Transcript · Telugu → English
Actor expresses gratitude to fans
I miss you so much. Back then, I was still messaging Rashmika.
Good thing I did, or I would've
married you.
You'll come home somehow in another week, otherwise, how—
I miss everyone, especially you.
So I feel blessed to be married to her.
And then finally, my Telugu people.
For ten years, your love
has kept coming to me. This past
month this year,
you've made me feel your love even more strongly.
I will always be your child, your Vijay
Anna,
your Viju.
Again,
for the love and success you've given to Ranabali,
for the recognition,
I am grateful. I am very happy. Again, I'll soon come to you with another
terrific movie.
We'll meet next year, early next year. Until then, goodbye.
Thank you all. I love you so much, Anantapur.
End of transcript · 134 words · machine translated
Original transcript (Telugu)
చాలా మిస్ అయితున్నా. ఆ time లో నేను ఇంకా రష్మిక కి message చేసిన నయ్యం నిన్ను పెళ్లి చేసేసుకున్నా. ఇంకా ఒక వారం లో ఎట్లైనా ఇంటికే వస్తావు లేకపోతే ఎట్లా-- చాలా miss అయితున్నా అందర్నీ నిన్ను.
So I feel blessed to be married to her. And then finally my తెలుగు ప్రజలు మీరు పదేళ్ల నుంచి మీ ప్రేమ నాకు అందుతూనే ఉంది. ఈ సంవత్సరం last one month
మీ ప్రేమ నాకు ఇన్-- ఇంకా గట్టిగా గుర్తు చేశారు. నేను ఎప్పటికీ మీ పిల్లోడ్ని, మీ విజయ్ అన్నని, మీ విజ్జుని మళ్ళీ
రణబాలి కి మీరిచ్చిన ప్రేమకి మీరిచ్చిన success కి గుర్తింపుకి నా కృతజ్ఞతలు. I am very happy. మళ్ళీ త్వరలో ఇంకో కతర్నాక్ సినిమాతో త్వరలో మీ దగ్గరికి వస్తా. కలుద్దాం next year early next year. అప్పటిదాకా సెలవు.
Thank you all. Love you so much అనంతపూర్.