Transcript · Telugu → English
Celebrating Traditional Festival Performance
Even though I came to play well with you, but…
Now they've made me get on stage and are asking me to speak.
So, what…
Generally, I don't know what to say on stage, but today, I really don't know what to say.
I don't understand. But after getting married…
First, Viju came and said, “Wherever Bathukamma is celebrated grandly, I'll take you there.
ఎక్కడ పెద్దగా చేస్తున్నారు అక్కడ తీసుకెళ్తా అక్కడ ను
You should play Bathukamma well there,” he said. So…
Right after I got married, it was my first Bathukamma.
So I'll learn by watching all of you. For me,
please teach me, and at home
that auntie and the whole family,
everyone would celebrate Bathukamma in that house, so
I know a little, a little, but today, officially,
as a Telangana daughter-in-law,
I'm playing Bathukamma. So I'm very nervous, but very
excited.
End of transcript · 145 words · machine translated
Original transcript (Telugu)
ఆడడానికి మీతో పాటు మంచిగా ఆడదామని వచ్చినా గానీ ఇప్పుడు stage మీద ఎక్కేసి ఆ-మాట్లాడమంటున్నారు. So ఏం generally నాకేం తెలవదు stage మీద ఏం మాట్లాడాలో కానీ ఈ రోజు ఇంకా దే-- ఏం అర్థం అవ్వట్లేదు. కానీ ఆ-పెళ్లైన తర్వాత
first విజు వచ్చి ఆ- బతుకమ్మ ఎక్కడ ఎక్కడ పెద్దగా చేస్తున్నారు అక్కడ తీసుకెళ్తా అక్కడ ను మంచిగా ఆ-బతుకమ్మ ఆడాలి అన్నారు. So ఆ-పెళ్లైన్-- అవ్వంగానే first బతుకమ్మ. So నేను మీ-మిమ్మల్ని చూసుకుని నేను నేర్చుకుంటా నాకు
నేర్పియండి and ఇంట్లో ఆ-అత్తయ్య ఆ-family తో పాటు అందరూ బతుకమ్మ ఆడేవాళ్ళు ఆ-ఇంట్లో So అది కొంచెం, కొంచెం తెలుసు కానీ ఈరోజు official గా తెలంగాణ కోడల్లా
నేను బతుకమ్మ ఆడుతున్న. So చాలా nervous గా ఉంది కానీ చాలా excited గా ఉన్న. ఆ