Transcript · Telugu → English
Exploring the Greatness of Krishna
Do not label Sri Krishna as a god and distance him from humanity and the earth.
He is biologically born and brought up on this earth.
He is a man who walked this earth, born with immense intellect and
high values. The righteousness he spoke of is not a religion, but our life.
Who is a greater teacher than him, who showed the way to millions with the Gita?
Who is a greater architect than him,
who built the city of Dwaraka in the middle of the sea for protection?
Who is a greater psychologist than him, who can read minds with just a glance?
Who is a better musician than him, who captivated cows and Gopikas with his
flute music?
Who is a better doctor than him, who gave tips for lifelong health?
Who is a greater warrior than him, who urged to fight for righteousness?
Who is a better king than him,
who ensured that famine and hardship were never known?
Who is a better climatologist who understood nature than him,
who brought rain through sacrificial rituals?
Who is a better kinetic engineer than him, who controls the Sudarshana Chakra
spinning at uncontrollable RPM?
He is a fighter, singer, teacher, warrior, and what not? He is…
He is everything! His aura is eternal.
He is more than God to me. I…
I worship his excellence!
End of transcript · 227 words · machine translated
Original transcript (Telugu)
శ్రీకృష్ణుడిని దేవుడు అని ముద్ర వేసి మనిషికి నేలకి దూరం చేయొద్దు. He is biologically born and brought up on this earth. ఆయన అపార మేధ, ఉన్నత విలువలతో జన్మ తీసుకుని ఈ నేల మీద నడిచిన మనిషి. అతను చెప్పిన ధర్మం మతం కాదు, మన జీవితం. గీతతో కోట్ల మందికి దారి చూపించిన అతనికన్నా గురువు ఎవరు?
రక్షణ కోసం సముద్రం మధ్యలో ద్వారకా నగరాన్ని కట్టిన అతనికన్నా గొప్ప ఆర్కిటెక్ట్ ఎవరు? చూపుతోనే మనసులోని మాట చెప్పే అతనికన్నా గొప్ప సైకాలజిస్ట్ ఎవరు? వేణుగానంతోనే గోవుల్ని, గోపికల్ని కట్టిపడేసే అతన్ని మించిన మ్యూజీషియన్ ఎవరు? నిత్యారోగ్యంతో ఉండే సూచనలు చెప్పిన అతనికి మించిన డాక్టర్ ఎవరు? ధర్మం కోసం యుద్ధం చేయమని చెప్పిన అతన్ని మించిన వీరుడెవరు?
కరువు, కష్టం తెలియకుండా చూసుకున్న అతన్ని మించిన రాజెవరు? హోమయాగాలతో వర్షం తెప్పించిన అతనికన్నా ప్రకృతిని అర్థం చేసుకున్న క్లైమటాలజిస్ట్ ఎవరు? Uncontrollable RPM తో తిరిగే సుదర్శన చక్రాన్ని కంట్రోల్ చేసే అతనికి మించిన కైనటిక్ ఇంజనీర్ ఎవరు? అతను ఒక ఫైటర్, సింగర్, టీచర్, వారియర్, what not? He is... He is everything! His aura is eternal.
He is more than God to me. I... I worship his excellence!