Transcript · Telugu → English
Discussion on Film Rannabali and Career
I didn't do this film, Ranabali, just as an actor,
just to play a role. We did it with the responsibility
of telling the story of this land. This is my third film with Mythri.
We've made three superb films. I feel very proud of
every piece of content that we did.
Every story we've told, just as Dear Comrade has been remembered as a classic,
this film too will hold a place that is a great, great source of pride.
I know that for certain. Next, Rahul Sankrityan, I still remember the first time
I met Rahul Sankrityan. It was eight or nine years ago at an office.
Rahul
Sankrityan, I still remember that visual of the sofa. Back then, Rahul
I remember the way he told me, and the story he told me.
I remember the way he told me the story.
I hadn't seen any of his films then.
Taxiwaala was pretty much his first film.
Today, Ranabali, Rahul, how great you are— we...
When we made Arjun Reddy, love came naturally, without any discussion.
But we didn't understand what we had done.
After ten years, today, Sandeep and I understood.
Vijay, what we made like this, Vijay, what we made was so, so...
We understood after ten years that we'd made a film, Vijay.
I'm telling you, Ranabali, even you, in the next one year,
in the next five years, whatever films you make, however good
the films you make are, the fame, love, and money that come with them,
you'll understand it all after five or ten years.
Definitely, in the next one year, you'll see even more love.
End of transcript · 274 words · machine translated
Original transcript (Telugu)
ఈ రణబాలి అనే సినిమా నేను జస్ట్ ఒక నటుడిల్లా ఒక పాత్ర చేద్దాం అని చేయలేదు. ఈ నేల కథ చెప్పాలని ఒక బాధ్యతతో చేశాము. మైత్రితోనిదో నా మూడో సినిమా. మూడు సూపర్బ్ సినిమాలు చేశాము. I feel very proud of every piece of content that we did.
మనం చెప్పిన ప్రతి కథ Dear Comrade ఎట్లా ఒక classic లా గుర్తుండిపోయిందో ఇది దీనికొక చాలా చాలా గర్వపడే స్థాయిలో కూర్చుంటది ఈ సినిమా అని నాకు గట్టి గట్టిగా తెలుసు. next Rahul Sankrityan నాకు ఇంకా first time Rahul
Sankrity అని నేను ఎన్ని years eight, nine years back office లో కలవడం ఆ sofa ఆ visual ఇంకా గుర్తుంది. అప్పుడు రా-Rahul నాకు చెప్పిన విధానం, చెప్పిన కథ గుర్తుంది. అప్పుడు ఆయన సినిమాలు ఏం చూడలేదు నేను. Taxiwaala is pretty much తన first సినిమా.
ఈరోజు రణబాలి Rahul నువ్వు ఎంత గొప్ప-- మే-మేము Arjun Reddy చేసినప్పుడు discussion లేకుండా ప్రేమ వచ్చింది. కానీ మేము ఏం చేసినామో మాకు అర్థం కాలే. పదేళ్ల తర్వాత ఈరోజు నాకు, Sandeep కి అర్థమైంది. విజయ్ మనం ఇట్లా చేసినాం విజయ్, ఏం చేసినాం విజయ్ మనం ఇంత, ఇంత
సినిమా చేసినం విజయ్ అని మాకు పదేళ్ల తర్వాత అర్థమైంది. నేను చెప్తున్నా రణబాలి కూడా నీకు next one year లో next five years లో ఏం సినిమా తీసినావు, ఎంత మంచి సినిమా తీసినావు, దీనికి వచ్చే పేరు, ప్రేమ, డబ్బులు అన్నీ నీకు ఐదు, పది సంవత్సరాల తర్వాత అర్థమవుతది.
Definitely next one year లో ఇంకా ప్రేమ చూస్తావ్.