Transcript · Telugu
Changes in Parliamentary Standing Committees
అనకాపల్లి MP CM రమేష్ ని railway standing committee chairman member పదవి నుంచి
తొలగించారు. Parliamentary standing committee ను
పునర్వ్యవస్థీకరిస్తూ ఇవాళ
bulletin విడుదలైంది. వాణిజ్య, విద్య, మహిళా, యువత, క్రీడలు, ఆరోగ్య, కుటుంబ
సంక్షేమ, home శాఖ వ్యవహారాలు, పరిశ్రమలు, న్యాయ శాఖతో పాటు పలు
స్థాయి సంఘాల్లో 2026-27 గాను
సభ్యులు chairman పదవులను పునర్వ్యవస్థీకరించారు.
దీనిలో భాగంగా railway standing committee chairman member పదవి నుంచి MP CM రమేష్
ని తొలగిస్తూ ఆయన స్థానంలో లోక్‌సభ MP సుధీర్ గుప్తాను నియమిస్తున్నట్లు
parliament విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు.
Standing committee chairman లేదా member పదవులు నిర్వహిస్తున్న వారిపై ప్రత్యేకమైన
ఆరోపణలు, వివాదాలు వచ్చినప్పుడు వాళ్లను తొలగించి
స్థాయి
సంఘాలను పునర్వ్యవస్థీకరించడం జరుగుతుంది.
అలాగే parliamentary వాణిజ్య స్థాయి సంఘంలో TDP రాజ్యసభ సభ్యుడు సానల్ సతీష్
ను సభ్యుడిగా నియమించారు. Parliamentary పరిశ్రమల స్థాయి సంఘంలో
రాజ్యసభ MPలు బీదా మస్తాన్ రావు, చింతకాయల విజయ్ కి స్థానం లభించింది.
రాజ్యసభ, లోక్‌సభ సభ్యులను వివిధ parliamentary
standing committee లో
నియమించి ఆయా మంత్రిత్వ శాఖల పనితీరును మెరుగుపరచడానికి
కృషి జరుగుతుంది.
End of transcript · 133 words · machine translated