Transcript · Telugu → English
Discussion on Agricultural Program Importance
Listen to me.
Listen to me for one minute.
Listen to me for one minute.
Listen to me. I’m talking about those who have done us good.
Brothers.
Please sit down. What you’re doing is not right.
Here,
bringing change to the lives of Rayalaseema farmers
is the program.
Even in that, the Union Minister’s message is very important.
Please sit down. I understand your enthusiasm, but
sit down. We’ll come outside afterward, then, if you want,
you can raise as many slogans as you want, but not here. Sit down.
Please.
Hey, brothers, move aside.
You’re saying it to yourselves.
You should listen to me...
We’re speaking respectfully. You should show respect.
If you don’t show respect, in Madanapalle,
even outsiders will think so. Quietly sit down. Sit down in one minute.
It’s us, brother.
Listen to what’s being said, please.
Listen to me.
Pawan Kalyan or I will come sometime or other.
We have a rare opportunity. The Union Minister's
message is very important. Please listen.
Everyone should sit down.
This Indian Institute of Agriculture
has our complete
support.
End of transcript · 181 words · machine translated
Original transcript (Telugu)
మాట వినండి. ఒక్క నిమిషం మాట వినండి. ఒక్క నిమిషం మాట వినండి. మాట వినండి మనకు మంచి చేసిన వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను. తమ్ముళ్లు
దయచేసి కూర్చోవాలి మీరు correct కాదు. ఇక్కడ రాయలసీమ రైతు జీవితాల్లో మార్పు వచ్చే కార్యక్రమం అందులో కూడా కేంద్ర మంత్రి గారి యొక్క సందేశం చాలా ముఖ్యం.
దయచేసి కూర్చోవాలి మీ ఉత్సాహం నాకు అర్థమైంది కానీ కూర్చోవాలి తర్వాత మేము బయట వస్తాం అప్పుడు కావాలంటే ఎంత కావాలంటే అంతా మీరు slogans ఇద్దురు గాని ఇక్కడ కాదు కూర్చోవాలి దయచేసి. ఏయ్ తమ్ముళ్లు తిగండి
మీరే మీకు చెప్పేది మీకే. మీరు వినాలి నా.. మేము గౌరవంగా చెప్తున్నాం గౌరవం ఇవ్వాలి మీరు. గౌరవం ఇవ్వకపోతే మదనపల్లి బయట వాళ్ళు కూడా అనుకుంటారు గమ్మన కూర్చోవాలి one minute లో కూర్చోవాలి
మేమేనయ్యా. చెప్పింది వినాలి please రా. నా మాట వినండి. నేను గాని పవన్ కళ్యాణ్ గాని ఎప్పుడో వస్తా ఉంటాం. మనకు ఒక అరుదైన అవకాశం కేంద్ర మంత్రి గారు చెప్పే
సందేశం చాలా ముఖ్యమైంది. దయచేసి వినాలి. అందరూ కూర్చోవాలి. ఈ Indian Institute of Agriculture కి పూర్తిగా support.