Transcript · Telugu → English
Discussion on Film Script and Highlights
Ravi sir came home excited.
"Vijay sir, listen to the script. Our taxi driver Rahul,
the horse, the swords, the hero riding, the fight,
then the world." Ravi sir gets really excited about mass elements.
"When you see yourself on that horse, you'll say, 'Oh my God, you have to do this,'" then
I got to wield a sword. That is, some of our
past ten or so—I mean, they say, like,
scripts and films written for us come to us.
So should I thank Rahul? Should I thank Ravi—Ravi sir?
Or should I thank destiny? I don't know, but in my
filmography,
my—my
in Rashmika's filmography,
I believe this will remain an important chapter.
In our filmographies, this will remain as a highlight,
I believe.
End of transcript · 129 words · machine translated
Original transcript (Telugu)
రవి గారు వచ్చినారు ఇంటికి excited గా. "విజయ్ గారు script వినండి మన taxi వాళ్ళ రాహుల్, గుర్రము, ఆ కత్తులు hero నడుపుతుంటే ఆ fight తర్వాత ప్రపంచం" రవి గారు mass elements కి full excite అవుతారుగా. "మీరు ఆ గుర్రం మీద చూస్తే, యమ్మా మీరు చేయాలండి" అని ఆ తర్వాత
నేను కత్తి నడపడం జరిగింది. అంటే మన కొన్ని గత ten కొన్ని-- అంటే చెప్తారు ఇట్లా మనకు రాసిపెట్టున్న script లు సినిమాలు మన దగ్గరికి వస్తాయి అని. so రాహుల్ ని thank చేయాలా? రవి-రవి గారిని thank చేయాలా? లేదా destiny ని thank చేయాలా? నాకు తెలియదు కానీ నా
filmography లో నా-నాకు నాది రష్మిక filmography లో ఇదొక important అంకముగా మిగిలిపోతుందని, మా filmography లో ఇదొక highlight లా మిగిలిపోతుందని
నేను నమ్ముతున్న.