Transcript · Telugu → English

Mythological Story of Subrahmanya

Immediately, by the evening of that very day, drinking milk,

standing up, aiming the weapon, and launching it at Tarakasura was also completed.

What do you mean, launching it at Tarakasura? That demon died. Immediately,

all of the demon's armies came to battle. The great Lord

Subrahmanyeswara is said to have destroyed the demons by

పుట్టినరోజు సాయంకాలానికే రాక్షస సంహారం చేశారు అని చెప్పబడింది.

then for the army of gods...

saying that if you are in command, we will have no troubles, Indra crowned him as

దేవసేనకంతటికీ కూడా అధిపతిగా పట్టాభిషేకం చేశాడు ఇంద్రుడు.

That is why he became the commander of the army of gods. Who? The great leader!

మహా నాయకుడు!

End of transcript · 108 words · machine translated

Original transcript (Telugu)

వెంటనే ఆ ఒక్క రోజు సాయంకాలానికి పాలు తాగడం, లేవడం, అస్త్రాన్ని సంధించడం, ఆ తారకాసురుడి మీద ప్రయోగించడం కూడా అయిపోయింది. అయిపోయి తారకాసురుడి మీద ప్రయోగించడం ఏమిటి? ఆ రాక్షసుడు మరణించాడు. వెంటనే రాక్షసుడి యొక్క సైన్యాలన్నీ యుద్ధానికి వచ్చాయి. మహానుభావుడైనటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి

పుట్టినరోజు సాయంకాలానికే రాక్షస సంహారం చేశారు అని చెప్పబడింది. దేవతలందరినీ కూడా కాపాడితే, ఆయనకు అప్పుడు దేవసేనకి మీరు ఆధిపత్యంలో ఉంటే మాకు ఏ ఇబ్బందులు ఉండవని దేవసేనకంతటికీ కూడా అధిపతిగా పట్టాభిషేకం చేశాడు ఇంద్రుడు. అందుకని దేవసేనాధ్యక్షుడయ్యాడు. ఎవరు?

మహా నాయకుడు!

iPhone app Translate videos on your iPhone Paste a TikTok, Instagram or X link, add subtitles in your language and save the video to Photos.

Read any video in your language

Paste a link from X, TikTok, YouTube or Instagram. You get a page like this one.