Transcript · Telugu → English
Discussion on Movie Premieres and Sentiments
So all the big movies, all the hyped-up movies are having premieres, right?
And if you look at Ranabali too, the trailer vibe
is very good.
So, are you planning to go to the premieres, or can we only watch the film on the 16th?
We...
I mean, for the last Irumudi too, we didn't have an advance night show that day.
We thought we'd do it that day as a sentiment and continue that way.
Now, in that huge-budget game you're talking about, then...
The recovery on that day would also be a very huge amount, so it's unavoidable
in that situation. We may have to do it, but—
We want to follow our previous sentiment, so we are not planning any
premieres.
Mr. Rahul
End of transcript · 128 words · machine translated
Original transcript (Telugu)
అంటే పెద్ద సినిమాలు అన్నీ కూడా hype ఉన్న సినిమాలు అన్నీ కూడా premieres అనేది వేస్తున్నారు కదా, మరి రణబాలి కూడా చూస్తుంటే trailer vibe అయితే చాలా బాగుంది మరి premieres కి వెళ్ళే ఆలోచన ఏమైనా ఉందా లేదంటే పదహారోవ తారీఖు మాత్రమే చూడగలమా సినిమాని మేము.
అంటే last ఇరుముడి కూడా మేము ముందస్తులు night వెయ్యలేదండి, ఆ రోజే వేద్దాం అని అనుకున్నాం అది ఒక sentiment గా అలాగే వెళ్దాం అని. ఇప్పుడు మీరనే ఆ huge budget ఆటలో ఏంటంటే మరి recovery కూడా ఆ రోజు కూడా చాలా పెద్ద huge amount వస్తది కాబట్టి అది తప్పనిసరి పరిస్థితిలో అది చేయాల్సి ఉంటదేమో కానీ ఆ--
మాకు last sentiment ని follow అవుదాం అని ఉందండి so we are not planning any premieres అండి. రాహుల్ గారు