Transcript · Telugu → English
Political Harassment and Nomination Issues
Why, ma'am, why?
Madam, please.
Ma'am, our SC leader—
Hey, hey, hey!
Madam, please.
Have you gone crazy?
Please, please, madam.
Have you gone crazy? Will you kill us? Will you kill us?
Please, madam.
Will you kill us in our own home? You haven't let us come out for three days.
What's wrong with you?
Who sent you here? Who sent you?
Were you planning to kill us?
Madam.
You're going too far.
You're going too far. We know your limits.
Will you push us? Think of all the things you'll throw down.
Please, madam.
Will you climb up and throw us down? Will you kill us?
Your uniform.
You were planning to kill us here.
Fine, think whatever you want, madam.
Has this woman gone crazy?
Please, please, madam.
Have you gone crazy?
Madam, madam.
Don't you have any human decency?
Okay, madam.
You're a woman, aren't you? You're a woman, aren't you?
Madam, you—
You're a woman, aren't you?
Even if you deny it.
You're a woman. What kind of person are you?
Just give us a little while, madam. Madam, madam.
Pullayya's brother.
Please wait, madam.
Who are you to stop our leader? Put in writing what you intend to do.
Madam.
Did I ask you to put it in writing?
Please, madam.
Put it in writing.
Please, madam.
Put it in writing.
Please.
Put it in writing.
Madam, just once. Madam. Ma'am, one minute. He came to meet me.
I have to give him Form D. Ask him to come.
I have all his nominations with me. Ask him to come.
Ask the CA to come.
What is she going to send, ma'am?
All the data.
Pullayya. Ma'am, we're running out of time. We've been sent away like this for three days.
They're harassing those filing nominations like this.
We're running out of time. What's this nonsense?
He's coming to collect the application, ma'am.
I'll come and tell you.
End of transcript · 324 words · machine translated
Original transcript (Telugu)
ఎందుకమ్మా ఎందుకు మేడమ్ please అమ్మా మా ఎస్సీ నాయకుడు ఏయ్, ఏయ్, ఏయ్ మేడమ్ please.
ఏం పిచ్చి పట్టిందా నీకు. Please, please మేడమ్. పిచ్చి పట్టిందా చంపుతావా, చంపుతావా నువ్వు. Please మేడమ్. మా ఇంట్లో మమ్మల్ని చంపుతావా. బయటికి రానియ్యవు మూడు రోజుల నుంచి.
ఏం మెంటలా నీకు. ఎవడు పంపించాడు నిన్ను ఇక్కడికి. ఎవడు పంపించాడు. చంపాలనుకున్నావా నువ్వు. మేడమ్. ఎక్కువ చేస్తున్నావ్.
ఎక్కువ చేస్తున్నావ్. నీ limits మనము know. నేడుతావా. ఏం ఏం పడేస్తావ్ అనుకో. Please మేడమ్. ఎక్కి పడేస్తావా. చంపుతావా నువ్వు. మీ uniform.
మమ్మల్ని చంపాలనుకున్నావ్ ఇక్కడ. సరే ఏమైనా అనుకోండి మేడమ్. ఏం పిచ్చి పట్టిందా ఈమెకి. pleas, please మేడమ్. పిచ్చి పట్టిందా.
మేడమ్, మేడమ్. ఏం మనిషి behaviour లేదా. సరే మేడమ్. ఆడదానివేగా, ఆడదానివేగా. మేడమ్ మీరు.
ఆడదానివే కదా. కాదనుకోండి. ఆడదానివే. ఏం ఏం మనిషివి నువ్వు. అసేపు కాదనుకోండి మేడమ్. మేడమ్, మేడమ్. పుల్లయ్య అన్నగా.
ఆగండి మేడమ్. మా నాయకుడ్ని ఆపడానికి నువ్వెవరు. నువ్వేం చేయదలుచుకున్నావో రాసివ్వు. మేడమ్. నువ్వు రాసివ్వన్నానా. Please మేడమ్.
నువ్వు రాసివ్వు. Please మేడమ్. నువ్వు రాసివ్వు. Please. నువ్వు రాసివ్వు.
మేడమ్ ఒక్కసారి. మేడమ్. అమ్మ ఒక్క నిమిషం. ఆయన నన్ను కలవడానికి వచ్చాడు. ఆయనకి నేను d form ఇవ్వాలి. ఆయన్ని రమ్మను. ఆయన nominations అన్నీ కూడా నా దగ్గర ఉన్నాయి. రమ్మను. సీఏ, సీఏ రమ్మను. ఏమమ్మా పంపించేది.
డేటా అన్నీ. పుల్లయ్య. అమ్మా time అయితుంది. మూడు రోజుల నుంచి ఇలాగే పంపించారు. nomination లేసే వాళ్ళని ఇలాగే harass చేస్తున్నారు. time అయిపోతుంది. ఏంది తమాషా. application తీసుకోవడానికి వస్తున్నాడమ్మా.
నేను వచ్చి చెప్తాను.