Transcript · Telugu → English

Lessons from Ekalavya's Story

That means the teacher took away Ekalavya's thumb. Why did he take it?

It wasn't taken away because he became greater than Arjuna.

The Pandavas went hunting along with Dronacharya. Why should they go hunting?

They had learned archery.

He took them to test whether they could shoot an arrow at a running animal or not.

There, they took hunting dogs with them.

A hunting dog has a certain characteristic.

If someone looks very strange, it barks.

That's how the dog saw Ekalavya. " Why does he look so strange?

He has tied all these feathers to his head." "

He is wearing animal skin around his waist." It felt strange to the dog.

Feeling so, it barked," Bow, wow!"

Out of anger that the dog barked at him, he shot six arrows like this,

and six arrows like this, into the dog's mouth.

Anyone would shoot like this, going like this and like this, going like this

and like this.

He shot six arrows into the dog's lower jaw and six arrows into its upper jaw.

He shot them so the dog's mouth wouldn't close and it couldn't bark.

The dog came panting, and Dronacharya saw it.

An unworthy person has acquired archery somewhere.

It is a dog's nature to bark.

Unable to tolerate a dog barking, which is its nature, he shot six arrows up and six

arrows down. Knowledge has been acquired by someone without culture.

If this knowledge is in his hands, he will ruin anyone with his arrogance.

He thought," He shouldn't have this knowledge." He went searching and asked," Where

did you get this knowledge?" He replied," I learned it by placing your statue."

He didn't approve just because he learned from his statue.

He said," Give me your thumb." Why?

The Guru calculated that he would definitely go down the wrong path.

End of transcript · 307 words · machine translated

Original transcript (Telugu)

అంటే గురువు ఏకలవ్యుని బొటనవేలు తీసేసాడు. ఎందుకు తీసేసాడు? అంటే ఏదో అర్జునుడి కన్నా గొప్పవాడైపోయాడని తీసేయలేదు. పాండవులు ద్రోణాచార్యుల వారితో కలిసి వేటకెళ్లారు. వేటకెందుకు వెళ్ళాలి? వాళ్ళు ధనుర్విద్య నేర్చుకున్నారు. ఒక పరిగెడుతున్నటువంటి మృగం మీద బాణం వేయగలడా వేయలేడా పరీక్షించడానికి తీసుకెళ్ళాడు.

అక్కడ వాళ్ళు వేటకుక్కల్ని తీసుకెళ్లారు. వేటకుక్క అంటే దానికి ఒక లక్షణం ఉంటుంది. ఎవరైనా చాలా విచిత్రంగా కనపడ్డారనుకోండి అది మొరుగుతుంది. అలా ఆ కుక్క చూసింది ఏకలవ్యుణ్ణి. ఏంటి విచిత్రంగా ఉన్నాడు? ఈ ఈకలన్నీ తలకి కట్టుకున్నాడు.

మొలకేమో జంతు చర్మం కట్టుకున్నాడు. దానికి విచిత్రంగా అనిపించింది. అనిపించి భౌ భౌ అని అరిచింది. తనని చూసి కుక్క అరిచింది అన్న కోపంతో ఆరు బాణాలు ఇలా, ఆరు బాణాలు ఇలా కొట్టాడు కుక్క నోట్లోకి. ఎవరైనా ఇలా వేస్తారు.

ఇలా వెళ్లి ఇలా, ఇలా వెళ్లి ఇలా ఆరు బాణాలు కుక్క నోట్లో కింది దవడకి, ఆరు బాణాలు పై దవడకి కొట్టాడు. కుక్క నోరు మళ్ళీ మూసుకోకుండా, భౌ అని అరవకుండా కొట్టాడు. కుక్క వగరుస్తూ వచ్చింది. చూశాడు ద్రోణాచార్యుల వారు. అయోగ్యుడికి విలువిద్య దొరికింది ఎక్కడో.

ఒక కుక్కకి మొరగడం ధర్మం. మొరగడం ధర్మమైనటువంటి కుక్క మొరిగితే ఓర్చలేక ఆరు బాణాలు పైకి, ఆరు బాణాలు కిందకి కొట్టాడు. సంస్కారం లేని చోటికి విద్య అబ్బింది. ఈ విద్య వాడి చేతిలో ఉంటే వాడు తన అహంకారంతో ఎవరినైనా పాడు చేస్తాడు. వాడికి ఉండకూడదు ఆ విద్య అనుకున్నాడు.

వెతుక్కుంటూ వెళ్ళాడు ఎక్కడిది ఈ విద్య అని అడిగాడు. మీ బొమ్మ పెట్టే నేర్చుకున్నాను అన్నాడు. నా బొమ్మ పెట్టి నేర్చుకున్నాడు కదా అని అనుమతించలేదు. నీ బొటనవేలు ఇయ్యి అన్నాడు. ఎందుకని? ఖచ్చితంగా ఇతను తప్పు మార్గంలో వెళ్తాడని లెక్కకట్టాడు గురువు.

iPhone app Translate videos on your iPhone Paste a TikTok, Instagram or X link, add subtitles in your language and save the video to Photos.

Read any video in your language

Paste a link from X, TikTok, YouTube or Instagram. You get a page like this one.