Transcript · Telugu → English
Spiritual Journey and Transformation
God does not like such things, ma'am.
When leaving, take off the wedding chain and black beads, and put them in the offering box.
All right, Pastor.
Oh, by the way, do you have pictures of those gods at home?
Yes, Pastor.
If so, pack up all those pictures and throw them out.
Yes.
Only then will the living God step into your house. Okay?
Sure, Pastor.
Today, you have been born anew.
From now on, your names are Sarah and Salman Raj.
That is how my journey into Christianity began.
From that day on, whether I ate or not, and no matter how much debt I had,
I would give a tenth of my income to the pastor.
I would pray just as he told me to.
Salman Raj, don't you know that watching TV is a sin?
You are doing wrong, Salman Raj. Spend time in the presence of God.
Kneel down and pray.
Plead with your tears.
Yes.
Our Father in heaven, Lord Jesus! You shed Your blood for us, O Lord!
Lord Jesus! Wash away our sins by uniting our blood with yours,
Oh Jesus,
Lord!
Listen! Listen! Isn't that money meant for paying interest?
What can we do! They say our debts won't be cleared unless we put this money in.
Pastor said so, right? Let's offer it.
End of transcript · 223 words · machine translated
Original transcript (Telugu)
ఇలాంటివన్నీ దేవుడికి నచ్చవమ్మా. వెళ్ళేటప్పుడు ఆ మెడలో ఉన్న తాలిబొట్టు నల్ల పూసను తీసి ఆ కాಲು గల పెట్టెలో పడేయమ్మా. సరేనయ్యగారు. ఆ అన్నట్టు మీ ఇంట్లో ఆ దేవుళ్ల పటాలు ఉన్నాయా? ఉన్నాయయ్యగారు.
ఉంటే ఆ పటాలన్నీ మూటగట్టి బయట పడేయండి. ఆ అప్పుడే జీవముగల దేవుడు మీ ఇంట్లో అడుగుపెడతాడు. సరేనా? అలాగే అయ్యగారు. నేడు మీరు క్రొత్తగా జన్మించియున్నారు.
ఇక నుండి మీ పేర్లు శారా సల్మాన్ రాజ్. ఆ విధంగా క్రైస్తవ్యంలో నా ప్రయాణం మొదలైంది. ఆ రోజు నుంచి నేను తిన్నా తినకపోయినా నాకు ఎన్ని అప్పులు ఉన్నా సరే నా సంపాదనలో దశమభాగాన్ని పాస్టర్ కి ఇచ్చేవాడిని. ఆయన ఎలా చెప్తే అలా prayer చేసేవాడిని.
సల్మాన్ రాజ్ TV చూడటం పాపం అని తెలియదా? తప్పు చేస్తున్నావు సల్మాన్ రాజ్. దేవుడి సన్నిధిలో గడుపు. మోకరించి ప్రార్థన చెయ్. కన్నీటితో వేడుకో. ఆ
పరలోకమందున్న తండ్రి ప్రభువా! యేసు నాథా! నువ్వు మాకోసం రక్తం చిందించావు నాయనా! యేసు నాథా! మా రక్తం నీ రక్తంతో కలిపి మా పాపాలను కడిగి నాయనా యేసు నాథా! యాండీ! యాండీ! అవి వడ్డీకి కట్టాల్సిన డబ్బులు కదా!
ఏం చేద్దామే! ఈ డబ్బులు వేస్తేగాని మనకు అప్పులు తీరవంట. అయ్యగారు చెప్పారు కదా! వేద్దాం.