Transcript · Telugu → English
Discussion on Religious Beliefs and Humor
A woman fell in love with him.
Right? He had her nose and ears cut off.
Right, now tell me,
ఆ నీ దేవుడికి ఏమిటి తేడా?
Didn't you propose then?
What God does in another avatar is,
even women who were sleeping with their husbands,
he sweeps away 16,000 of them at night and takes them all.
Shouldn't his nose and ears be cut off then?
If a woman proposes,
Why are you worshipping him?
Why are you in that religion? Lord Krishna's head…
శ్రీకృష్ణుడు తలకాయ...
If you talk about Lord Krishna's head, I will hit you with a slipper. Watch your
mouth. Lord Krishna… I will hit you with a slipper.
mouth. Lord Krishna… I will hit you with a slipper.
I will hit you with a slipper. What is that? What is that? What is that?
ఏంది అది? ఏంది అది?
Do you talk about Lord Krishna's head?
Do you talk about Lord Krishna's head? Lord Krishna's head…
శ్రీకృష్ణుడు తలకాయ...
Lord Krishna's head…
Don't say Lord Krishna's head.
Don't say Lord Krishna's head.
End of transcript · 173 words · machine translated
Original transcript (Telugu)
ఒక ఆమె ఆయన మీద మనసు పడింది. అంతే కదా? ఆమె ముక్కు, చెవులు కోయించాడు. రైట్, ఇప్పుడు ఏమండీ యాసిడ్ దాడి చేసేవాడికి, ఆ నీ దేవుడికి ఏమిటి తేడా? మరి నువ్వు ప్రపోజ్ చేయలేదా?
మరొక అవతారంలో దేవుడు ఏం చేస్తాడంటే, భర్తలతో పడుకుని ఉండే ఆడవాళ్ళని కూడా పదహారు వేల మందిని రాత్రి వేళ ఊది అందరినీ తీసుకెళ్ళిపోతాడు. మరి ఆయన ముక్కు, చెవులు కోయక్కర్లేదా? ఆడమనిషి ప్రపోజ్ చేస్తే ముక్కు, చెవులు కోయించాలా?
ఇది నీ దేవుడు అయ్యాడు. నువ్వు ఎందుకు పూజ చేస్తున్నావు? ఆ మతంలో నువ్వు ఎందుకు ఉన్నావు? శ్రీకృష్ణుడు తలకాయ... శ్రీకృష్ణుడు తలకాయ అంటే చెప్పు తీసుకుని కొడతా. నోరు అదుపులో పెట్టుకో.
శ్రీకృష్ణుడిని... చెప్పుతో కొడతా. చెప్పుతో కొడతా. ఏంది అది? ఏంది అది? ఏంది అది? శ్రీకృష్ణుడు తలకాయ అంటావా? శ్రీకృష్ణుడు తలకాయ అంటావా?
శ్రీకృష్ణుడు తలకాయ... శ్రీకృష్ణుడు తలకాయ... శ్రీకృష్ణుడు తలకాయ అనొద్దు. శ్రీకృష్ణుడు తలకాయ అనొద్దు.