Transcript · Telugu → English

Dialogue from a Telugu Drama

Does that mean your father has become more important to you than me? Hey!

Are you crazy?

What do you mean father is more important? He is.

have you ever understood me? If I kick a ball in anger at you, you say," Shiva,

నీ మీద కోపం వచ్చి నేను బాల్ తంతే, 'శివ, నీకు ఎంత బలం శివ' అంటావు.

you are so strong, Shiva." If I fight for you,

పెళ్లి టాపిక్ ఎత్తితే, 'ఆర్డినరీ నా కొడుకు' అంటావు. కానీ నీ ఊహల్లో ఉన్నవాడు మాత్రం నీకు రాజకుమారుడు. ఆ?

వాడు ఎలా ఉంటాడని అడిగావనుకో, 'స్స్స్' అని ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తావు.

No dialogue, just expressions. I… I am getting angry. Shiva has gone crazy.

నాకు... నాకు కోపం వస్తుంది.

శివగాడికి కిరాక వచ్చింది. అయితే ఏంటి? ఆ?

For so long, Bhramaramba got angry, Bhramaramba laughed, Bhramaramba felt this,

Bhramaramba felt that. Why? Don't we feel anything? Now we do. Huh?

How long should I keep running around, serving you, comforting you, and begging you?

I don't want this mother's life, where I'm the one who rejoices,

gets crushed, and dies. You've seen enough, let's go. Hey!

ఓయ్!

Can you do me a favor?

You have my email ID, right?

I want to see what he looks like.

He had so many hopes for his life. My son is finished.

అయిపోయాడు నా కొడుకు.

The one who is coming is not a prince, but a boastful coward.

End of transcript · 222 words · machine translated

Original transcript (Telugu)

అంటే నీకు నాకన్నా మీ నాన్న ఎక్కువైపోయారా? ఏయ్! పిచ్చా నీకు? నాన్న ఎక్కువ ఏంటి? ఎక్కువ హే. ఎవరి ప్లేస్ వాళ్లకు ఉంటది. అయినా నువ్వు నన్ను ఎప్పుడు అర్థం చేసుకున్నావే? నీ మీద కోపం వచ్చి నేను బాల్ తంతే, 'శివ, నీకు ఎంత బలం శివ' అంటావు.

నీ కోసం ఫైట్ చేస్తే, 'రోడ్ సైడ్' అంటావు. పెళ్లి టాపిక్ ఎత్తితే, 'ఆర్డినరీ నా కొడుకు' అంటావు. కానీ నీ ఊహల్లో ఉన్నవాడు మాత్రం నీకు రాజకుమారుడు. ఆ? వాడు ఎలా ఉంటాడని అడిగావనుకో, 'స్స్స్' అని ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తావు. డైలాగ్ లేదు, ఎక్స్ప్రెషన్ తప్ప. నాకు... నాకు కోపం వస్తుంది.

శివగాడికి కిరాక వచ్చింది. అయితే ఏంటి? ఆ? ఎంతోసేపు భ్రమరాంబకు కోపం వచ్చింది, భ్రమరాంబకు నవ్వొచ్చింది, భ్రమరాంబకు ఇదొచ్చింది, భ్రమరాంబకు అదొచ్చింది. ఏ? మాకేం రావా? ఇప్పుడు వచ్చాయి. ఆ? ఎంతసేపు నేనే తిరిగి, నేనే సేవలు చేసి, నేనే ఓదార్చి, నేనే బతిమాలి, నేనే మురిసిపోయి, నేనే నలిగిపోయి, నేనే చచ్చిపోయే ఈ అమ్మ జీవితం నాకు వద్దు.

చూసింది చాలు గాని, బయలుదేరు. ఓయ్! నాకో హెల్ప్ చేస్తావా? నా మెయిల్ ఐడి ఉంది కదా? నీ రాజకుమారుడు ఉన్న ఫోటో ఒకటి పంపించు. వాడెలా ఉంటాడో చూడాలని ఉంది.

ఎన్ని ఆశలు పెట్టుకున్నాడో జీవితం మీద వాడు. అయిపోయాడు నా కొడుకు. వచ్చేవాడు రాజకుమారుడు కాదు, ఉత్తరకుమారుడు వాడు.

iPhone app Translate videos on your iPhone Paste a TikTok, Instagram or X link, add subtitles in your language and save the video to Photos.

Read any video in your language

Paste a link from X, TikTok, YouTube or Instagram. You get a page like this one.