Transcript · Telugu → English
Political Ideologies and Humanism Discussion
One day, they talk about left-wing parties, another time, they talk about the BJP.
The truth is somewhere in between.
If a fully left-wing ideology had worked, the whole world would be like that.
If a fully right-wing ideology had worked, it would be like that.
That did not happen. We're somewhere in between.
Sometimes they ask me, “Are you a Marxist or a communist?”
I tell them I'm a humanist.
I say I'm a humanist. Humanism exists in neither.
It exists on the extreme right.
You can see humanity in Che Guevara.
There is humanity in Swami Vivekananda. Since I have to understand both,
I've reflected and chosen the middle path.
On the middle path, at times,
I change according to my people's needs. I don't change for my own needs.
There is the left, there is the right.
There's a conflict where right becomes left.
There is the left, there is the right, there's a conflict where right becomes left.
Whichever way you go, the destination is the same.
End of transcript · 174 words · machine translated
Original transcript (Telugu)
ఒకరోజు వామపక్ష పార్టీలు తెల్తాం ఇంకోసారి BJP తెల్తాం అని మాట్లాడుతా ఉంటారు. Truth is somewhere in between. పూర్తి వామపక్ష భావజాలం పనిచేసిందంటే ఈ ప్రపంచం అంతా అదే ఉండేది. పూర్తి right wing ideology పనిచేస్తా అంటే అదే ఉండేది. అది ఉండలేదు మధ్యలో ఎక్కడో ఉన్నాం మనం.
ఒకసారి నన్ను అడుగుతారు నువ్వు మార్క్సిస్ట్ నా కమ్యూనిస్ట్ ఆ అని అడుగుతారు. నేను humanist అని చెప్తాను. మానవతావాదిని అని చెప్తాను. మానవతావాదం రెండిట్లో ఉండదు. అది extreme right లో ఉంటది. Che Guevara లో మానవత్వం కనిపిస్తుంది.
ఒక స్వామి వివేకానంద లో మానవత్వం. నేను రెండింటిని అర్థం చేసుకోవాలి కాబట్టి contemplate చేసుకొని మధ్య దారిలో ఉన్నాను. మధ్య దారిలో ఒకసారి నా ప్రజల అవసరాల మేరకు నేను మారుతాను. నా అవసరాల కోసం నేను మారను. ఎడముంది కుడి ఉంది
కుడి ఎడమయ్యే గొడవ ఉంది. ఎడముంది కుడి ఉంది కుడి ఎడమయ్యే గొడవ ఉంది. ఎటుకైనా గమ్యం ఒకటేలే.