Transcript · Telugu → English
Discussion on Film Characters and Social Media
Ranabali isn't afraid of anyone now, right?
So how did you keep him under control?
Now you're Jayamma, and he's Ranabali. Not Vijay Deverakonda.
No, sir! But who said he's under control?
Isn't he? You mean we'll understand if we watch the movie?
Yeah... Watch the movie, you'll understand.
Okay. If Jayamma had Instagram, what kind of
content would she post?
I think she'd make food reels.
Food reels? You mean food vlogs?
Yeah.
That's a very good idea. For women around the world like Jayamma,
if you wanted
to tell them something, what would you say?
If you're born a girl,
you're no less than anyone. That's a power in itself.
True.
Whether a girl or a boy, everyone's talent
is equally great.
That's right!
You said that so well, Jayamma! I like you! I like you!
Ranabali...
End of transcript · 139 words · machine translated
Original transcript (Telugu)
ఇప్పుడు రణబాలి ఎవరికీ భయపడరు కదా! మరి ఎట్లా control లో పెట్టుకున్నావు? ఇప్పుడు నువ్వు జయమ్మవి, అతను రణబాలి. విజయ్ దేవరకొండ కాదు. కాదండీ! కానీ ఎవరు చెప్పారు control లో ఉన్నారని? లేరా? అంటే సినిమా చూస్తే అర్థమవుతుందంటారా?
ఆ... సినిమా చూడండి, అర్థమైపోతది మీకే. సరే. ఒకవేళ జయమ్మకి Instagram ఉంటే అందులో ఎట్లాంటి content పెడతది? Food reels చేస్తుంటాది అనుకుంటా. Food reels? Food vlog అని?
యా. చాలా మంచి ఆలోచన. జయమ్మగా ప్రపంచంలో ఉండేటువంటి ఆడవాళ్ళకి ఏదైనా చెప్పాలంటే ఏంటి చెప్తారు మీరు? అమ్మాయిగా పుడితే
ఏం తక్కువ కాదు, అదే ఒక power అని. నిజం. అమ్మాయి అయినా, అబ్బాయి అయినా ఎవ్వరి talent అయినా గొప్పదేనని. అవును కదా!
చాలా బాగా చెప్పారు జయమ్మోయ్! నచ్చేసావ్! నచ్చేసావ్! రణబాలి...