ్
జరిగింది as it is గా చెప్పలేకపోయాం. ఎందుకంటే అయన్నీ visual గా చూపించలేం.
అంత దారుణాలు కూడా జరిగాయి.
Okay. సో జరిగిన వాటిల్లో ఒక hundred percent అంటే
మీరు film
లో ఎంత percent చూపించగలిగారు?
నాకు తెలుసు twenty percent ఏ ఉంటది.
Twenty percent. అంటే అంత ఇంకా eighty percent ఉందా?
అంటే ఇప్పుడు ఒక రెండు సంవత్సరాల్లో కోటి మంది చచ్చిపోయారని చూసుకోండి.
అది ఏం జరిగి ఉండొచ్చు అనేది.
సో ఇవన్నీ ఆ చ-దీని మీదే movie తీయాలి
అని అన్నే అంతలా మిమ్మల్ని inspire చేసింది అని అంటే back
end అసలు మీరు ఎంత ఆలోచనలు ఉండి ఉంటాయి and ఆ ఆలోచనలతో
అసలు నిద్రపోయారా ఈ four years?
ఆ...
Execution అయ్యేంత వరకు?
యా యా. అంటే ఇప్పుడు mind ఇదే subject చెప్పడానికి
ఆలోచించానేమో ఎక్కువ.
ఉమ్
ఒకసారి అనుకున్న తర్వాత ఇంక తర్వాత its a craft ఇంకా writing process లో పడి దాన్ని
ఎలా చెప్పాలి, ఎంత చెప్పాలి.
ఉమ్
అనేసి. కాకపోతే చాలా scenes లు ఇప్పుడు అందుకే
సినిమాలో ప్రతి చోటా
real scene లు వచ్చినప్పుడు text వేస్తూ వచ్చాను చూసారా,
అవన్నీ కూడా నిజంగా జరిగినవే.
ఉమ్
ఆ Delhi దర్బారు కావచ్చు, railway camps కావచ్చు, ఆ even
Madras port final గా వెళ్ళేది కావచ్చు వాటన్నిటికీ.
సో ఆ big screen మీద చూస్తుంటే చాలా wonderful గా అనిపించింది and
each and every minute thing ని కూడా చాలా care తీసుకుని చేసినట్టు
అనిపించింది and ఆ success sound ఇప్పుడు వినిపిస్తుంది exact గా.
సో ఏం అనిపిస్తుంది audience నుంచి ఆ response and ఇప్పుడున్న buzz చూస్తుంటే?
చాలా బాగుందండి. అంటే
అంటే నచ్చింది బాగుంది అనడం కాదు జనాలు అంతకుమించి చెప్తున్నారు సినిమా గురించి.
అంటే ఇది ఒక నిలబడిపోయే సినిమా. ఈ recent times లో ఎప్పుడూ ఇలాంటివి రాలేదు,
మళ్ళీ
రావేమో ఇలాంటి సినిమాలు. అంటే even ఆ craft wise,
authenticity wise ప్రతి department లోనూ
అంటే successful success అయ్యామని.
ఉమ్
అంటే all departments లో excel చేసేవారు అని మాట్లాడుతున్నారు.
And performances కూడా Vijay, Rashmika performance కూడా అంత అద్భుతంగా
వచ్చాయి.
సో చాలా happy గా ఉంది.
ఉమ్ and coming to మీరన్నారు కదా వీళ్ళిద్దరి performance గురించి
మాట్లాడుకుంటే, సో after marriage తీసుకు వచ్చిన first
film.
సో ఇంకాస్త ఎక్కువ curiosity ఉంది వాళ్ళ fans తరఫునుంచి.
సో ఆంచనాలని మించుకు-మించి వెళ్తాము అని అనేది ముందు
నుంచి ఒక tension ఉండిందా? ఆ expectations కి reach అవుతామా లేదా అని
అనేది?
అంటే ఆ tension కూడా లేదు. ఎందుకంటే నాకు తెలుసు.
ఉమ్
వాళ్ళు second half లో scenes కావచ్చు, ఎంత
ఎంత గొప్ప
depth ఉన్న characters రెండూ అన్నది. సో అవ్వేం లేదు.
నేను ఖచ్చితంగా fans కి feast ఏ వద్ది వాళ్ళిద్దరి track అనుకున్నాను.
ఉమ్
అందులో wife and husband లానే చేస్తున్నారు.
వాళ్ళు real life లో కూడా wife and husband ఏ కాబట్టి.
సో ఆ coordination ఎక్కువ workout అయ్యి ఉండొచ్చా?
అనే వాస్తవం. యా యా. ఎందుకంటే అది కూడా ఉంటాదిగా.
ఉమ్
But చాలామంది చెప్పింది ఏంటంటే ఎక్కడా Vijay, Rashmika లు కనపడలేదు మాకు.
Ranabali, Jayamali కనపడ్డారు. అంత beautiful గా అసలు ఆ పాత్రల్లో
వెళ్ళిపోయారు అని చెప్పి చెప్తున్నారు ఇప్పుడు.
End of transcript · 541 words