Transcript · Telugu → English

Support for National Leaders and Challenges

When so many people are criticizing him,

saying things that shouldn't be said to him,

it shook my heart.

I was moved to tears and felt deep pain.

Thinking, is this what we give in the end to those who work hard for the country?

What does the new generation know

about the struggles he faced?

Our Prime Minister has not taken even a single day off.

Today, we are receiving investments.

He hasn't taken even a single day off.

Enemy countries,

Western countries jealous of our development,

withstanding all of these,

on one hand, he has to fight enemies abroad,

and while leading the country on the path of development, he has to fight internal enemies.

What we can give to such a person

is only, "We are right behind you,

if anyone speaks against you, it's like they spoke against us." That is what we must give him.

End of transcript · 150 words · machine translated

Original transcript (Telugu)

చాలా మంది ఆయన మీద మాటలు అంటా ఉంటే ఆయన్ని అనకూడని మాటలు అంటా ఉంటే నా గుండె కదిలించేసింది. నా కన్నీళ్లు వచ్చినాయి, బాధ వచ్చింది. దేశం కోసం కష్టపడే వారికి ఇదా చివరికి మనం ఇచ్చేది అని.

కొత్త తరానికి ఏం తెలుసు? ఆయన పడ్డ కష్టం. ఒక్క రోజు కూడా సెలవు తీసుకోలేదు మన ప్రధానమంత్రి గారు. ఈ రోజు పెట్టుబడులు వస్తున్నాయి మనకి. ఒక్క రోజు కూడా సెలవు తీసుకోలేదు.

శత్రు దేశాలు, మన అభివృద్ధికి ఈర్ష్య పడే పశ్చిమ దేశాలు, వీటన్నిటినీ తట్టుకొని, ఒకవైపు విదేశాల్లో ఉండే శత్రువులతో పోరాడాలి, దేశాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్తా ఉంటే అంతర్గత శత్రువులతో పోరాడాలి.

అలాంటి వ్యక్తికి మనం ఇవ్వగలిగేది కేవలం "మేమున్నాం మీ వెంట, మీ మీద మాట పడితే అది మా మీద పడ్డట్టే" అదే మనం వారికి ఇవ్వాల్సింది.

iPhone app Translate videos on your iPhone Paste a TikTok, Instagram or X link, add subtitles in your language and save the video to Photos.

Read any video in your language

Paste a link from X, TikTok, YouTube or Instagram. You get a page like this one.