Transcript · Telugu → English
Telugu → English transcript
Four films… this is the fifth… the sixth is coming.
Tomorrow. I said that line for it. In history, many people exist.
But the one who keeps rewriting the history that was created,
and keeps creating history again is only one. That is that unstoppable,
single power. I said its continuation in that dialogue.
That I am this power, that power is mine. Even if history has to be written,
it is us, even if history has to be created, it is us, even if it has to be turned
around and rewritten, it is us. I said all this with some arrogance… many
people say, “Hey, what did you see in Balakrishna to have so much arrogance?”
they say. I say it is my sharp arrogance that takes care of me.
They get startled and die wondering, “Looking at whom does he get such courage?”
Looking at my fans.
End of transcript · 150 words · machine translated
Original transcript (Telugu)
నాలుగు సినిమాలు... ఇదైదోది... ఆరోది రాబోతుంది రేపు. దానికోరు చెప్పా. చరిత్రలో చాలామంది ఉంటారు. కానీ సృష్టించిన చరిత్రని మరల మరల తిరిగి రాసి, మరల చరిత్రను సృష్టించేవాడు ఒక్కడే. అది ఆ తిరుగులేని ఒక శక్తి. దాని కొనసాగింపు ఆ డైలాగ్ లో అన్నాను.
నేనే ఈ శక్తి, నాదే ఆ శక్తి అని. చరిత్ర రాయాలన్నా మేమే, చరిత్ర సృష్టించాలన్నా మేమే, దాన్ని తిరగ రాయాలన్నా మేమే. ఇదంతా నేనేదో పొగరుతో... చాలామంది అంటారు ఏంట్రా ఏం చూసిరా బాలకృష్ణకి ఇంత పొగరు అని. నన్ను చూసుకునే నా పదునైన పొగరు అని నేను
అంటాను. ఎవరిని చూసుకుని ఇంత ధైర్యం అని ఉలిక్కిపడి చస్తుంటారు. నా అభిమానులను చూసుకుని.