Transcript · Telugu → English
Analysis of Tamil Nadu Chief Minister's Impact
Vijay, Tamil Nadu CM Vijay, as you said, is a revolutionary
In my view, in this country’s history,
it has come, no doubt,
as the most unprecedented election result
ever.
Will politics not corrupt him, or
will he not get sucked into it?
I am optimistic, I am optimistic. My wish is, now,
judging by the evidence seen so far,
overall, with the discipline he has shown,
with great humility, without pomp or fanfare,
he appears to be working
and trying. We should not expect great miracles from him.
Over these five years,
at least the day-to-day corruption at the grassroots level, because of his reputation for honesty,
if he brings it under control,
and governance is not haphazard, chaotic, or showy,
if he maintains that discipline and does that much,
that would be a great good. We need not expect greater miracles and say that he has failed.
In fact, that itself would be the greatest miracle.
If these two things happen, he'll be someone who has served this country greatly, in my view.
End of transcript · 177 words · machine translated
Original transcript (Telugu)
విజయ్ తమిళనాడు సీఎం విజయ్ మీరన్నట్టు అతనిది ఒక విప్లవాత్మకమైన నా దృష్టిలో ఈ దేశ చరిత్రలో వచ్చాడు no doubt అనువశ్యమైన అతి గొప్ప ఎన్నికల ఫలితం ఫలితం.
అతన్ని రాజకీయాలు కలుషితం చేయకుండా ఉంటాయా లేక అతను దాంట్లో గిలిపోకుండా ఉంటాడా? నేను ఆశావాదిని నేను ఆశావాదిని నా కోరికే ఇప్పుడు దాకా చూసిన సాక్ష్యాలు చూస్తే మొత్తమైతే ఆయనకుంచిన క్రమశిక్షణతో
చాలా నమ్రతతో ఆర్భాటం హడావిడి లేకుండా పనిచేస్తున్నట్లుగా ప్రయత్నం చేస్తున్నాడు గొప్ప అద్భుతాలు ఆయన్ని ఆశించకూడదు. ఈ ఐదేళ్ల పాటు కనీసం క్షేత్ర స్థాయిలో రోజువారీ అవినీతిని ఆయనకున్న ప్రతిష్ట నిజాయితీ
వల్ల దానిని అతను అదుపు చేసి పరిపాలన అడ్డదిడ్డంగా అడ్డగోలుగా ఆర్భాటంగా కాకుండా ఉన్న క్రమశిక్షణ పాటించి ఆ మాత్రం చేస్తే అది గొప్ప మేలు అంతకంటే ఎక్కువ అద్భుతాలు ఆశించి ఫెయిల్ అయిపోయాడని చెప్పక్కర్లేదు. అంతకన్నా అసలు అదే పెద్ద అద్భుతం.
ఈ రెండు జరిగితే నా దృష్టిలో ఆయన ఈ దేశానికి గొప్ప సేవ చేసిన మనిషి అవుతాడు