Transcript · Telugu → English
Telugu → English transcript
Irrespective of the hero, it could be Pushpa,
or it could be our… our Junior NTR’s, it could be Mahesh’s…
I do not even know whether Mahesh’s film that came out has released or not,
but these days… uh… Whatever film may come out, including Kalki,
గారిది కావచ్చు...
including our Kantara as well,
even though I said that Telugu movie posters should not be put up in Karnataka,
I did not show that discrimination toward Kantara. I said, it is our Indian
film, it should play everywhere. This…
this is not ours alone. I want all of us to do well.
మనమందరం బాగుండాలని నేను కోరుకుంటాను.
End of transcript · 105 words · machine translated
Original transcript (Telugu)
ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ హీరో, పుష్ప కావచ్చు, లేదంటే మన... మన జూనియర్ ఎన్టీఆర్ గారిది కావచ్చు, మహేష్ గారిది కావచ్చు... మహేష్ గారి వచ్చిన సినిమా రిలీజ్ అయిందో లేదో తెలీదు కానీ నాకు ఈ మధ్య కాలంలో... ఆ... ఏ సినిమా వచ్చినా కానీ, ఇంక్లూడింగ్ కల్కి, ప్రభాస్ గారిది కావచ్చు...
ఇంక్లూడింగ్ మన కాంతారా కూడా, కర్ణాటకలో తెలుగు సినిమా పోస్టర్లు కూడా పడకూడదు అని అన్నా కానీ, నేను కాంతారాకి ఆ వివక్ష చూపించలేదు. ఐ సెడ్, మనది భారతదేశపు సినిమా, ఇది ఎక్కడైనా ఆడాలి. ఇది... ఇది మన ఒక్కళ్ళది కాదు ఇది.
మనమందరం బాగుండాలని నేను కోరుకుంటాను.