Transcript · Telugu → English
Office Meeting and Voting Discussion
This is our office, I will take it.
This is our office, I will take it.
What can we do when you don't have unity, sir?
Please cooperate, sir.
Who hit? Who hit?
If you have anything to discuss, talk outside. Not here.
Didn't you call us inside to talk?
Send everyone outside.
They should be allowed to vote only
if they show our association card, sir.
We will listen only if a government official says so, otherwise we won't.
Will you tell us what we need?
We have come from the office, right?
Then how can you argue without talking?
It's over, it's cleared. We have to vote.
End of transcript · 109 words · machine translated
Original transcript (Telugu)
మా ఆఫీస్ ఇది, తీసుకుంటా నేను. మా ఆఫీస్ ఇది, తీసుకుంటా నేను. మీకు యూనిటీ లేనప్పుడు మేమేం చేస్తాం సార్? కోఆపరేట్ చేయండి సార్. ఎవరు కొట్టింది? ఎవరు కొట్టింది? మీరేమన్నా ఉంటే బయట మాట్లాడుకోండి. ఇక్కడ కాదు.
మీరే కదా పిలిచారు లోపలికి రమ్మని మాట్లాడాలని? అందరినీ పంపించేయ్ బయటికి. మా అసోసియేషన్ కార్డు చూపిస్తేనే ఓటు వేయనివ్వాలి సార్. గవర్నమెంట్ అఫీషియల్ చెప్తేనే వింటాము, లేకపోతే వినము. మాకు ఏం అవసరమో మీరు చెప్తారా మాకు?
మేము ఆఫీస్ నుంచి వచ్చినాం కదా. మరి మాట్లాడకుండా ఆర్గ్యుమెంట్ చేసుకుంటే ఎట్లా? అయిపోయింది, క్లియర్ అయిపోయింది. మేము ఓటింగ్ చేయాలి.