Transcript · Telugu → English
Casual conversation about living arrangements
It's no big deal if he goes anyway.
Mm-hmm.
Uh-huh.
There won't be any problems without him.
No, he goes so often, he should at least look in once.
What about the chickens?
They're coming to hide, but where?
His absence will hit hard.
Mm-hmm.
This will hit hard.
If he goes, will you stay for one month?
How can I stay here all alone?
Mm-hmm.
I can't stay all alone. Someone from Mom's family should come here.
After one month, one whole month.
Mm-hmm.
Mm-hmm.
Then we'll have to tell the children something and move
out of here. But if our things are here,
we'll have to rent a small room and move out.
What will you do about Mom and Dad?
I'll come now and then, dear.
What's the big deal? Let him go now and then.
Don't make any changes.
What else is there? Let it be that way.
Rent a house in Hyderabad, one house there and one here.
That's a waste. What else is there? Let it be there.
You have to come, dear. Don't think or say that.
What else is there? He left, and I should still have been there.
Uh.
End of transcript · 204 words · machine translated
Original transcript (Telugu)
వీడు పోతే ఏం కాదు ఇంకా ఉమ్ ఉ వాడు లేకుంటే ఏ problems ఉండదు కాదు, ఇన్ని సార్లు పోతున్నాడు ఒక్కసారైనా చూస్తే
ఏంది కోళ్ళు దాగొస్తున్నాయి గాని, ఏడన్నా? వాడి రాక గట్టిగుద్ది ఉమ్ ఇది గట్టిగుద్ది
వాడు పోతే ఒక్క నెల నుంటావా నువ్వు? నేను ఇక్కడ ఒక్కదాన్నే ఎలా ఉంటాన? ఉమ్ ఏ నేను ఒక్కదాన్నే ఉండలేను. అమ్మ వాళ్ళు ఎవరో రావాల్సింది ఇక్కడికి. ఒక నెల, నెల, నెల మాసం అయినాక
ఉమ్ ఉమ్, తర్వాత పిల్లలకి ఏదో ఒకటి చెప్పి బయట పడాల్సిందే ఇక్కడి నుంచి. కానీ సామాన్లు ఇక్కడ ఉంటే చిన్నగా room ఇచ్చుకొని బయట పడాల్సిందే.
అమ్మా నాన్నకి ఏం చేస్తావ్ వాళ్ళ? అప్పుడప్పుడు రాను రా. ఏముంది అప్పుడప్పుడు ఆడు పోనీ ఇంకా సి. మార్పులు చేయకు ఇంకేం ఉంటది అలా పోనీ
హైదరాబాద్ లో ఇల్లు తీసుకొని, అక్కడొక ఇల్లు, ఇక్కడొక ఇల్లు. అడా వేస్ట్ ఇంకేం ఉంటది అక్కడ పోనీ రావాలి రా, అలా అనుకోవద్దు, అలా అనొద్దు. ఇంకేం ఉంది ఆడు పోయి నాకు ఇంకా అక్కడ ఉండాల్సింది. ఉ